సైన్ ఇన్

మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. USలో వీడియో జాబిత చూసేందుకు www.amazon.com ఇక్కడ వెళ్లండి.

డైనోసార్ ట్రైన్

6.62013ALL
ఈ సీజన్లో, బడ్డి మరియు అతని స్నేహితులు, మరికొందరు కొత్త స్నేహితులను కలిసి, వారి నేచర్ ట్రాకర్స్ అడ్వెంచర్ క్యాంప్ లో నదులు, పర్వతాలు, లోయలు, మరియు వర్షారణ్యానికి వెళ్లడం చూడండి!
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు
వీడియోను ప్లే చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.

ఎపిసోడ్‌లు (26)

 1. 1. సోలార్ ట్రైన్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2013
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  మన టెరానొడోన్ కుటుంబం మిస్టర్ కండక్టర్ తో పాటూ ట్రూడొన్ టౌన్ రౌండ్హౌస్ కి వెళ్లి, అక్కడ రాకెట్ ట్రైన్ కండక్టర్ అయిన థర్స్టన్ ట్రూడన్ ని కలుస్తారు. ట్రిసియా ట్రూడన్ అనే ఒక ప్రతిభావంతమైన యువ కండక్టర్ తన కొత్త ట్రైన్ అయిన సోలార్ ట్రైన్ ని చూడటానికి ఆహ్వానించిందని తెలుసుకుంటారు. అది సూర్యుడి శక్తి వలన నడుస్తుందని పిల్లలు తెలుసుకుంటారు.
 2. 2. బర్డ్-వాచింగ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2013
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  డైనోసార్ ట్రైన్ ని మొదటి సారి ఎక్కుతున్న ఎలియట్ ఎనాంటియోర్నిథైన్ కి బడ్డి మరియు టైనీ ట్రైన్ మొత్తం తిప్పి చూపిస్తారు. వాళ్ళు లౌర జిగనోటొసారస్ పెట్టె లో నుంచి వెళ్ళినప్పుడు, ఇవాళ తాను పక్షులను వీక్షించే/చిత్రాలు వేసే దినమని, కానీ ఇప్పటి వరకు గమనించటానికి ఒక్క పక్షి కూడా దొరకలేదని ఆమె వారికి వివరిస్తుంది. కానీ, అక్కడ ఎలియట్ ఉన్నాడు. లౌర కోసం అతిగా వేషాలు వేయగా, ఆమె అతన్ని చూసి బొమ్మ వేస్తుంది.
 3. 3. రాకెట్ ట్రైన్ సర్ప్రైస్ పార్టీ
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2013
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  మిస్టర్ కండక్టర్ పుట్టినరోజు అని తెలుసుకుని, బడ్డి, టైనీ, షైనీ మరియు డాన్ అతని కోసం అతనికి ఇష్టమైన డైనోసార్ ట్రైన్ లో, అతనికి తెలియకుండా ఒక విందు ఏర్పాటు చేద్దామని అనుకుంటారు. కుటుంబమంతా కలిసి విందు ఏర్పాట్లు చూసుకుని, రహస్యంగా రాకెట్ ట్రైన్ మీద వెళ్లి మెసోజోయిక్ శకం నుంచి స్నేహితులను తీసుకునివచ్చి, ఒక ప్రత్యేకమైన పుట్టినరోజు కేక్ కోసం గింక్గో ఆకులను సేకరిస్తారు.
 4. 4. కేవింగ్ విత్ వ్లాడ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2013
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ కుటుంబం "నైట్ ట్రైన్" మీద జురాసిక్ శకానికి తిరిగి వెళ్లి అక్కడ రాత్రి పూట మేలుకుని ఉండే స్నేహితుడు వ్లాడ్ వొలాటికోథెరియం ను కలుసుకుంటారు. అతను వారిని కేవింగ్ (గుహలను చూడటం) కి తీసుకెళ్తానంటాడు. బడ్డి, టైనీ, షైనీ మరియు డాన్ లకు కేవింగ్ అంటే ఏంటో కూడా తెలియదు గాని, కొంత సేపటికే వారు గుహలో ఏర్పడిన అందమైన స్టాలక్టైట్స్ మరియు స్టాలగ్మైట్స్ ను చూసి ఆహ్లాదంగా గడుపుతుంటారు.
 5. 5. టైనీస్ ఫిషింగ్ ఫ్రెండ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2013
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  తన స్నేహితురాలు సిండీ సిమోలెస్టెస్ కి చేపలు రుచించవన్న విషయం టైనీ నమ్మలేకపోతుంది. పాలిచ్చే జంతువులు చాలామటుకు చేపలు తినవని ఆమె వివరిస్తుంది. మీసోజోయిక్ శకం లో చేపలను ఇష్టపడే ఒక పాలిచ్చే జంతువునైనా కనిపెట్టాలని నడుము కట్టిన టైనీ, బడ్డి, సిండీ, మరియు డాడ్ (నాన్న) తో కలిసి చేపలు పట్టడానికి బయలుదేరుతుంది. అక్కడ బీవర్ (ఉభయచరం) లా కనిపించే క్యాస్సి క్యాస్ట్రోకౌడా అన్న ఒక జురాసిక్ క్షీరదాన్ని చూస్తారు.
 6. 6. బటర్ ఫ్లైస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2013
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  ఒక రోజు గూడు దగ్గర, డాన్ ఒక సీతాకోకచిలుకతో స్నేహం చేసి, తనికి డ్యాన్ అని పేరు పెడతాడు. డాన్, బడ్డి, టైనీ మరియు షైనీ, డ్యాన్ తన ముగ్గురు సోదరులతో ఎగురుతుంటే చూస్తారు. మిగిలిన ముగ్గురు సీతాకోకచిలుకలు డ్యాన్ ని పిల్లలతో వదిలేసి ఎగిరిపోతారు. డాన్ బాధపడి, సోదరులనుంచి వేరైన సీతాకోకచిలుకని మళ్ళీ వారితో కలుపుతానని నిర్ణయించుకుంటాడు. మామ్ (అమ్మ) మరియు డాడ్ (నాన్న) సీతాకోకచిలుకల ముసుగు గురించి బోధిస్తారు.
 7. 7. అడ్వెంచర్ క్యాంప్: రాఫ్టింగ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2013
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి, టైనీ, షైనీ మరియు డాన్, నేచర్ అడ్వెంచర్ యొక్క ట్రాకింగ్ క్యాంప్ లో మొదటి సారి నదిలో రాఫ్టింగ్ కి వెళ్తారు. వారి పాత స్నేహితుడు జెస్ హెస్పెరోర్నిస్ కలుస్తాడు. నేల కోత, నదుల ప్రాముఖ్యత గురించి తెలుసుకుని, వేగంగా ఉన్న ప్రవాహాలలో దుంగ ను నడుపుతూ వారి సాహసాన్ని ముగిస్తారు.
 8. 8. ఒక చెట్టును నాటండి
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2013
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానోడాన్ పిల్లలు అమమ్మ మరియు తాత టెరానోడానులతో గడుపుతూ ఉంటారు! వారి అమ్మమ్మ తాతయ్య దగ్గరకు వెళ్ళేటప్పుడు దారిలో డైనోసార్ రైలు పైన బడ్డీ, టైనీ, షైనీ మరియు డాన్ లకు సైకామోర్ చెట్ల గురించి తెలుస్తుంది. అమ్మమ్మ మరియు తాతయ్య రోజంతా వారి మనవసంతానంతో గడపడానికి ఎంతో ఉత్సాహంతో ఉంటారు ఇంకా వారితో కలిసి ఒక ప్రత్యేక “ప్రాజెక్ట్” చేయడానికి రెట్టింపు-ఉత్సాహంతో ఉంటారు.
 9. 9. అడ్వెంచర్ క్యాంప్: మౌంటెన్ క్లైంబింగ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2013
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  నేచర్ ట్రాకర్స్ అడ్వెంచర్ క్యాంప్ లో వాళ్ళ రెండవ వినోదయాత్ర కోసం పర్వతాన్ని ఎక్కడానికి బయలుదేరగా, బడ్డి, టైనీ, షైనీ, డాన్ మరియు ఇతర స్నేహితులు చెట్ల వరుస గురించి తెలుసుకుంటారు. పర్వత శిఖరం పై అరణ్యాలకు వెళ్లాలని షైనీ గట్టిగా నిర్ణయించుకుంటుంది. పర్వత శిఖరం నుంచి, ఎత్తైన చెట్ల లోనుంచి, అసలు ఏమైనా కనిపిస్తుందా అని బడ్డి ఆలోచిస్తాడు.
 10. 10. బెస్ట్-ఎవర్ బేబీసిట్టర్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2013
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  ఈ రాత్రికి కేయిరా కిరోస్టెనోటెస్ వారిని చూసుకుంటున్నందుకు బడ్డి, టైనీ, షైనీ మరియు డాన్ చాలా ఉత్సాహంగా ఉంటారు. మిస్టర్ మరియు మిసెస్ టెరానొడోన్ భోజనానికి డైనోసార్ నైట్ ట్రైన్ మీద వెళ్తారు. జీవం లేని ఒక కొయ్య ముక్క కుళ్లిపోవడం వలన ఎన్ని జీవులకు ఆహారం, నీడ, లభిస్తాయో కేయిరా పిల్లలకి చూపిస్తుంది.
 11. 11. అడ్వెంచర్ క్యాంప్: జిప్లైనింగ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2013
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  నేచర్ ట్రాకర్స్ అడ్వెంచర్ క్యాంపర్స్ ఇంకొక సాహసం కోసం మళ్ళీ వచ్చారు! ఈ సారి వారి ప్రయాణం వర్షారణ్యానికి. దట్టమైన, అతిగా పెరిగిన వర్షారణ్యాన్ని చేరుకుని, యాత్రికులు పర్యావరణం యొక్క అనేక స్థాయిలను, అడవి నేల నుంచి ఆకుల పైకప్పు వరకు, అన్నీ పరిశీలిస్తారు.
 12. 12. క్లౌడీ విత్ ఎ ఛాన్స్ ఆఫ్ ఫన్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2013
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ పిల్లలు వారి గూడులో ఆడుతుండగా, బడ్డీ మేఘాలతో నిండి ఉన్న ఆకాశాన్ని చూస్తూ, "మేఘాలంటే ఏమిటి?", అని సమూహాన్ని అడుగుతాడు. మిస్టర్ టెరానొడోన్ కి మరియు అతడి పొరుగింటి మిస్టర్ లాంబియోసారస్ కి భిన్న అభిప్రాయలు ఉంటాయి. వారందరు డైనోసార్ ట్రైన్ ఎక్కి, మేఘాలు నీటితో తయారు చేయబడ్డాయా లేదా లేతబొచ్చుతో చేయబడ్డాయా అని ఆలోచిస్తారు.
 13. 13. అడ్వెంచర్ క్యాంప్: కాన్యన్ హైకింగ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2013
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  నేచర్ ట్రాకర్స్ అడ్వెంచర్ క్యాంపర్స్ ని, గిల్బర్ట్ మరియు మిస్టర్ కండక్టర్ లోయలో నుంచి నడకపై తీసుకెళతారు. అక్కడ వారికి మెసోజోయిక్ శకం యొక్క అనేక పొరలు కనిపిస్తాయి. లిల్లీ లాంబియోసారస్, ఒక కొత్త సాహసకృత్యం కష్టంగా ఉంటుందని అనుకుని, మొదట వెనుకాడుతుంది. కానీ డాన్ ఈ కొత్త సాహసకృత్యం కోసం చేసే కష్టానికి తగిన ఫలితం ఉంటుందని ఆమెను ఒప్పిస్తాడు.
 14. 14. వన్ బిగ్ ఫ్రాగ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2013
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ పిల్లలు "ఐ ఆమ్ ది బిగ్గెస్ట్" అన్న ఆట ఆడుతున్నారు. అప్పుడు, అతి పెద్ద కప్ప ఎంత పెద్దది అన్న ప్రశ్న వస్తుంది. నాన్న వాళ్ళని డైనోసార్ ట్రైన్ మీద, ప్రాచుర్యమైన అతి పెద్ద కప్పు బెల్జెబుఫో ను కనిపెట్టడానికి తీసుకెళ్తారు. ట్రైన్ దిగాక, ఈ కల్పితమైన జీవిని కనిపెట్టడానికి, నది లో దుంగ మీద ప్రయాణించాలి. కానీ వాళ్ళు అతన్ని కనిపెట్టి తీరుతారు.
 15. 15. క్లాసిక్ఇన్ ది జురాసిక్: టర్టిల్ అండ్ థెరోపాడ్ రేస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2013
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  "క్లాసిక్ఇన్ ది జురాసిక్" అనే ఒలింపిక్స్ లాంటి పోటీ కి వెళ్ళడానికి టెరానొడోన్ కుటుంబం అత్యంత ఉత్సాహంగా ఉంటారు. అందులో మూడు మెసోజోయిక్ శకాలకు మూడు డైనోసార్ జట్లు ప్రాతినిధ్యం వహిస్తూ రకరకాల పోటీలలో పాల్గొంటారు. సముద్రపు తాబేళ్ల జట్టు మరియు థెరోపాడ్ల జట్టు మధ్యన ఇవాళ్టి పోటీ.
 16. 16. హంగ్రీ, హంగ్రీ కార్నీవోర్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2013
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి, టైనీ మరియు మిసెస్ టెరానొడోన్, టెరానొడోన్ టెర్రెస్ లో భోజనం చేస్తున్నారు. అప్పటికే చేపలతో కూడిన పెద్ద భోజనం తిన్నాసరే, బడ్డి కడుపు ఇంకా ఆకలితో నకనకలాడుతోంది. బడ్డి మాంసాహారి గనుక తనకి మాంసం అవసరమని అమ్మకి అర్థమై, కొంత జంతువు మాంసాన్ని తినడానికి వీలుగా ఉంటుందని, పిల్లల్ని డైనోసార్ ట్రైన్ లో డైనింగ్ కార్ కి తీసుకెళ్తుంది.
 17. 17. జురాసిక్ లో క్లాసిక్: గాలి అవరోధ పోటీ
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2013
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  జురాసిక్లో క్లాసిక్' కు తిరిగి వెళ్లడానికి టెరానోడాన్ కుటుంబం ఉత్సాహభరితంగా ఉంటారు! ఈసారి, ఇది మూడు కాలాలకు చెందిన టెరోసార్స్ మధ్యన పోటీ. ఉత్తమ భాగం- కుటుంబ సభ్యులందరూ పోటీలో పాత్ర పోషణ చేయాలి! టైనీ గాలి లో రిఫరీగా ఉంటుంది, బడ్డీ మరియు డాన్ "ఆట ద్వారా ఆట" చేస్తారు, మరియు తండ్రి మరియు షైనీ ప్రారంభ మరియు ముగింపు రేఖలు నిర్వహణ చూస్తారు.
 18. 18. కింగ్ అండ్ క్రిస్టల్ లైవ్!
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2013
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి, టైనీ మరియు అమ్మ, డైనోసార్ ట్రైన్ మీద ప్రయాణిస్తుండగా, వాళ్ళ పాత స్నేహితురాలు క్రిస్టల్ క్రైలోఫోసారస్ కనిపిస్తుంది. తాను జురాసిక్ అంటార్కిటిక్ లో ఉన్న కింగ్ క్రైలోఫోసారస్ ని కలవడానికి వెళ్తూ, మన కుటుంబాన్ని కూడా రమ్మని ఆహ్వానిస్తుంది.
 19. 19. జురాసిక్ లో క్లాసిక్: గాలి, నీరు మరియు భూమి
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2013
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  నేటి “గాలి, నీరు ఇంకా నేల” పోటీ మూడు భాగాల పోటీ, పాల్గొనే జట్టులు టెరోసార్ మరియు ప్రతి ఒక్క కాలం నుండి ఒక మొసలి ఒకరితో ఒకరు పోటీ పడతారు. శ్రీమతి పి, టైనీ ఇంకా సాహినీ పోటీలోని మూడింటిలో ఒక “భాగానికి” సహాయం చేసేందుకు నియమించబడతారు, అదే సమయంలో, బడ్డీ, డాన్ ఇంకా నాన్న స్టాండులో నుండి చూస్తూ ఉంటారు. పోటీ యొక్క మూడు “భాగాలు” అనగా ఎగరడం, ఈదడం మరియు ట్రాక్ చుట్టూ గెంతడం.
 20. 20. డెసర్ట్ డే అండ్ నైట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2013
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ పిల్లలు 'కోల్డ్ అండ్ హాట్' అని వాళ్ళు తయారు చేసిన ఆట ఆడుతూ, ఎడారిలో వాళ్ళు ఊహించినదానికన్నా ఎక్కువ వైవిధ్యం ఉంటుందని మిస్టర్ పి ద్వారా తెలుసుకుంటారు. కుతూహలంతో, ఎడారి ని పరిశీలించడానికి ఒక యాత్ర కోసం వేడుకుంటారు. మిస్టర్ కండక్టర్, ఎడారి లో జీవ రాసులలో ఎంత వైవిధ్యం ఉంటుందో వాళ్ళకి చెప్తారు. టెరానొడోన్ పిల్లలు పెద్ద ఉడుత పరిమాణాలు గల ఫ్రాంకీ ఫ్రూటాఫొస్సోర్ అనే ఒక క్షీరదాన్ని కలుస్తారు.
 21. 21. క్లాసిక్ఇన్ ది జురాసిక్: అల్టిమేట్ పేస్-ఆఫ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2013
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  క్లాసిక్ఇన్ ది జురాసిక్' ఆటలు మళ్ళీ వస్తాయి. ఇప్పుడు అల్టిమేట్ స్మాక్-డౌన్. మూడు శకాలకు చెందిన కుస్తీ జంటలు: టి రెక్స్-ట్రైసెరాటాప్స్, ఆల్లొసారస్-స్టెగొసారస్, మరియు జుపేసారస్-రియోజాసారస్ (టెరానొడోన్ వంశానికి కొత్తగా వచ్చిన డైనోసార్లు). స్మాక్-డౌన్ నియమాలు: అందరిలో బాగా ప్రదర్శించబడిన, ఎక్కువ వినోదాన్ని ఇచ్చే ప్రదర్శనదే విజయం. మోరిస్ స్టెగొసారస్, ఆల్విన్ ఆల్లొసారస్ ని ఓడిస్తాడు.
 22. 22. బ్యాక్ ఇన్ టైం
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2013
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి మరియు టైనీ, ట్రయాసిక్ శకం తోనే కాలం మొదలైందా, డైనోసార్ల శకం ముందు ఇంకేమైనా ఉందా, అని ఆలోచించటం మొదలుపెడతారు. అందుకు జవాబులు తెలుసుకోడానికి డైనోసార్ ట్రైన్ ఎక్కగా, మిస్టర్ కండక్టర్ వాళ్ళని ట్రయాసిక్ శకం ప్రారంభానికి తీసుకెళ్తారు.
 23. 23. జెప్పెలిన్: వాటర్ఫాల్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2013
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ పిల్లలు, వాళ్ళ స్నేహితురాలైన మరో టెరోసార్ క్విన్సీ క్వెట్జల్క్వాట్లస్ తో డైనోసార్ ట్రైన్ మీద వెళ్తున్నారు. ఒక జలపాతాన్ని దాటినప్పుడు, అది ఎంత పెద్దదిగా ఉందో అని బడ్డి అంటాడు. క్విన్సీ తండ్రి, వెస్టర్న్ ఇంటీరియర్ సీ అంచున బ్రహ్మాండమైన జలపాతముందని చెప్తారు. మిస్టర్ కండక్టర్ జలపాతాల గురించి ఆసక్తికరంగా బోధించి, ఆ పెద్ద జలపాతాన్ని పై నుంచి చూడడానికి ఒక విలక్షణమైన, అద్భుతమైన మార్గం చెప్తారు!
 24. 24. జెప్పెలిన్: అటోల్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2013
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  యానీ మరియు తన టి రెక్స్ ల సమూహం ఆహారాన్ని వెంటాడుతూ వలసపోవుట టెరానొడోన్ కుటుంబం చూసినప్పుడు, మిగితా జీవులు, సముద్రపు జీవులు కూడా, వలసపోతాయా అని పిల్లలు ఆలోచిస్తారు. కండక్టర్, టెరానొడోన్ కుటుంబాన్ని డైనోసార్ ట్రైన్ జెప్పెలిన్ లో మహాసముద్రం మీదగా తీసుకెళ్లి, సముద్రం లో వలసపోయే పాలీకోటిలస్ అనే ఒక సరీసృప జంతువు కోసం వెతుకుతారు.
 25. 25. జెప్పెలిన్ - ప్యాంజియా
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2013
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ పిల్లలు కొన్ని పటాలను గీయాలని అనుకోగా, డాన్ యొక్క పటం లో "మొత్తం మెసోజోయిక్" ని ఒక భారీ భూమి ప్రదేశంగా చూపడంతో, దీని గురించి చర్చ ప్రారంభం అవుతుంది. అది ఏంటంటే "మెసోజోయిక్" అనేది ఒక పెద్ద భూమి ప్రాంతమా, లేక కొన్ని చిన్న చిన్న భూమి ప్రదేశాలని ఒకదానితో ఒకటి కలిపిన భారీ ప్రాంతమా అని.
 26. 26. జెప్పెలిన్ : క్రేటర్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2013
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ పిల్లలు గూడు బయట ఆడుకుంటుండగా ఒక చెట్టు నుంచి పండిన ఫలాలు కింద ఆడుకుంటున్న డాన్ నెత్తి మీద పడతాయి. అది ఒక చర్చ కి దారితీస్తుంది. ఎంత పైనుంచి వస్తువులు కిందకి పడతాయి? బహుశా అంతరిక్షంలో నుంచి కూడా పడతాయా? అని. బహుశా ఒక నక్షత్రం, భూమికి దగ్గరగా వస్తే కింద పడవచ్చు అని బడ్డి నమ్ముతుంది. అంతరిక్షం నుంచి నిజంగానే కొన్ని వస్తువులు కింద భూమి మీద పడతాయని డైనోసార్ ట్రైన్ కండక్టర్ వివరిస్తాడు.