ద వైల్డ్స్
freevee

ద వైల్డ్స్

నిర్జన దీవిలో చిక్కుకుపోయిన టీనేజ్ అమ్మాయిలంతా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని జీవిస్తారు. తమకు జరుగుతున్నదంతా ఒక పెద్ద సామాజిక ప్రయోగంలో భాగమని వారు తెలుసుకుంటారు. సీజన్ 2లో నాటకీయత పెరుగుతుంది. మరికొందరు టీనేజ్ అబ్బాయిలను కొత్త దీవిలో ప్రవేశపెట్టి, మీలో ఉత్కంఠత రేపుతుంది. ఈ ప్రయోగం చేస్తున్న అధినేత నిఘాలో వీరు ప్రాణాల కోసం పోరాడుతారు.
IMDb 7.320228 ఎపిసోడ్​లుX-RayHDRUHD18+
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ2 ఎపి1 - రోజు 30 / 1

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    5 మే, 2022
    57నిమి
    16+
    చిక్కుకుపోయిన అమ్మాయిలు తమలో ఒకరి కోసం విచారిస్తారు. ఇంతలో, ఈ సామాజిక ప్రయోగంలో చిక్కుకున్నది తాము మాత్రమే కాదని మరో దీవిలో మగ నియంత్రణ బృందం కూడా ఉందని మనకు తెలుస్తుంది.
    ఉచితంగా చూడండి
  2. సీ2 ఎపి2 - రోజు 34 / 12

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    5 మే, 2022
    58నిమి
    16+
    అమ్మాయిలు తమ కొత్త శిబిరానికి అలవాటు పడడానికి కష్టపడతారు, అయితే అబ్బాయిలు ఆహార కొరతతో బాధపడతారు. కొత్త స్నేహం కారణంగా రాఫ్‌కు ఆత్మవిశ్వాసం కలుగుతుంది, కానీ ఫ్లాష్‌బ్యాక్‌లు అతని సహాధారిత స్వభావం వెనుక దాగిన చీకటి కోణాన్ని బహిర్గతం చేస్తాయి. లియా రక్షించబడిన తర్వాత, ఆమెకు ఊహించని స్నేహం లభిస్తుంది.
    ఉచితంగా చూడండి
  3. సీ2 ఎపి3 - రోజు 36 / 14

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    5 మే, 2022
    58నిమి
    16+
    అమ్మాయిలకు త్రుటిలో చావు తప్పడంతో చాలా భయపడిపోతారు. రక్త దాహంతో ఉన్న పులి నుండి అబ్బాయిలు తమను తాము రక్షించుకోవాలి. స్కాటీ, బోల ఫ్లాష్‌బ్యాక్‌లతో ప్రపంచం వారిని ఎలా అణగదొక్కాలని ప్రయత్నించిందో, వాళ్లకు చిక్కుకుపోయిన మిగతా వారిని నమ్మడం ఎందుకు కష్టమో మనం తెలుసుకుంటాము.
    ఉచితంగా చూడండి
  4. సీ2 ఎపి4 - రోజు 42 / 15

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    5 మే, 2022
    55నిమి
    16+
    అబ్బాయిలు ప్రమాదకరమైన పులితో పోరాడుతూనే ఉంటారు. ఈసారి వాళ్లు సమన్వయంతో దాడి చేయాలని పథకం వేస్తారు. అమ్మాయిల దీవిలో పుట్టినరోజు వేడుకలో రేచల్ తప్ప అందరూ సంతోషంగా ఉంటారు.
    ఉచితంగా చూడండి
  5. సీ2 ఎపి5 - రోజు 45 / 16

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    5 మే, 2022
    53నిమి
    16+
    రేచల్ ఇంతటితో ముగించాలనుకుంటుంది, అయితే ఫాతిన్ నోరా డైరీలో కలవరపెట్టే విషయం తెలుసుకుంటుంది. ఇంతలో, ఒక సంఘటన వెలుగులోకి వస్తుంది. అది అబ్బాయిల శిబిరంలో ప్రకంపనలు పుట్టిస్తుంది. దాంతో ఆ దీవిలో వారి జీవితాలు శాశ్వతంగా మారిపోతాయి.
    ఉచితంగా చూడండి
  6. సీ2 ఎపి6 - రోజు 46 / 26

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    5 మే, 2022
    58నిమి
    18+
    ఒక ఆరోపిత నేరస్థుడిని తమ బృందం నుండి బహిష్కరించాక, అతనిపై ఎంత దయ చూపాలనే దానిపై అబ్బాయిలు గొడవ పడతారు. ఇవాన్ గతంలో తన ఊరిలో తీసుకున్న నిర్ణయాలు అతని జీవితాన్ని, అతని చుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేస్తాయి. అమ్మాయిల దీవిలో లియా మనసు ఆమెను భ్రమింపజేస్తుంది. మార్తా గతం ఆమెను ప్రమాదకరంగా వెంటాడుతుంది.
    ఉచితంగా చూడండి
  7. సీ2 ఎపి7 - రోజు 50 / 33

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    5 మే, 2022
    57నిమి
    16+
    అమ్మాయిలు వేడినీటి బుగ్గలకు మకాం మారుస్తారు, కానీ ప్రమాదకరమైన ప్రయాణం ఆ బృందాన్ని విడగొడుతుంది. లియాకు పిచ్చి మరీ ఎక్కువ అవుతుంది. అబ్బాయిలు రాజీ పడతారు, కానీ వారి అత్యంత వివాదాస్పద సభ్యునికి సంబంధించిన రహస్యాలు బయటపడినప్పుడు అది తలకిందులు అవుతుంది.
    ఉచితంగా చూడండి
  8. సీ2 ఎపి8 - మహాప్రస్థానము

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    5 మే, 2022
    54నిమి
    16+
    దీవిలోని ప్రతి అమ్మాయి ప్రశాంతంగా ఉండాలని, నిజం తెలుసుకోవాలని ఏదో ఒక రకంగా పోరాడుతారు. ఇంతలో, అబ్బాయిలు ప్రమాదకరమైన ప్రయాణం చేయాలా, వద్దా అనేది నిర్ణయించుకోవాలి.
    ఉచితంగా చూడండి