ఐ నో వాట్ యు డిడ్ లాస్ట్ సమ్మర్
freevee

ఐ నో వాట్ యు డిడ్ లాస్ట్ సమ్మర్

సీజన్ 1
రహస్యాలతో కూడిన పట్టణంలో, ఒక యువతీయువకుల బృందం వారి గ్రాడ్యుయేషన్ రాత్రిలో జరిగిన ఘోర ప్రమాదానికి ఒక సంవత్సరం తర్వాత రహస్య హంతకుడి చేతిలో చిక్కుకుంటుంది.
IMDb 5.420218 ఎపిసోడ్​లుX-RayHDRUHDTV-MA
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - అది గురువారం

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    14 అక్టోబర్, 2021
    50నిమి
    16+
    లెనాన్ గ్రాంట్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ పూర్తయిన తర్వాత ఇంటికి తిరిగి వస్తుంది. గత వేసవిలో ఆమె, ఆమె ఓజీ బృంద స్నేహితులు ప్రమాణం చేసిన భయంకరమైన రహస్యం ఎవరికో తెలిసిందని ఆమె గుర్తిస్తుంది.
    ఉచితంగా చూడండి
  2. సీ1 ఎపి2 - ఇదేమి సరదా కాదు. ప్రమాదం

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    14 అక్టోబర్, 2021
    49నిమి
    16+
    స్నేహితులు మళ్ళీ కలుసుకుని.. తమ రహస్యాన్ని ఎవరు బయట పెట్టారో లేదా వారు చేసినదాని గురించి అంటే హత్యకు దారి తీసిన పరిస్థితుల గురించి ఇంకెవరికి తెలుసో కనిపెట్టేందుకు ప్రయత్నిస్తారు.
    ఉచితంగా చూడండి
  3. సీ1 ఎపి3 - మిస్టరీని చేదించాలి

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    14 అక్టోబర్, 2021
    46నిమి
    16+
    తమ రహస్యం బహిర్గతం కాకుండా అధికారుల వద్దకు వెళ్ళలేని పరిస్థితుల్లో, ఆ బృందం తమ మిస్టరీని స్వయంగా పరిష్కరించుకోవాలి. అయితే వారిని వెంబడించి, వేటాడుతున్నారని గ్రహించేలోపు, మరిన్ని శవాలు బయటపడతాయి.
    ఉచితంగా చూడండి
  4. సీ1 ఎపి4 - మరిన్ని హత్యలు

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    14 అక్టోబర్, 2021
    46నిమి
    16+
    లెనాన్ తన కవల సోదరి గురించి రహస్యాలను వెలికితీస్తుంది. అలాగే తన స్నేహితులను హత్య చేసిన వ్యక్తి యొక్క నిజమైన గుర్తింపు గురించి తీవ్రంగా భయపడుతుంది. మరిన్ని హత్యలతో స్థానిక ప్రజానీకం దిగ్భ్రాంతికి గురవుతుంది.
    ఉచితంగా చూడండి
  5. సీ1 ఎపి5 - ముక్బాంగ్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    21 అక్టోబర్, 2021
    44నిమి
    16+
    బాధితులతో ఏదేని సంబంధం కలిగిన పట్టణంలోని ప్రతి ఒక్కరినీ పోలీసులు ప్రశ్నిస్తారు. అయితే ఆ బృందం తమను ఎవరు వెంటాడుతున్నారో తమకు తెలుసని భావించి, పట్టణ అసాధారణ స్థితిలో కారణమైన సాక్ష్యాల కోసం అన్వేషిస్తారు.
    ఉచితంగా చూడండి
  6. సీ1 ఎపి6 - బయటపడ్డ నిజాలు

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    28 అక్టోబర్, 2021
    44నిమి
    16+
    తమ బృందంలో అదృశ్యమైన ఒకరి కోసం వెతుకుతుండగా లెనాన్ కారణంగా మరిన్ని భయంకరమైన నిజాలు బయటపడతాయి.
    ఉచితంగా చూడండి
  7. సీ1 ఎపి7 - పట్టుబడిన హంతకుడు

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    4 నవంబర్, 2021
    48నిమి
    16+
    మరొకరు బాధింపబడడానికి ముందే హంతకుడిని పట్టుకోవడానికి ఆ పట్టణం మొత్తం ప్రయత్నిస్తుంది. పోలీసులు భయంకర నిజాన్ని కనిపెట్టడంతో హత్యలు ఆగిపోయి, ప్రశాంతత పునరుద్ధరించబడినట్లు కనిపిస్తుంది.
    ఉచితంగా చూడండి
  8. సీ1 ఎపి8 - బంగారంలాంటి భవిష్యత్తు

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    11 నవంబర్, 2021
    58నిమి
    16+
    చివరకి హంతకుడి గురించిన దిగ్భ్రాంతికరమైన నిజాలు బయటపడడంతో లెనాన్, ఇంకా ప్రాణాలతో బయటపడిన ఆమె స్నేహితులు గతంలోని నిజాల తాలూకా ఘోరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
    ఉచితంగా చూడండి