Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో
BAFTA TV AWARD® కోసం నామినేట్ అయ్యారు

గుడ్ ఆమెన్స్

స్వర్గానికి చెందిన అజిరాఫెల్, నరకానికి చెందిన క్రోలీ భూమి పై ప్రేమ పెంచుకుంటారు. అది అంతం కాబోతుందన్న వార్త వారికి బాధాకరమైనది. మంచికి చెడుకి చెందిన సైన్యాలు సిద్ధం అయ్యాయి. నలుగురు అశ్వికులు స్వారీకి సిద్ధంగా ఉన్నారు. ఐతే ఎవరో సైతానుని వేరే ప్రదేశానికి చేర్చటం తప్ప, మిగిలినవి అన్నీ దివ్య పధకం ప్రకారం జరుగుతుంటాయి. మన నాయకులు అతన్ని కనిపెట్టి, ప్రళయం రాకుండా ఆపగలరా?
IMDb 8.020196 ఎపిసోడ్​లు
X-RayTV-14
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - ఆరంభంలో
    30 మే, 2019
    54నిమి
    16+
    ప్రళయాన్ని ఆపటానికి స్వర్గానికి చెందిన అజిరాఫెల్, నరకానికి చెందిన క్రోలీ సైన్యం చేరటానికి అంగీకరిస్తారు. వారు సైతానుని సామాన్య మానవుడిలా పెంచే ప్రయత్నం చేస్తారు. ఐతే వారి ప్రయత్నాలు సరైన దిశలోనే సాగుతున్నాయా?
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  2. సీ1 ఎపి2 - పుస్తకం
    30 మే, 2019
    59నిమి
    13+
    ఏళ్ల తరబడి వేరే అబ్బాయిని వెంబడించిన అజిరాఫెల్, క్రోలీ ఇప్పుడు నిజమైన సైతాను ఎక్కడ ఉన్నాడో కనుగొనవలసి ఉంది. ఆగ్నస్ నట్టర్, తన భవిష్య వాణి కధ, తనని కనుగొనేందుకు సహాయపడుతుందా?
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  3. సీ1 ఎపి3 - కష్ట కాలం
    30 మే, 2019
    1గ
    13+
    మనం ఏళ్ళగా సాగుతూ వస్తున్న అజిరాఫెల్, క్రోలీల స్నేహాన్ని చూస్తూ ఉన్నాము. ఇప్పుడు, ప్రస్తుతానికి వస్తే, ఆగ్నస్ నట్టర్ వంశానికి చెందిన అనాథెమా తన స్వంత పని మీద టాడ్ ఫీల్డ్ కి వస్తుంది, ప్రపంచాన్ని కాపాడటానికి.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  4. సీ1 ఎపి4 - శనివారం ఉదయం ఆనంద సమయం
    30 మే, 2019
    59నిమి
    16+
    అజిరాఫెల్, క్రోలీలను వారి పై అధికారులు పట్టుకున్న తరువాత వారి స్నేహం పరీక్షకు గురౌతుంది. సైతాను శక్తులు ప్రపంచమంతటా వినాశనం సృస్టించటం వలన ప్రళయం ప్రారంభం అవుతుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  5. సీ1 ఎపి5 - ప్రళయం వచ్చే అవకాశం
    30 మే, 2019
    55నిమి
    13+
    ఆడమ్, నలుగురు అశ్వికులని ప్రళయం సృష్టించకుండా ఆపే ప్రయత్నం చేసేందుకు, అజిరాఫెల్, క్రోలీ టాడ్ ఫీల్డ్ విమానాశ్రయం వైపు పరుగు తీస్తారు. ఒకరు తమ శరీరాన్ని కోల్పోతారు, మరొకరు మండే దారిలో చిక్కుకుపోతారు. వారు సమయానికి చేరుకోగలరా?
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  6. సీ1 ఎపి6 - మన జీవితాలకి ఆఖరి రోజు
    30 మే, 2019
    57నిమి
    16+
    ముంచుకు వస్తున్న ప్రళయాన్ని ఆపటానికి ఆడమ్, క్రోలి, అజిరాఫెల్ కలిసి స్వర్గం, నరకాలకి సంబంధించిన శక్తులతో పోరాటం చెయ్య గలరా? అలా చేస్తే వారి విధి ఎలా ఉండబోతున్నది? కధ ముగింపు సమీపిస్తున్న సమయంలో బహుశా ఇది ప్రపంచానికి అంతం కావచ్చు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసమాదక ద్రవ్యాల వినియోగం ఉందిమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
తెలుగుEnglish Dialogue Boost: MediumEnglish [Audio Description]English Dialogue Boost: LowEnglish Dialogue Boost: HighEnglishไทยPortuguês (Brasil)Español (Latinoamérica)Bahasa Melayu日本語ItalianoČeštinaಕನ್ನಡIndonesiaDeutschதமிழ்Português (Portugal)Tiếng ViệtFrançais (Canada)Magyarहिन्दीTürkçeമലയാളംEspañol (España)Français (France)RomânăΕλληνικάעבריתFilipinoPolskiNederlands
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربية (العالم)العربية (مصر)CatalàČeštinaDanskDeutschΕλληνικάEspañol (Latinoamérica)Español (España)EuskaraSuomiFilipinoFrançais (Canada)Français (France)Galegoעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語ಕನ್ನಡ한국어മലയാളംBahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçeУкраїнськаTiếng Việt中文(简体)中文(繁體)
దర్శకులు
డౌగ్లాస్ మ్యాకినన
నిర్మాతలు
ఫిల్ కొలిన్సనజోష్ డైనెవరపాల్ ఫ్రిఫ్టటిమ్ బ్రాడ్లీ
నటులు:
మిఖైల్ షీనడేవిడ్ టెన్నంటఅడ్రియా అర్జోనా
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.