అన్ ఎక్స్‌ట్రానో ఎనిమిగో

అన్ ఎక్స్‌ట్రానో ఎనిమిగో

మెక్సికో రహస్య పోలీసు, డీఎన్ఎస్ అధిపతి ఫెర్నాండో బర్రియెంతోస్ దేశంలో అత్యున్నత పదవి పొందడానికి ప్రయత్నిస్తున్నాడు. అది సాధించడానికి అతను ఎందరినో వాడుకోవడం, మోసం చేయడం, చంపేయడం లాంటివి చేయాల్సి వస్తుంది. కాని దారిలో ఎన్నో అడ్డంకులు ఉంటాయి. కానీ అతను అధికారం వెంటపడడం వల్ల అతని కుటుంబం ఎన్నో అవస్థలు పడాల్సి వస్తుంది.
IMDb 8.020188 ఎపిసోడ్​లుX-RayUHD18+
మొదటి ఎపిసోడ్ ఉచితం

నిబంధనలు వర్తిస్తాయి

పరిమిత కాలం ఆఫర్. నిబంధనలు వర్తిస్తాయి.

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - కమాండర్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    1 అక్టోబర్, 2018
    52నిమి
    16+
    కమాండర్ బర్రియెంతోస్ నేతృత్వంలోని డీఎన్ఎస్ ప్రమాదంలో ఉంది. మెక్సికో సిటీ యొక్క రీజెంట్, కరోనా డెల్ రోసాల్, అధ్యక్ష పదవికి వచ్చే తన ప్రధాన విరోధులలో ఒకరిని వదిలించుకోవాలని అనుకుంటాడు: అతనే అంతర్గత కార్యదర్శి, ఎచెవెర్రియా. మనుగడకు మరియు ప్రతీకారం తీర్చుకోవడానికి, బర్రియెంతోస్ డీఎన్ఎస్‌ని రక్షించి, ఎచెవెర్రియాతో కలిసి ఉండాలని నిర్ణయించుకుంటాడు.
    మొదటి ఎపిసోడ్ ఉచితం
  2. సీ1 ఎపి2 - స్టూడెంట్స్

    1 అక్టోబర్, 2018
    44నిమి
    16+
    సంస్థాగతంగా లేకపోయినా విద్యార్థులు గొంతులు మరింత బిగ్గరగా అవుతాయి. తదుపరి ఒలింపిక్ క్రీడలను శాంతియుతంగా నిర్వహించాలన్నది ప్రధాన అంశంగా ఆలోచించే ప్రెసిడెంట్‌పై ఒత్తిడి తీసుకురావడానికి బర్రియెంతోస్ మరింత బలమైన, మరింత సంఘటిత శక్తిగా మారాల్సిన అవసరం ఉంది.
    Primeలో చేరండి
  3. సీ1 ఎపి3 - ఆన్ ద స్ట్రీట్

    1 అక్టోబర్, 2018
    52నిమి
    18+
    విద్యార్థులు నేషనల్ స్ట్రైక్ కౌన్సిల్ (సీఎన్‌హెచ్)ని స్థాపించారు. రహస్య ఏజెంట్ సహాయంతో, వారు దేశంలో ఇప్పటివరకు చూడని ఒక అతిపెద్ద నిరసన నిర్వహిస్తారు. ప్రెసిడెంట్ డియాజ్ ఓర్డాజ్ ప్రభుత్వం ప్రముఖంగా ఉంటుంది. అదే సమయంలో, సీఐఏ అధ్యక్ష రేసులో ఉన్న అభ్యర్థి కరోనా డెల్ రోసాల్‌కు సహాయం చేయాలని అనుకుంటుంది, తిరుగుబాటు చేసి శాంతిభద్రతలను పునరుద్ధరిస్తుంది.
    Primeలో చేరండి
  4. సీ1 ఎపి4 - గన్స్

    1 అక్టోబర్, 2018
    48నిమి
    16+
    విద్యార్థి ఉద్యమానికి మద్దతు లభిస్తోంది. వీళ్ళు ప్రెసిడెంట్ డియాజ్ ఓర్డాజ్‌కి శక్తివంతమైన శత్రువులుగా మారడం బర్రియెంతోస్‌కు అవసరం, కాబట్టి అతను వారికి ఆయుధాలను అందజేస్తాడు. విద్యార్థుల మధ్య రక్తపాత సంఘటన తర్వాత, ప్రభుత్వ చొరబాటుదారు ఎవరో అలీసియా కనుగొంటుంది.
    Primeలో చేరండి
  5. సీ1 ఎపి5 - స్టేజ్ ఆఫ్ సీజ్

    4 అక్టోబర్, 2018
    42నిమి
    16+
    విద్యార్థులకు, ప్రభుత్వానికి మధ్య ఉద్రిక్తత నెలకొంది. ప్రెసిడెంట్ డియాజ్ విద్యార్థులతో వ్యవహరించే బాధ్యత లూయిస్ ఎచెవెర్రియాను అప్పగిస్తారు. సమావేశంలో, అంతర్గత కార్యదర్శి మరియు అధ్యక్ష అభ్యర్థి, ఎమిలియో మార్తినెజ్ మనతూ, విద్యార్థుల నైతిక నాయకుడైన డీన్ బర్రోస్ సియెర్రాతో తనకున్న సంబంధాన్ని ఉపయోగించి పరిస్థితి నుండి ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తాడు.
    Primeలో చేరండి
  6. సీ1 ఎపి6 - సైలెన్స్

    11 అక్టోబర్, 2018
    41నిమి
    16+
    నేషనల్ స్ట్రైక్ కౌన్సిల్ నిర్వహించిన "మార్చ్ ఆఫ్ సైలెన్స్" సమయంలో, కరోనా డెల్ రోసాల్ సంస్థను అంతం చేయడానికి రహస్య ఏజెంట్లను ఉపయోగించమని అధ్యక్షుడిని ఒప్పించాడు. బారియంతోస్ తన ప్రణాళికలను నిలిపివేయాలనుకుంటాడు, అయితే విద్యార్థులు ఎంత బాగా సిద్ధమయ్యారో చూసి, అతను తను ఆగి తన పద్ధతులను ఎక్కడ, ఎప్పుడు ఉపయోగించాలో మళ్లీ అంచనా వేయాలని నిర్ణయించుకున్నాడు.
    Primeలో చేరండి
  7. సీ1 ఎపి7 - ఫైనల్ సొల్యూషన్

    18 అక్టోబర్, 2018
    43నిమి
    16+
    ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు, యునామ్ సైన్యం స్వాధీనం చేసుకుంది. డీన్ బారోస్ సియెర్రా రాజీనామా చేస్తాడు. మార్టినెజ్ మనతూ ప్రెసిడెంట్‌‌పై విద్యార్థులతో భేటీకి ఒత్తిడి తెచ్చేందుకు దీనిని ఉపయోగించుకుంటాడు. ఇంతలో, బారియంతోస్ మరియు సీఐఏ ప్రెసిడెంట్‌కు విద్యార్థి సమస్యకు ఖచ్చితమైన పరిష్కారాన్ని ఆదేశించేలా తప్పని పరిస్థితులు సృష్టించేందుకు హింస మరియు అల్లర్లు చేయాాలని పథకం పన్నుతారు.
    Primeలో చేరండి
  8. సీ1 ఎపి8 - గలియానా ఆపరేషన్

    25 అక్టోబర్, 2018
    42నిమి
    16+
    విద్యార్థులు, ప్రభుత్వం మధ్య చర్చలు ముందుకు సాగుతున్నాయి. అయితే, కరోనా డెల్ రోసాల్ మరియు సైన్యం అక్టోబర్ 2వ తేదీన ట్లేటెలోల్కో స్క్వేర్ వద్ద జరిగే ర్యాలీలో నేషనల్ స్ట్రైక్ కౌన్సిల్ నాయకులందరినీ అరెస్టు చేయాలని పథకం చేసింది. ఆపరేషన్‌ను తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి బారిఎంటోస్ స్క్వేర్ చుట్టూ స్నైపర్‌లను ఉంచినట్లు వారికి తెలియదు.
    Primeలో చేరండి