
స్కల్స్ అండ్ రోజెస్
మొదటి ఎపిసోడ్ ఉచితం
నిబంధనలు వర్తిస్తాయి
పరిమిత కాలం ఆఫర్. నిబంధనలు వర్తిస్తాయి.
ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - హాట్ ఆస్ హెల్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి28 ఆగస్టు, 20191 గం 4 నిమిఅబ్బాయిలకి అమ్మాయిలకి రోజ్ ఐలాండ్లో బికినీ పార్టీ ఉంది ఒకరిని ఒకరు తెలుసుకోడానికి. ఇంకో వైపు రఘు ఎవరి మధ్యలో అయితే కెమిస్ట్రీ లేదో వారి గురించి ఎదురు చూస్తున్నాడు, వాళ్లకి నరకం చూపించడానికి. ఎవరిని ముందు ఇంటికి పంపిస్తారో?మొదటి ఎపిసోడ్ ఉచితంసీ1 ఎపి2 - ది ఫస్ట్ టచ్
29 ఆగస్టు, 201957నిమిరాజీవ్ క్రియేటివ్ ఇంక చెత్తగా అయ్యాడు, జంటల ఇరువురి శరీరాల గురించి తెలుసుకునేలా చేసాడు. అన్తాబానే ఉంది కాని అది మానస్వి ఇంక అఫ్రీన్కి బడసి కొట్టి, రఘు చేతికి చిక్కారు. ఇద్దరు అమ్మాయిలు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకొని అనుకోకుండా వైదొలిగారు. ప్రేమ మరియు అంత సబబే, కాదా?Primeలో చేరండిసీ1 ఎపి3 - మొన్స్ అండ్ స్క్రిమ్స్!
29 ఆగస్టు, 201957నిమిగ్రూప్ అంత బాగున్న సమయంలో రాజీవ్ అందరిని తారుమారు చేసాడు ఇప్పుడు కొత్త పార్టనర్స్తో జంటలు ఒకరి గురించి ఒకరు త్వరగా తెలుసుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ ఒర్గాసం! కాజల్ ఇంక ఉత్సవ్ల ప్రేమకి పరిక్ష జరిగింది మరియు సాహిల్ కి చివాట్లు మొదలయ్యాయి.Primeలో చేరండిసీ1 ఎపి4 - కామసూత్ర
29 ఆగస్టు, 20191 గం 4 నిమికాంటెస్టంట్స్ కి కామసుత్ర గురించి ఎంత బాగా తెలుసు? రాజీవ్ అదే తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు. రఘు వేసిన ప్రశ్నకి అందరికి దిమ్మ తిరిగిపోయింది, ఒకరికి తప్ప!Primeలో చేరండిసీ1 ఎపి5 - వి ఆర్ బ్యాక్!
29 ఆగస్టు, 201955నిమికొత్త రేలషన్శిప్, పాట మొహాలు. సర్ప్రైస్! వెళ్ళిపోయినా పోటిదారులు మళ్ళి పోటిలోకి రాబోతున్నారు. కోపతాపాలు పెరుగుతున్నాయి మరియు జంటల మధ్య మాటలు పోటీని ఇంక రసవంతంగా మారుస్తున్నాయి. ఎ జంట తిరిగి మళ్ళి వస్తుందో?Primeలో చేరండిసీ1 ఎపి6 - అన్ ఏంజెల్ ఫ్రం హెల్!
29 ఆగస్టు, 201953నిమికాజల్ని ఉడికించడానికి ఉత్సవ్ ఇంకొకరితో కొత్తగా జత కడతాడు. భాద పడవలాసిన పని లేకుండా విపిన్ దీన్ని సరిచేస్తాడు. వెన్నుపోటు అనేది స్కాల్ ఐలాండ్లో చాలా కామన్ అయింది. ఏంజెల్ సాహిల్ని వదిలేస్తుంది. చాలా డ్రామాటోతో కూడిన ఎలిమినేషన్!Primeలో చేరండిసీ1 ఎపి7 - ఇట్స్ బిట్వీన్ మీ ఆర్ హర్!
29 ఆగస్టు, 201952నిమిఇప్పుడు అమ్మాయిల వంతు! ఈ సారి అబ్బాయిలు సురక్షితంగా ఉన్నారు, కాని అమ్మాయిలకి నేరుగా సెమి ఫైనల్ లోకి వెళ్ళడానికి అవకాశం దొరికింది. నాన్సీ మరియు కాజల్ మధ్యన ఉత్సవ్ కొట్టుమిట్టులాడుతున్నాడు. ఎవరు చెప్పారు ప్రేమ భాదాకరం కాదని?Primeలో చేరండిసీ1 ఎపి8 - యు కాంట్ ట్రస్ట్ ఎనీబడి
29 ఆగస్టు, 20191hఇప్పుడు అబ్బాయిల వంతు! ఉత్సవ్ ఇంక నాన్సీ ఒకటయ్యారు కాజల్ లేకుండా, కాని వారిదగ్గర ఒక భయంకరమైన ప్లాన్ ఉంది పరిస్థితిని తారుమారు చెయ్యడానికి. ప్రతి ఒకరి ఫ్రెండ్షిప్ గురించి తెలిసింది ఇంక ఎప్పుడు జరగానటువంటి ఒక సంఘటన ఎలిమినేషన్ లో జరిగి అందరిని భాద మరియు కోపానికి దారి తీస్తుంది. నువ్వు ఎవ్వరిని నమ్మలేవు...Primeలో చేరండిసీ1 ఎపి9 - టగ్ అఫ్ లవ్
29 ఆగస్టు, 201951నిమిరఘు ముందుగానే వారిని హెచ్చరించాడు, గెలవాలి అంటే మోసం చెయ్యాలి అని! ఇప్పుడు కనన్కి అదొక్కటే దారి లిడియా సాహిల్తో కలవకుండా చెయ్యడానికి. ఒక జంట ఫైనల్స్ కి వెళ్ళింది, మిగితా జంటలు వారి పార్టనర్స్ బరువులు మోస్తుంటే. రాజీవ్ అండ్ రఘు ఇద్దరు ఆశ్చర్యపోయ్యారు, సహాయం కోసం గ్రూప్ని అడుగుతారు...Primeలో చేరండిసీ1 ఎపి10 - ది ఫైనల్ డైలమా
29 ఆగస్టు, 201952నిమినీకు తెలుసు అని నువ్వు అనుకుంటావు, కాని మీకు ఏమి తెలియదు. మూడు జంటలు ఉన్నాయి కాని రెండు జంటలకి మాత్రమె అర్హత ఉంది. ఒక జంట లిడియా ఇంక విపిన్ నీ చేరతారు ప్రైజ్ నీ గెలుచుకోడానికి. చివరి ట్రాప్ అత్యంత కష్టమైనది, మానసికంగా మరియు శారీరకంగా. మీరు అనుకుంటున్నారా రాజీవ్ ఇంక రఘు వారిని అంత తేలికగా గెలవనిస్తారు అని? చివరి ప్రశ్నకి మొతానికి సమాధానం దొరుకుతుంది.. మనామా లేదా నేనా?Primeలో చేరండి