


#2 USలో
ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - ఇన్ హెరెంట్ రిజాల్వ్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి26 ఆగస్టు, 20251 గం 7 నిమి2015లో, నేవీ సీల్ చీఫ్ బెన్ ఎడ్వర్డ్స్ (టేలర్ కిచ్) మరియు చార్లీ ప్లాటూన్ తమ మోసుల్ విస్తరణను ముగించి, ఆపరేషన్లను జేమ్స్ రీస్ (క్రిస్ ప్రాట్) నాయకత్వంలోని ఆల్ఫా ప్లాటూన్‌కి అప్పగిస్తారు. ఇంటికి వెళ్లేముందు, బెన్, అతని బృందం తమ ఐఎస్‌ఎఫ్ అనువాదకుడిని లక్ష్యంగా చేసుకున్న ఒక ఐసిస్ నాయకుడిని కనుగొంటారు, కానీ ఆ ఉగ్రవాది అంచనాకు అందని, శక్తివంతమైన సంబంధాలను కలిగి ఉన్నాడని తెలుసుకుంటారు.ఉచితంగా చూడండిసీ1 ఎపి2 - ది ఆడిషన్
26 ఆగస్టు, 202555నిమిఅల్-జబోరీ మిత్రులు, నియమాలను ఉల్లంఘించి దాడి చేసిన బెన్ ఎడ్వర్డ్స్ మరియు రైఫ్ హెస్టింగ్స్‌పై ప్రతీకారం తీర్చుకుంటారు, కానీ ఓ గూఢచారి అధికారి నుండి వచ్చిన సమయానుకూలమైన ఉద్యోగ ప్రతిపాదన, బెన్ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం కావచ్చు.Primeలో చేరండిసీ1 ఎపి3 - వాట్స్ పాస్ట్ ఈజ్ ప్రొలాగ్
26 ఆగస్టు, 202556నిమిహావెర్ఫర్డ్ వేసిన దనావిని పట్టుకుని లేదా హతమార్చిన ప్లాన్ ఒక కీలక సమాచారాన్ని బయటపెడుతుంది, అది అతను ఎవరిని, ఎందుకు కలుస్తున్నాడు? అని. అతని డబ్బు జాడ తెలుసుకున్న బెన్, రైఫ్‌లు ఊహించని మిత్రులతో చేతులు కలిపి, ఒక సాంక్షన్ టీంగా మారతారు. అయితే ఈ బృందం ఊహించనంత భారీ ప్రమాదాన్ని త్వరలో ఎదుర్కొంటుంది.Primeలో చేరండిసీ1 ఎపి4 - ద సౌండ్ ఆఫ్ గన్స్
2 సెప్టెంబర్, 202550నిమిఖాలిద్ నెట్వర్క్ చేసే మోల్నార్ బేరింగుల డెలివరీ ఆపేయాలనే ఒత్తిడి పెరిగేకొద్దీ, బెన్ బృందంలో విభేదాలు మొదలవుతాయి. జెనీవాలో, హావెర్ఫర్డ్‌కు చెందిన ఇరానియన్ గూఢచారి కుటుంబం, దేశం ఇంకా యూఎస్ ఇంటిలిజెన్స్‌తో రెండు విధాలుగా జీవించాల్సిన పనితో సతమతమవుతుంటాడు.Primeలో చేరండిసీ1 ఎపి5 - ఈ & ఈ
9 సెప్టెంబర్, 202555నిమిఒంటరిగా, వెంటాడబడుతూ, బెన్ తనను మోసం చేసిన వ్యక్తిని వెంబడిస్తాడు. రైఫ్, ఖాలిద్ నెట్వర్క్‌కు చెందిన కొరియర్ ను విచారిస్తాడు, సమాధానాల కోసం తనలోని 'డార్క్ వూల్ఫ్'ను బయటకు తీస్తాడు. ఇదిలా ఉండగా, తాల్ మాత్రం ఒంటరిగా ముందుకు సాగి, మొస్సాద్ అసలైన మిషన్‌ను కొనసాగిస్తుంది.Primeలో చేరండిసీ1 ఎపి6 - పాన్స్ అండ్ కింగ్స్
16 సెప్టెంబర్, 202557నిమిబెన్ తిరిగి బృందంలో చేరి, నమ్మలేని నిజాలను తెలుసుకుంటాడు. బ్లాక్ ఆప్స్ అనే చీకటి ప్రపంచంలో స్పష్టత చాలా అరుదు - కానీ రైఫ్ మాత్రం ఆ అస్పష్టతను అంగీకరించేందుకు తిరస్కరిస్తాడు, ఇది లెఫ్టినెంట్ మరియు చీఫ్ మధ్య దూరాన్ని మరింత పెంచుతుంది. యుద్ధాన్ని ఆపడానికి, బెన్ తటస్థంగా ఉండాలి.Primeలో చేరండిసీ1 ఎపి7 - ద వూల్ఫ్ యు ఫీడ్
23 సెప్టెంబర్, 202557నిమిఎయిర్ఫీల్డ్ మార్పిడి జరిగిన మూడు నెలల తర్వాత, బెన్ జర్మనీకి చెందిన బ్లాక్ ఫారెస్ట్‌లో బయట ప్రపంచానికి దూరంగా జీవిస్తున్నాడు. అతను తన పాత జీవితాన్ని పూర్తిగా వదిలేయడానికి, అలాగే హావెర్ఫర్డ్ గూఢచారి ఆటలో ప్రాణాలు కోల్పోయిన వారికోసం ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.Primeలో చేరండి