Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

ద గ్రేట్ ఎస్కేపిస్ట్స్

సీజన్ 1
ఈ సీజన్‌లో రిచర్డ్, టోరీ ఓడ కూలిపోగా మిగిలిన వాటిని తమ మనుగడ, జీవనం కోసం ఉపయోగిస్తారు. ఇంజినీరింగ్ నైపుణ్యంతో ద్వీపం నుంచి బైట పడేందుకు, తమ జీవితాన్ని మెరుగ్గా చేసుకోడానికి యత్నిస్తారు. మంచి ట్యాంకు, సముద్ర వీక్షణతో ఉండేలా 3 అంతుస్తుల ట్రీహౌస్‌ను నిర్మించుకోగా, వారి జీవితం ఎంతో సాఫీగా కనిపిస్తుంది. కానీ వారి ఆవిష్కరణలు తప్పించుకోవడానికి సహాయపడ్డాయా, లేక ఆ స్వర్గంలోనే శాశ్వతంగా ఉండిపోయేలా చేశాయా?
20216 ఎపిసోడ్​లు
X-RayHDRUHD13+
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - ధ్వంసమైన ఓడ
    27 జనవరి, 2021
    47నిమి
    13+
    పసిఫిక్ మహాసముద్రంలో గుర్తు తెలియని చోట ఓడ నాశనం కావడంతో రిచర్డ్ మరియు టోరీలు ఇరుక్కుపోతారు. దీంతో కూలిన ఓడలోని మిగిలిన సామాగ్రి, ఒట్టి చేతులతో, వారు తమ తెలివితేటలు ఉపయోగించి మనుగడ సాగించాలి. కానీ అన్ని ఆశ్రయాల కంటే గొప్పదాన్ని నిర్మించే ముందు, చెక్కతో కారు తయారు చేయడమే ఖచ్చితంగా వారికి ఎదురైన మొదటి సవాలు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  2. సీ1 ఎపి2 - విద్యుత్ సృష్టి
    28 జనవరి, 2021
    44నిమి
    13+
    చొరబాటుదారుడిని పట్టుకున్నాక, ఆపద నివారణ ఇకపై తప్పనిసరి కాదని తెలియడంతో, ట్రీహౌస్‌కు జల విద్యుత్ శక్తిని అందించి, తమ ద్వీప స్వర్గాన్ని మరింత మెరుగ్గా చేసుకోవాలని కుర్రాళ్లు నిర్ణయించుకుంటారు. విద్యుత్‌ను అటుగా వెళ్లే ఓడలకు సిగ్నల్‌గా ఉపయోగించాలని టోరీ భావిస్తే, రిచర్డ్ ఎజెండాలో ఇంటి సౌకర్యాలు ఉంటాయి.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  3. సీ1 ఎపి3 - హేయ్ ఉన్నారా!
    28 జనవరి, 2021
    40నిమి
    7+
    నిర్జన ప్రదేశాన్ని స్వర్గంగా చేసుకున్న ప్రదేశంలో రిచర్డ్ వద్ద అవసరమైన వాటికంటే ఎక్కువే ఉండగా, టోరీలో ద్వీపం నుంచి బైటపడాలనే కోరిక మరింత ఎక్కువగా ఉంటుంది. ఇద్దరూ కలిసి స్వేచ్ఛ కోసం జల మార్గంలో పెద్ద సాహసం చేస్తారు, కానీ వారి కలలు ఎలాంటి జాడ మిగలకుండా మునిగిపోతాయా?
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  4. సీ1 ఎపి4 - టపాసులు
    28 జనవరి, 2021
    43నిమి
    7+
    సహాయ సంకేతాలను పంపే సాధనాల తయారీలో టోరీ నిమగ్నమై ఉంటే, ఆటోమేటిక్ చేపలు పట్టే పరికరం, ‘జూలై 4’ వేడుకల కోసం పలు ఆవిష్కరణలు రూపొందించి టోరీని ఉత్సాహపరచాలని రిచర్డ్ ఉత్తమంగా ప్రయత్నిస్తాడు. కానీ వారు అప్పటివరకూ పడిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు కానుందా?
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  5. సీ1 ఎపి5 - యుద్ధ క్రీడలు
    28 జనవరి, 2021
    39నిమి
    13+
    టోరీ మరియు రిచర్డ్‌ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి రావడంతో, వారి మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయి, దీంతో ఉత్తేజపూరితమైన ద్వీపం యుద్ధ మైదానంలా మారుతుంది. కుర్రాళ్లు యుద్ధం చేసేందుకు యుద్ధ యంత్రాలను తయారు చేయడంతోత క్లార్క్‌సన్ మధ్యలో జోక్యం చేసుకుంటాడు. మరి తమ స్నేహం కంటే ఎక్కువ స్థాయి వాటిని వారు విచ్ఛిన్నం చేసుకుంటారా?
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  6. సీ1 ఎపి6 - ఎగిరిపోవాలి
    28 జనవరి, 2021
    47నిమి
    7+
    తమ అంతరాలను భూమట్టం చేయాలని మన యుద్ధ భీతి చెందిన జంట నిర్ణయించుకుని, ఆయుధాలను పక్కన పెట్టి, తమ సాధనాలను బైటకు తీసి ద్వీపం నుంచి బైటపడేందుకు చివరి ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు. రోమాంఛితమైన చివరి ఎపిసోడ్‌లో, గెలుపే లక్ష్యంగా, తమ ఏకైక అవకాశంగా విమానం చేయాలని నిర్ణయించుకుంటారు. మరి ఆకాశంలోకి ఎగిరి, ఎలాగైనా మానవాళిలోకి చేరాలనే వారి లక్ష్యం అద్భుత లక్ష్యం నెరవేరుతుందా లేక విచ్ఛిన్నం అవుతుందా?
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసఅసభ్యకర భాష
ఆడియో భాషలు
English Dialogue Boost: LowEnglish Dialogue Boost: MediumEnglish Dialogue Boost: HighEnglishEnglish [Audio Description]ItalianoDeutschEspañol (España)PortuguêsPolskiEspañol (Latinoamérica)Français日本語
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةČeštinaDanskDeutschΕλληνικάEspañol (Latinoamérica)Español (España)SuomiFilipinoFrançaisעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語한국어Bahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçe中文(简体)中文(繁體)
దర్శకులు
జోష్ జేకబ్స
నిర్మాతలు
చింప్ ప్రొడక్షన్స
నటులు:
రిచర్డ్ హామండటోరీ బెల్లేచిజోసెఫ్ బాల్డెరామా
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.