మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. USలో వీడియో జాబిత చూసేందుకు www.amazon.com ఇక్కడ వెళ్లండి.

మిస్టర్. రోబో

మిస్టర్ రోబో ఎలియట్ ఆల్డెర్సన్ (రామి మలెక్), ఒక యువ సైబర్-సెక్యూరిటీ ఇంజినీర్ ను అనుసరిస్తుంది, ఇతను వారి రహస్య నాయకుడు (క్రిస్టియన్ స్లేటర్) ద్వారా నియమించబడిన తరువాత, అండర్ గ్రౌండ్ హ్యాకర్ గ్రూప్ సొసైటీతో ముడిపడి ఉంటాడు. ఎఫ్ సొసైటీ యొక్క బహుళజాతీయ కంపెనీ ఈవిల్ కార్ప్ పై 5/9 హ్యాక్ సంఘటనల తరువాత, రెండవ విడతలో ఆ దాడి యొక్క పరిణామాలు మరియు నియంత్రణ భ్రమలను అన్వేషిస్తాడు.

నటులు:
Rami Malek, Christian Slater, Portia Doubleday
శైలీలు
డ్రామా
సబ్‌టైటిల్స్
العربية, Български, Bosanski, Čeština, Dansk, Ελληνικά, English [CC], Español, Suomi, Français, עברית, Hrvatski, Magyar, Italiano, 한국어, Македонски, Norsk Bokmål, Nederlands, Polski, Português (Brasil), Português (Portugal), Română, Русский, Slovenščina, Shqip, Српски, Svenska, Türkçe
ఆడియో భాషలు
English, Español, Français, Italiano, Magyar, Polski, Português, Čeština
వీడియోను ప్లే చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు

ఎపిసోడ్‌లు (12)

 1. 1. యుఎన్ ఎం4ఎస్ కె.టిసి-పిటి 1

  Not available40 నిమిషాలు12 జులై, 201616+సబ్‌టైటిల్స్

  ఒక నెల తరువాత మరియు ఓఎంఎఫ్ జి ఐదు/తొమ్మిది, ప్రపంచాన్ని మార్చేసాయి.ఎలియాట్ తొలగింపు. డార్లెన్ నాయకత్వం వహించుట. ఎఫ్ సొసైటీ హానికర పేలోడ్ ను పంపిణీ చేయుట. ట్యాంగో డౌన్? టిబిసి

 2. 2. యుఎన్ ఎం4ఎస్ కె.టిసి-పిటి 1

  Not available42 నిమిషాలు12 జులై, 201616+సబ్‌టైటిల్స్

  ఆంజెలా ఈవిల్ కార్ప్ లో ఆనందంగా ఉంది. టైరెల్ ఎంఐఎ మరియు జోయన్నా కు ఒక కొత్త బిఎఫ్? డబ్ల్యుటిఎఫ్? డోమ్ ఎఫ్ బిఐ పరిశోధనను ఐదు/తొమ్మిదిలో నాయకత్వం వహిస్తాడు. ఎలియాట్, మిస్టర్ రోబో నుండి సమాధానాలు కోరుతున్నాడు.

 3. 3. యఎన్‌ఎం4ఎస్‌కె.టిసి-పిటి2

  Not available1 గంట, 3 నిమిషాలు19 జులై, 201616+సబ్‌టైటిల్స్

  ఎలియాట్, మిస్టర్ రోబోను ఓడించాలనుకున్నాడు కానీ అది అంత సులభంకాదు, ఎస్ ఎం హెచ్ ఆంజెలా, ఈవిల్ కార్ప్ లో దృశ్యాల వెనుక చూసింది. షిట్ ఎఫ్ సొసైటీ తో ఫ్యాన్ ను హిట్ చేసింది.

 4. 4. కె3ఆర్‌ఎన్‌ఇఎల్-పిఎఎన్1సి.కెఎస్‌డి

  Not available1 గంట, 5 నిమిషాలు26 జులై, 201616+సబ్‌టైటిల్స్

  ఎలియట్, కిరణంతో స్నేహం చేసాడు, అతను మిస్టర్ రోబోను చివరకు తొలగిస్తాడని ఆశించాడు. డోమ్ ఒక పెద్ద అన్వేషణ చేసాడు. ఎఫ్ బి ఐ లేదా డార్క్ ఆర్మీకి అతిపెద్ద భయం ఏదని డార్లిన్ ఆశ్చర్యపోయాడు?

 5. 5. ఐఎన్‌ఐటి_1.ఎఎస్‌ఇసి

  Not available51 నిమిషాలు2 ఆగస్టు, 201616+సబ్‌టైటిల్స్

  ఎలియాట్ ఆటను వదలివేళ్లవ్చ్చు కానీ టిబిహెచ్ అది అనుకున్నదానికంటే పెద్దదని నిరూపించబడింది. డోమ్ మరియు ఎఫ్ బిఐలు చైనాకు వెళ్ళి ఐదు/తొమ్మిదిలను పరిశోధిస్తారు. జొవాన్నా దెయ్యాలతో వేంటాడ బడింది – లేదా వేటాడబడింది? డార్లెన్ సహాయం కొరకు ఆంజెలాను పిలిచింది.

 6. 6. లాజిక్-బాంబ్.హెచ్‌సి

  Not available49 నిమిషాలు9 ఆగస్టు, 201616+సబ్‌టైటిల్స్

  మిస్టర్ రోబో, తాను ఉపయోగకరమని ఎలియాట్ కు చూపడానికి ప్రయత్నించాడు. డార్లెన్ మరియు ఆంజిలా వారి ప్లాన్ అనుకున్నవిధంగా ముందుకు సాగలేదు.

 7. 7. ఎం4ఎస్‌టిఇఆర్-ఎస్1ఎవిఇ.ఎఇఎస్

  Not available48 నిమిషాలు16 ఆగస్టు, 201616+సబ్‌టైటిల్స్

  మిస్టర్ రోబో మరియు ఇలియాట్ బాగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. డార్లెన్ మరియు ఆంజెలా ఎఫ్ టిడబ్ల్యు? జొవానా కు అంతిమ అవకాశం ఇచ్చారు.

 8. 8. హెచ్4ఎన్‌డిఎస్‌హెచ్‌ఎకెఇ.ఎస్‌ఎంఇ

  Not available46 నిమిషాలు23 ఆగస్టు, 201616+సబ్‌టైటిల్స్

  ఎఫ్ సొసైటీ ఒక వీడియోను విడుదల చేసింది. డార్లెన్ చాలా కాలం క్రితం ఒక కోరికపై నటించారు. ట్రెంటన్ మరియు మోబ్లీ ఎస్ ఎంహెచ్.

 9. 9. ఎస్‌యుసిసి3ఎస్‌ఎస్‌ఓఆర్.పి12

  Not available49 నిమిషాలు30 ఆగస్టు, 201616+సబ్‌టైటిల్స్

  ఆంజెలా ఈవిల్ కార్ప్ నుండి వారు ఇవ్వాలనుకున్న దానికంటే ఎక్కువగా ఆశించింది. డార్క్ ఆర్మీ వారితో పనిచేస్తుందా లేదా వ్యతిరేకంగా పనిచేస్తూందా తెలియదు, ఎలియాట్ మరియు డార్లెన్ లు సమాధానాలు కోరారు. సత్యం అక్కడ బయటపడింది.

 10. 10. ఐఎన్‌ఐటి_5.ఎఫ్‌విఇ

  Not available42 నిమిషాలు6 సెప్టెంబర్, 201616+సబ్‌టైటిల్స్

  మిస్టర్ రోబో తనకు అబద్ధం చెబుతున్నాడని ఎలియాట్ కు ఆశ్చర్యమేసింది. డార్లెన్ సరియైన పని చేయడానికి ప్రయత్నించాడు. డోమ్ మరియు ఎఫ్ బి ఐ సన్నిహితమయ్యారు.

 11. 11. హెచ్1డిడిఇఎన్-ప్రాసెస్.ఎఎక్స్‌ఎక్స్

  Not available47 నిమిషాలు13 సెప్టెంబర్, 201616+సబ్‌టైటిల్స్

  ఆంజెలా ఊహించని బంధాన్ని ఏర్పరచుకుంది. ఎలియాట్ కూడా అలాగే చేసాడు. డోమ్ ఒక ఆసక్తకరమైన ఎ ఎం ఎ లో నిమగ్నమైనాడు.

 12. 12. పైథాన్.పి7జెడ్-పిటి 1

  Not available47 నిమిషాలు20 సెప్టెంబర్, 201616+సబ్‌టైటిల్స్

  ఎఫ్ సొసైటీ మరీ లోతైన ఆర్ ఎన్ లో కూరుకుపోయింది, ఒక పాత మిత్రుడు ఎలియాట్ కు అన్ని విషయాలు చెప్పాడు. షిట్ నిజమైన ఎ‌ఎఫ్ పొందింది.

Additional Details

Director
Sam Esmail
Studio
NBCUniversal
Amazon Maturity Rating
16+ Young Adults. Learn more
Supporting actors
Carly Chaikin, Martin Wallstrom