భారత్

భారత్

ఇది ఒక వ్యక్తి అతడి దేశం గురించిన కథే ఈ చిత్రం. స్వాతంత్ర్య దేశంగా మారిన భారత దేశంలో, ఒక కుటుంబం స్వేచ్ఛ కోసం కఠిన ప్రయాణం చేస్తుంది. ఇండియన్ సూపర్ స్టార్ గా పిలవబడే సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్ర పోషించగా, కత్రీనా కేఫ్, సునీల్ గ్రోవర్, టబు, దిశా పటాని తదితరులు సహ నటులుగా నటించారు. మంచి వినోదం, మనోహరమైన కథనంతో పాటు, తన తండ్రి కి ఇచ్చిన మాటకోసం ఒక కొడుకు చేసే త్యాగాల గురించిన కథాంశమే ఈ చిత్రం.
IMDb 4.72 గం 34 నిమి201913+
అంతర్జాతీయండ్రామాభావోద్వేగభరితంసీరియస్‌గా సాగేది
గడువు ముగిసిన క్కుల కారణంగా ఈ టైటిల్ అందుబాటులో లేదు