సమాజపు ఎంగిలి మెతుకుల మీద ఆధారపడే తండ్రితో కలిసి జీవించే టీనేజర్ ఇయాన్. వాళ్లు ఇయాన్ కల్పించే అత్యద్భుతమైన భ్రమలను వాడి చిన్న స్కాములు చేసుకుంటూ బతుకుతుంటారు. ఒకసారి ప్రమాదవశాత్తు బహిరంగంగా అతని శక్తులను ప్రదర్శించటంతో రహస్య సీక్రెట్ ఏజెన్సీ అతని వెంట పడుతుంది. పారిపోయే ప్రయత్నంలో ఇయాన్ తనదే కాదు వేరొకరి జీవితం కూడా అబద్ధమని తెలుసుకుంటాడు.
Star FilledStar FilledStar FilledStar HalfStar Empty89