సైన్ ఇన్

మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. USలో వీడియో జాబిత చూసేందుకు www.amazon.com ఇక్కడ వెళ్లండి.

టూ అండ్ అ హాఫ్ మెన్

7.02005X-Ray16+

పెళ్లి చేసుకునే విషయములో చార్లీ గెలుస్తాడా? అబ్బాయిలు (టూ అండ్ ఎ హాఫ్ మెన్ విలువకలిగిన) టీవీలో #1 కామిడీ హిట్ అయిన క్లిష్టమైన, అందమైన సీజన్ కొరకు తిరిగి వచ్చారు.

నటులు:
Charlie SheenJon CryerAngus T. Jones
శైలీలు
కామెడీ
సబ్‌టైటిల్స్
English [CC]हिन्दीதமிழ்తెలుగు
ఆడియో భాషలు
English
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు
వీడియోను ప్లే చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు

ఎపిసోడ్‌లు (24)

 1. 1. వీకెండ్ ఇన్ బ్యాంకాక్ విత్ టూ ఒలింపిక్ జిమ్నాస్ట్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 4, 2004
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ హార్పర్ (సిరీస్ స్టార్ చార్లీ షీన్) ఒక ధనికుడైన బ్రహ్మచారి, అతనికి బీచ్ లో ఒక ఇల్లు, గ్యారేజ్ లో ఒక మర్సిడీస్ మరియు మహిళలతో సులభమైన మార్గము ఉన్నాయి. అయితే అతని సోదరుడు ఆలన్ (సిరీస్ స్టార్ జాన్ క్రైయర్) మరియు ఆలన్ కొడుకు జేక్ (సిరీస్ స్టార్ అంగస్ టి. జోన్స్) రెండు సంవత్సరాల క్రితము తనతో నివసించడానికి వచ్చిన తరువాత అతని దైనందిన మాలిబు జీవనశైలికి భంగము కలిగింది.
 2. 2. ప్రిన్సిపల్ గల్లాఘర్స లెస్బియన్ లవర్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 11, 2004
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  జేక్ పెద్ద స్థనాలు ఉన్న ఒక తోటి విద్యార్ధిని బొమ్మని గీసిన కారణంగా అతని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తనని ఆలన్ తో కలిసి వెంటనే కలవమని కోరగా, ఆలన్ తమని కాపాడమని చార్లీకి ఫోనులో సందేశం పంపగా, చార్లీ బదులివ్వడు.
 3. 3. కార్పెట్ బర్న్స్ అండ్ ఏ బైట్ మార్క్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 18, 2004
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఆలన్ ఈ మధ్య సమయాన్ని గడిపినది తన మునుపటి భార్య జ్యుడిత్ తో అని తెలిసి చార్లీ బెదిరిపోతాడు. ఆలన్ మరియు జ్యుడిత్ లు కలిస్తే చార్లీ జేక్ ని అరుదుగా కలవాల్సివస్తుందని భయపడతాడు. కాబట్టి చార్లీ తన శక్తిని అంతా ఉపయోగించి వారిద్దరిని దూరంగా ఉంచటానికి ఆలన్ ని వేరే అందమైన అమ్మాయిలు ప్లేబాయ్ ప్లేమేట్స్ శాండీ మరియు మాండీ బెంట్లీ వైపు దృష్టి మళ్లిస్తాడు.
 4. 4. యువర్ డిస్మిసివ్ ఆటిట్యూడ్ టువర్డ్స్ బూబ్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 25, 2004
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  బెర్టా కొన్నాళ్ళు బీచ్ హౌస్ లో ఉండటానికి ఆలన్ అనుమతించినందుకు చార్లీ కి కోపం వస్తుంది. చార్లీ ఆలన్ ని మందలించి తాను కేవలం ఇంటికొచ్చిన అతిథి మాత్రమే అని బెర్టాని ఆహ్వానించే అధికారం తనకి లేదని చెప్తాడు. చార్లీ స్పందన వల్ల బాధపడిన ఆలన్ జేక్ తో కలిసి తన సొంత ప్రదేశానికి వెళ్లాలని నిశ్చయించుకుంటాడు.
 5. 5. వీ కాల్డ్ ఇట్ మిస్టర్ పింకీ
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 8, 2004
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ ఒక మహిళతో శృంగారంలో పాల్గొన్న తర్వాత ఆమె అతడి పట్ల ప్రేమ వ్యక్తపరచగా అతను సరైన బదులివ్వక నపుంసకత్వంతో బాధపడతాడు. తరువాత, చార్లీ ఎక్కువరోజులుసంబంధాన్ని కొనసాగించలేకపోవటానికి గల కారణం తన తల్లితో చిక్కువీడని కష్టాలే అని రోజ్ తెలియజేస్తుంది.
 6. 6. హై, మిస్టర్ హార్న్డ్ వన్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 15, 2004
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఇసాబెల్లా అనే ( జోడిలీన్ ఓ'కీఫె - "నాష్ బ్రిడ్జెస్") శృంగార పరంగా సంకోచంలేని మహిళని చార్లీ ప్రేమిస్తున్నందుకు ఉత్సాహపడతాడు - కానీ అది ఆలన్ ఆమె సైతాన్ భక్తురాలు అని తెలుసుకుని చెప్పేంతవరుకే . ఇసాబెల్లా తన మగతనాన్ని శపించేదాకా చార్లీ ఆలన్ ఇచ్చిన హెచ్చరికలకు ప్రభావితుడవ్వడు.
 7. 7. స్లీప్ టైట్, పుడ్డిన్ పాప్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 22, 2004
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ తనను తరచూ వెంటపడే రోజ్ పుట్టినరోజు వేడుకల్లో సాయంత్రం బాగా తాగేసి పరువు పోయే పరిస్థితిలో పడతాడు. చివరికి అతన్ని ఆమె తండ్రి హార్వే ( గోల్డెన్ గ్లోబ్ మరియు ఎమ్మి అవార్డు విజేత మార్టిన్ షీన్ - "ది వెస్ట్ వింగ్") కి ఎదిరించి), చార్లీ కి రోజ్ పట్ల ఉన్న ఉద్దేశాన్ని ప్రశ్నిస్తారు.
 8. 8. దట్ వూడూ దట్ ఐ డూ
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 29, 2004
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  మియా అనే (తరచూ కనిపించే అతిథి నటులు ఇమ్మానుయేల్ వాగియర్ - "స్మాల్ విల్లీ", "వన్ ట్రీ హిల్", "సా ||" ), ఒక ఆకర్షికమైన బ్యాలెట్ ఉపాధ్యాయురాలి పట్ల చార్లీ యొక్క శృంగారమైన ప్రవర్తనను ఆమె నిరాకరించగా మియా ని తనతో సమయం గడపటానికి ఒప్పించగలడని చార్లీ ఆలన్ కి నిరూపించే ప్రయత్నం చేస్తాడు.
 9. 9. మడెమ్ అండ్ హర్ స్పెషల్ ఫ్రెండ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  December 13, 2004
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ధనవంతురాలైన ఒక సంపన్న, పెద్ద వయసు మహిళ నోర్మా (అకాడమీ విజేత మరియు వివిధ ఎమ్మి అవార్డు విజేత క్లోరిస్ లీచ్మెన్ - "మేల్కాం ఇన్ ది మిడిల్" , "స్పాంగ్లీష్") ఆలన్ ని శృంగారపరంగా ఇష్టపడుతుంది.
 10. 10. సంథింగ్ సాల్టీ అండ్ ట్వస్టెడ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 3, 2005
  22నిమి
  13+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఆలన్ తాను "ఒక మంచి వైద్యుడు, మంచి పొరుగువాడు మరియు మంచి అబ్బాయి" అని పత్రికలో వచ్చిన కారణంగా కుటుంబానికి ఒక విందు నిర్వహిస్తాడు, కానీ తన తల్లి ఎవెలిన్ మెచ్చుకోనందుకు కుమిలిపోతాడు.
 11. 11. సాంటాస్ విలేజ్ ఆఫ్ ది డామ్మ్డ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 17, 2005
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఆలన్ ఒక వంట నేర్పే వ్యక్తి శాండీ (జొసి డేవిస్ - "బెవర్లీ హిల్స్ 90210) తో సమయం గడుపుతున్నపుడు ఆలన్ మరియు చార్లీ బరువు పెరుగుతారు. కానీ శాండీ మానసికంగా నిలకడ లేని మనిషని తెలిసాక రుచికరమైన ఆహరం నష్టపోవాల్సివస్తుందని ఆలన్ ఆమెని వదిలేయటానికి చార్లీ ఒప్పుకోడు.
 12. 12. దట్ స్పెషల్ టగ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 31, 2005
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ మరియు ఆలన్ జేక్ ని ఒక స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి వారి సోదర బంధాన్ని పెంచుకోటానికి సినిమా కి వెళ్తారు, కానీ ఆలన్ జేక్ తనతో సెలవు గడపటానికి ఆసక్తిగా లేడని గట్టిగా నమ్మి గోల చేయగా వాళ్ళ రాత్రి చెడిపోతుంది.
 13. 13. హ్యుమిలియేషన్ ఈస్ ఏ విజుయల్ మీడియం
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  February 7, 2005
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ , మియా (తరచుగా కనిపించే అతిథి నటి ఇమ్మానుయేల్ వాగియర్)ల మధ్య సంబంధం తీవ్రమవుతోందని చార్లీ చెప్పే మాట ఎవరు నమ్మరు, పైగా అందరు తాను మియాతో నెలన్నరగా గడుపుతూ ఇప్పటికీ వారి సంబంధాన్ని పరిపూర్ణం చేయలేదని చెప్పిన విషయం విని అతను అబద్ధం చెప్తున్నాడని అందరూ భావిస్తారు.
 14. 14. లవ్ ఇజంట్ బ్లైండ్, ఇట్స్ రిటార్దెడ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  February 14, 2005
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ నెలన్నర సంయమనం పాటించిన తర్వాత మియా (ప్రతిసారి తారసపడే అతిథి ఇమ్మానుయేల్ వాగియర్) తో పరిపూర్ణమైన సంబంధాన్ని ఉంచుకోదాలుస్తాడు. దురదృష్టవశాత్తు, తన అతిశృంగారపరమైన పాత ప్రియురాలు క్యాండీ (ప్రతిసారి తారసపడే అతిథి ఏప్రిల్ బౌల్బీ) మరియు మియా తల్లిదండ్రులతో కలిపి మరికొన్ని అడ్డంకులు ఉన్నాయి.
 15. 15. మై టంగ్ ఈస్ మీట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  February 21, 2005
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ జీవన విధానం మియాా ((పునరావృత) (తరచుగా కనపడే) అతిథి నటులు ఇమ్మానుయేల్ వాగిర్) తో గుబులు పుట్టిస్తుంది. చార్లీ మియాా పరిచయం చేసిన ఆరోగ్యపు జీవన విధానాన్ని పాటించలేక గ్యారేజ్ లో పొగాకు మరియు మద్యం సేవిస్తూ రోజ్ ని తనకు చాటున బర్గర్లను పంపమని (తెలివితక్కువగా చేస్తాడు) చెప్తాడు.
 16. 16. ఎర్గో, ది బూటీ కాల్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  March 7, 2005
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  తన వయసులో సగం వయసున్న మహిళని తను ప్రేమిస్తున్నందుకు ఆందోళన పడి, ఎవెలిన్ కి పరిచయం చేయటానికి బెదిరిపోయి, ఆలన్ తన ఆకర్షణీయమైన 22 ఏళ్ల ప్రియురాలయిన క్యాండీ (పునరావృత అతిథి నటి ఏప్రిల్ బౌల్బీ) ని జేక్ పుట్టినరోజు వేడుకకు తీస్కెళ్లకుండా ఉండటానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో, రోజ్ చార్లీ గురించి పరోక్షంగా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది.
 17. 17. ది అన్ఫార్చునేట్ లిట్టెల్ శ్నౌజర్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  March 21, 2005
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ ప్రకటనల బహుమతికి ఎంపికైనపుడు, ఆత్మవిశ్వాసం అధికంగానే కలిగిన తన పోటీదారుడు ఆర్చీ (జాన్ లివిట్జ్ - "సాటర్డే నైట్ లైవ్","హ్యాపీనెస్") తో చాలా సంవత్సరాలు వరుసగా ఓడిపోయిన కారణంగా బ్యాంక్వెట్ కి వెళ్లకుండా ఉండిపోతాడు. చార్లీకి మద్దతుగా ఆలన్, ఎవెలిన్ మరియు జేక్ వెళ్తారు కానీ అతను హాజరయ్యేలా కుట్ర పన్నాకా, అప్పుడు ఆర్చీ గురించి తెలుసుకుంటారు.
 18. 18. ది స్పిట్ కవర్డ్ కాబ్లర్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 18, 2005
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఆలన్ తన ప్రియురాలు క్యాండీ (పునరావృత అతిథి నటి ఏప్రిల్ బౌల్బీ) యొక్క ఖర్చుల వల్ల ఆర్ధిక ఇబ్బందుల్లో పడతాడు. క్యాండీ పాత కారు పాడైనపుడు ఆలన్ తనకు కొత్త కారు అద్దెగా తీసుకుని ఇప్పిస్తాడు. ఆమెని వదిలేయమని అతన్ని చార్లీ హెచ్చరిస్తాడు, కానీ ఆలన్ తన చివరి పైసా కూడా క్యాండీ రూట్ కెనాల్ కి వాడి, జ్యుడిత్ భరణాన్ని తిరిగి ఇవ్వలేక చార్లీని కప్పిబుచ్చమని బలవంతపెడతాడు.
 19. 19. గోల్లీ మోసెస్, షీ ఈస్ ఏ మఫిన్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  May 2, 2005
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  క్యాండీ (పునరావృత అతిథి నటి ఏప్రిల్ బౌల్బీ) ఆలన్ చార్లీలతో కలిసి ఉండటానికి వచ్చి ఇంట్లో కంగారు పుట్టిస్తుంది. చార్లీ కి ఆడవాళ్ళతో మెలిగే అవకాశం ఈమధ్య ఉండకపోవడం వలన కొత్త అమరిక గురించి తెలుసుకుని ఆనందించడు. జ్యుడిత్ మరియు క్యాండీ స్నేహంగా ఉండగా, మరో ప్రత్యేక అతిథి తలుపు తట్టినప్పుడు, చార్లీకి అన్ని అనుకూలంగా జరగటం మొదలవుతాయి.
 20. 20. ఆల్వెస్ ఏ బ్రైడ్స్మేడ్ నెవర్ ఏ బర్రో
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  May 9, 2005
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ ఇప్పుడు క్యాండీ (తరచుగా కనిపించే అతిథి నటులు ఏప్రిల్ బౌల్బీ) తల్లి మ్యాండీ (అతిథి గైల్ ఓ'గ్రాడీ) ని ప్రేమిస్తున్నాడు. ఇంతలో క్యాండీ, ఆలన్ ని వదిలేసి ఆలన్ గురించి విరుద్ధంగా బోధించిన జ్యుడిత్ తో ఉండటం వల్ల ఆలన్ బాధల్లో ఉంటాడు. మ్యాండీ కోరటంతో ఆలన్ జ్యుడిత్ నివాసానికి వెళ్లి క్యాండీని తిరిగి పొందే ప్రయత్నం చేస్తాడు.
 21. 21. అండ్ ది ప్లాట్ మాయిస్టెన్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  May 16, 2005
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  జేక్ ఉపాధ్యాయులు ఫ్రాన్సిన్ (జూలియా క్యాంప్బెల్) జేక్ పాఠశాల కి రావటానికి ఆసక్తి చూపించకపోవటానికి గల కారణాన్ని తెలుసుకోటానికి ఆలన్ మరియు జ్యుడిత్ లను తరగతి గదికి రమ్మని పిలుస్తారు. ఎవరైనా తెలివైన వాళ్ళతో మాట్లాడాలనే తీరని తపనతో తన తెలివితక్కువ ప్రియురాలైన క్యాండి (తరచుగా కనిపించే అతిథి నటి ఏప్రిల్ బౌల్బీ) ని చూడటం కొనసాగిస్తూనే ఆలన్ ఫ్రాన్సిన్ కి దగ్గరయ్యి ప్రేమగా మాట్లాడతాడు.
 22. 22. జస్ట్ వన్స్ విత్ ఆంట్ సోఫీ
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  May 23, 2005
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  జేక్ పాఠశాల నుంచి ఒక ముద్దొచ్చే అమ్మాయి జేక్ ని ఒక వేడుకకి ఆహ్వానించినపుడు, చార్లీ, ఆలన్ మరియు వాళ్ళ కొడుకు యొక్క మైలురాయి క్షణంలో దూరి మహిళల గురించి తన సొంత వ్యాఖ్యలు చెప్తాడు. చార్లీ పరిస్థితిని స్వాధీనం చేసుకుంటున్నాడనేగాక, తన కొడుకుకి ఆడవాళ్ళ విషయంలో ఇచ్చిన సలహాలు, తన సోదరుడు తనకుకూడా నేర్పి ఉంటే బావుండేదని ఈర్ష్య పడతాడు.
 23. 23. ఆర్గ్యుమెంట్స్ ఫర్ ది క్వికీ
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 19, 2005
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ ఎప్పుడైతే తన మునుపటి ప్రియురాలు మియాా ((పునరావృత) (తరచూ కనిపించే) అతిథి నటులు ఇమ్మానుయేల్ వాగిర్) తన నృత్యబృందంతో ఊరికి వచ్చిందని, ఆమె (ప్రదర్సనకి) (ప్రదర్శనకి) చార్లీ రావాలని కోరుకుంటోందని తెలుసుకుంటాడో, అప్పుడు తను వెళ్లకూడదని నిశ్చయించుకుని ఆమెకి ఏ మాత్రం ఆకర్షితుడు కానట్టు ప్రవర్తిస్తాడు.
 24. 24. దట్ పిస్టోల్ పాకిన్ హెర్మాఫ్రోడైట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 26, 2005
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ మరియు మియా(పునరావృత అతిథి నటులు ఇమ్మానుయేల్ వాగియర్) లు వారి పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నప్పుడు, వారి కుటుంబాలు కలవగా), పరిస్థితులు ఒక్కొక్కటిగా క్షీణిస్తాయి. రోజ్ చార్లీ నిశ్చితార్థాన్ని మనసులో పెట్టుకుని తన సొంత ఆసక్తికరమైన ప్రణాళికలు వేస్తూ ఉంటుంది. చార్లీ మరియు మియాల పెళ్లి తర్వాత జేక్ మరియు ఆలన్ ఎక్కడ నివసించాలనే ప్రశ్న కూడా ఉంది.

మరిన్ని వివరాలు

Amazon మెచ్యూరిటీ రేటింగ్
16+ యువతీ యువకులు మరింత తెలుసుకోండి
సహాయ నటులు
Marin HinkleConchata FerrellHolland Taylor