
ది ఎక్స్‌పాన్స్
పరిమిత కాలం ఆఫర్. నిబంధనలు వర్తిస్తాయి.
నిబంధనలు వర్తిస్తాయి
ఎపిసోడ్‌లు
సీ6 ఎపి1 - స్ట్రేంజ్ డాగ్స్
9 డిసెంబర్, 202146నిమిరోసినాంటే సిబ్బంది ఓ గ్రహ శకలం గురించి ఆశ్చర్యకర విషయం కనుగొన్నప్పుడు, యుద్ధ భయాలకు చెందిన ఆందోళనలు తలెత్తి విడిపోవాల్సి వస్తుంది. మార్కో రాళ్ల వర్షం కురవడం కొనసాగడంతో, భూమిపై జరిగే విధ్వంసంతో అవసరాల మరియు బాబీ పోరాడుతారు. బెల్ట్‌లో ఆ సమయంలో, డ్రమ్మర్ అతని కుటుంబం ఓ హృదయ విదారక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. సెరెస్‌లో, మార్కో ఇంకా ఫిలిప్‌ల వివాదాలు అంతర్గతంగా మారతాయి.Primeలో చేరండిసీ6 ఎపి2 - అజూర్ డ్రాగన్
16 డిసెంబర్, 202144నిమిరోసినాంటేలోకి అనూహ్య ప్రయాణికుడు రావడంతో, హోల్డెన్ మరియు అతని సిబ్బంది ఓ ప్రమాదకర మిషన్‌ను చేపడతారు, అది యుద్ధంలో శక్తిని సమతుల్యం చేయగలదు. డ్రమ్మర్ ఓ అసౌకర్య కూటమిని ఎంచుకుంటాడు. తన అపరాధ భావంతో ఫిలిప్ పోరాటం చేస్తుంటాడు.Primeలో చేరండిసీ6 ఎపి3 - ఫోర్స్ ప్రొజెక్షన్
23 డిసెంబర్, 202143నిమిభూమి, అంగారక గ్రహాల ఉమ్మడి దళాలతో, యుద్ధాన్ని మార్కోకు చేరుస్తాడు అవసరాల. ఫిలిప్, మార్కోల అనుబంధం పరీక్షించబడుతుంది. రోసినాంటేను హఠాత్తుగా యుద్ధంలోకి చొప్పించడంతో, హోల్డెన్ ఇంకా నయోమీలకు యుద్ధం మరింత ప్రమాదకరంగా, వ్యక్తిగతంగా మారుతుంది.Primeలో చేరండిసీ6 ఎపి4 - రీడౌట్
30 డిసెంబర్, 202147నిమివివాదాస్పద విషయం వెల్లడి అయినప్పుడు హోల్డెన్ తన సిబ్బందితో విభేధిస్తాడు. సెరెస్‌లో, పెరుగుతున్న మానవతా సంక్షోభాన్ని నియంత్రించడానికి అవసరాల కృషి చేయాల్సి వస్తుంది. డ్రమ్మర్ పెరుగుతున్న వర్గం ధైర్యంగా దాడి చేసి భయంకర పరిస్థితి సృష్టిస్తుంది. ఫిలిప్ బాధ్యతను నౌక మరమత్తు పనికి తగ్గించగా, ఓ అనూహ్యమైన ఆవిష్కరణ చేస్తాడు.Primeలో చేరండిసీ6 ఎపి5 - వై వుయ్ ఫైట్
6 జనవరి, 202248నిమిడ్రమ్మర్, ఆమె దళం సహాయక ప్రయత్నాలకు వచ్చినప్పుడు, సెరెస్‌లో మార్గాలు కలుస్తాయి. విపత్తును నివారించే కీలకమైన సమాచారాన్ని విడుదల చేయమని అవసరాలను ఒప్పించేందుకు హోల్డెన్ ప్రయత్నిస్తుంది, కానీ అతనిని ఆమె తన స్వంత అభ్యర్థనగా చేస్తుంది. స్టేషన్‌లో అమోస్, బాబీలు కొంత విశ్రాంతి మరియు వినోదం పొందగా, నవోమి ఎంతో సమయం వేచి చూశాక, కష్టతరమైన పునఃకలయిక జరుగుతుంది.Primeలో చేరండిసీ6 ఎపి6 - బాబిలోన్స్ యాషెస్
13 జనవరి, 20221 గం 3 నిమిఉత్కంఠభరిత సీజన్ ఫినాలేలో, ఇన్నర్స్, బెల్టర్స్ కలిసి రోసినాంటే సిబ్బందితో చివరి, భారీ, అత్యవసర యుద్ధంలో మార్కో, అతని ఫ్రీ నేవీతో పోరాటం చేస్తారు, దీని ఆధారంగా సౌర వ్యవస్థ, రింగ్ గేట్స్, సహా మొత్తం మానావాళి యొక్క విధి ఆధారపడి ఉంటుంది.Primeలో చేరండిఎక్స్పాన్స్ - సీజన్ 6: ట్రైలర్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి16 నవంబర్, 20213నిమిమార్కో ఇనారోస్, అతని ఫ్రీ నేవీలు చేస్తున్న మారణహోమం, విధ్వంసపు ప్రచారం నుండి ఇన్నర్ ప్లానెట్‌లను రక్షించడానికి హోల్డెన్, రోసినాంటే సిబ్బంది భూమి, కుజగ్రహ ఉమ్మడి దళంతో కలిసి పోరాడుతుంటారు. ఇంతలో, రింగ్స్‌కు ఆవల సుదూర గ్రహం మీద, ఒక కొత్త శక్తి ఉద్భవిస్తుంది.