మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. USలో వీడియో జాబిత చూసేందుకు www.amazon.com ఇక్కడ వెళ్లండి.

మాన్ ఇన్ ది హై కాజిల్

జులిఅన కఠీనమైన నాజిల ప్లాన్నీ తెలుసుకుంటుంది. తను వేరే వాళ్ళని నమ్మిన్చగలుగుతుందా తనతో కలవడానికి లేదా తను అలస్యమైపోయిందా? హమ్మ్లేర్ ఇంతకు ముందే వేడుక చేసినా, స్మిత్, వాళ్ల కుటుంబానికి ఇంకా హాని జరుగుతూనే ఉంది అని కనుక్కుంటాడు. జి ఎన్ ఆర్ , జే పీ ఎస్ కోసం వస్తున్నకొద్దీ ఆందోళనలు పెరిగాయి, తగోమి అది తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. ఒక మనిషి శత్రువుల కోసం వెతుకుతుంటాడు.

నటులు:
Luke Kleintank, Jason O’Mara, Alexa Davalos
శైలీలు
డ్రామా
సబ్‌టైటిల్స్
العربية, 中文(简体), 中文(繁體), Dansk, Deutsch, English [CC], Español (Latinoamérica), Español (España), Suomi, Français, עברית, हिन्दी, Indonesia, Italiano, 日本語, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், తెలుగు, Türkçe
ఆడియో భాషలు
Deutsch, English, Español (España), Español (Latinoamérica), Français, Italiano, Português, 日本語
$0.00కు Primeతో చూడండి
మీ $ ప్రారంభం Prime
తో చూడటానికి -రోజుల ఉచిత ట్రయల్
వీడియోను ప్లే చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు

ఎపిసోడ్‌లు (10)

 1. 1. నౌ మోర్ దాన్ ఎవర్, వి కేర్ అబౌట్ యు

  1 గంట, 10 నిమిషాలు4 అక్టోబర్, 201818+సబ్‌టైటిల్స్

  జులిఅన వ్యాట్ట్ అనే ఒక న్యూట్రల్ ప్రదేశపు వ్యక్తి తో పరిచయం పెంచుకుంటుంది. ఇంకా తనకు తెలియకుండానే తగోమి సాహాయం పొందుతూ ఉంటుంది. జపాన్ వారు అతోం బాంబు నీ ప్రయత్నిస్తారు. జో బ్లేక్నీ ఒక మిషన్ పైన సాన్ ఫ్రాన్సిస్కో కి పంపుతారు. నికోలే కొత్త పని పైన న్యూ యార్క్ చేరుకుంటాడు. థామస్ చావు తరువాత పరిస్థితుల గురించి స్మిత్ ఆందోళ పడుతుంటాడు

 2. 2. ఇమాజిన్ మంచురియ

  52 నిమిషాలు4 అక్టోబర్, 201818+సబ్‌టైటిల్స్

  ఆమె మరియు టాగోమి యొక్క అదృష్టాలు పరస్పరం ముడిపడి ఉన్నాయని జులియానా గుర్తిస్తుంది. టాగోమి మరియు అడ్మిరల్ ఇనోకుచి, రీచ్ పసిఫిక్ రాష్ట్రాల పై ఆంక్షలు విదిస్తున్నాడు అని తెలుసుకుంటారు. జాన్ స్మిత్ మిద దాడికై రీచ్ మార్షల్ మరియు ఎడ్గార్ హూవర్ పన్నాగం పన్నుతారు. హెలెన్ థామస్ పై ఆమె భాదని భరించటానికి థెరపీ తీసుకుంటుంది ఇంకా ఆమె కుటుంబాన్ని కాపాడుకుంటుంది. జులిఅన కోసం కిదో ఇంకా టాగోమి గొడవ పడతారు.

 3. 3. సేన్సో కోయి

  57 నిమిషాలు4 అక్టోబర్, 201818+సబ్‌టైటిల్స్

  జులిఅన ఇంకా టాగోమి టేపు లో దాగి ఉన్న విషయాలను కనుగొంటారు, ఇంకా జులిఆన తన పాత స్నేహితుడిని కలుస్తుంది. శాన్ఫ్రాన్సిస్కో కి తిరిగి వెళ్ళడానికి చిల్దన్ చాలా ఆత్రుతగా ఉంటాడు యుద్ధం ఆగిందని, కాని ఎడ్ వెళ్ళలేకపోతాడు. కిడో కి ఇంటలిజెన్స్ నుండి ఎదో సమాచారం వస్తుంది కొత్త దిశ లో వెళ్ళడానికి. థామస్ గురించి నికోలె యొక్క కొత్త చిత్రం ప్రదర్శనలో స్మిత్ ఆనందిస్తుంటాడు.

 4. 4. సబ్ర

  53 నిమిషాలు4 అక్టోబర్, 201818+సబ్‌టైటిల్స్

  తటస్థ జోన్లో మనుగడ కోసం కొత్త కమ్యూనిటీ పోరాడుతుంది. జూలియానా మరియు జో తిరిగి కలుసుకుంటారు, అయితే జో హిమ్లెర్ కోసం తన రహస్య మిషన్ని కొనసాగిస్తాడు. వ్యట్ట్ శాన్ఫ్రాన్సిస్కో లో జులియానని కలుస్తాడు. స్మిత్ తన గతాన్ని తలచుకుని భాదపదతాడు. శాన్ఫ్రాన్సిస్కో కి వెళుతుంటే ఎడ్ ఇంకా చిల్దన్ సమస్యని ఎదుర్కొంటారు. రీచ్ కి మరియు ఎంపైర్ కి మధ్య ఉధృత పెరగడంతో, టాగోమి జీవితం కష్టంలో ఉందనుకుంటుంది.

 5. 5. ది న్యూ కలోసస్

  54 నిమిషాలు4 అక్టోబర్, 201818+సబ్‌టైటిల్స్

  రీచ్ స్ఫ్హ్రేర్ జపనీస్ పసిఫిక్ రాష్ట్రాలను రేకెత్తిస్తూ కొనసాగుతున్న సమయంలో, జులియానా ఘోరమైన పరిస్థితిని తప్పించుకుని నాజి సీక్రెట్స్ గురించి తెలుసుకుంటుంది. జాన్ స్మిత్ తన రాజకీయ విరోధితో ఉంటాడు. నాజీలు వారి ఇయర్ జీరో కి సిద్దమవుతారు. ఫ్రాంక్ ఒక కోవెల నీ కనుక్కుంటాడు సాబ్ర సంఘం లో, మళ్ళి అతను జుదాయిసం లో కలుస్తాడు. జో మరియు జూలియానా రేలషన్ ఒక మెయిలు రాయిని చేరుకుంటుంది

 6. 6. హిస్టరీ ఎండ్స్

  56 నిమిషాలు4 అక్టోబర్, 201818+సబ్‌టైటిల్స్

  వ్యట్ట్ సహాయం తో జూలియానా నాజిల రహస్యాలతో శాన్ఫ్రాన్సిస్కో కి వెళ్ళిపోతుంది. చిల్దన్ ఇంటికి చేరుకుంటాడు. ఎడ్ న్యూట్రల్ జోన్ లోనే ఉండాలి అనుకుంటాడు. టాగోమి కొన్ని నిజాలు చెప్పి కిడో మనసు మారుస్తుంది. జాన్ స్మిత్ కెరీర్ ఒక మలుపు తిరుగుతుంది

 7. 7. ఎక్సెస్ అనిముస్

  58 నిమిషాలు4 అక్టోబర్, 201818+సబ్‌టైటిల్స్

  జులియాన నాజిలని ఆపడానికి ఒక మిషన్ మొదలుపెడుతుంది, దానివల్ల ఫ్రాంక్ ఇంక ఎడ్ నీ కలుస్తుంది. తెల్మ ఇంక నికోలే దగ్గర అవుతారు రిస్క్ ఉంది అని తెలిసినా కుడా. స్మిత్కి నాజిల గురించి ఇంకా తెలుస్తుంది. కిడో టాగోమి నీ డిమాండ్ చేస్తాడు ఫిలిం రీల్స్ నీ శుబ్రం చెయ్యమని. కిడో చిల్దన్ నుండి కటినమైన పని నీ నేర్చుకుంటాడు.

 8. 8. కసుమి (త్రు ది మిస్త్స్)

  49 నిమిషాలు4 అక్టోబర్, 201818+సబ్‌టైటిల్స్

  జూలియానా కి సమయం లేదని అర్ధమవుతుంది, ఇంకా జనాలని తీసుకోవడం కష్టం గా మారుతుంది. ఫ్రాంక్ ఒక కళాత్మక ప్రకటన చేయడానికి నిర్ణయించుకుంటాడు. టాగోమి ఒక ప్రమాదకరమైన మరణ పోరాటం లో ఉన్నట్టు తనకి తానుగా తెలుసుకుంటాడు. చికిత్సలో, హెలెన్ స్మిత్ ఒక గీతను దాటుతాడు. కిడో తటస్థ జోన్లోనే తన లక్ష్య సాధనను కొనసాగిస్తాడు.

 9. 9. బాకు

  53 నిమిషాలు4 అక్టోబర్, 201818+సబ్‌టైటిల్స్

  జూలియానా మరియు వ్యాట్ల మిషన్ తమని ప్రమాదకరమైన నాజిల సీక్రెట్ ప్రాజెక్ట్ వద్దకు తీసుకెళుతుంది. టాగోమి ఇరువైపులా రేలషన్స్ పెంచుకోడానికి స్మిత్ కి చెరువవుతాడు. స్మిత్ ఒకటి కనుగొంటాడు. ఫ్రాంక్ ఇంకా ఎడ్ డెన్వర్ లో ఆర్ట్ వర్క్ ని చేస్తుంటారు. కిడా కో క్లోషర్ దొరుకుతుంది.

 10. 10. జహర్ నల్

  57 నిమిషాలు4 అక్టోబర్, 201818+సబ్‌టైటిల్స్

  జులియానా నాజిలానీ ఆపడానికి తన పోసిషన్ లోకి వెళ్ళిపోతుంది. హీంమ్లెర్ ఇంకా జాన్ ఇయర్ జీరో కోసం సంబారాలని ఏర్పాటు చేస్తారు. స్మిత్ వెనుతిరుగుతాడు అన్ని విజయాలే వస్తున్నా. కిడో శాన్ఫ్రాన్సిస్కో కి తిరిగి వచ్చేస్తాడు, ఒక స్నేహితుడి కోసం ప్రదర్శన ఇస్తాడు. టాగోమి కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. ఎడ్, చిల్డన్ ని తిరిగి కలుసుకుంటాడు శాన్ఫ్రాన్సిస్కో కి తిరిగి వెళ్ళిపోయాక.

 11. బోనస్: Season 1 and Season 2 Recap

  30 నిమిషాలు19 జులై, 201816+సబ్‌టైటిల్స్

  Here is everything you need to know about the first two seasons of The Man in the High Castle in less than 30 minutes. Catch up now before the new season returns in October.

 12. బోనస్: Season 3 Official Trailer

  2 నిమిషాలు22 జులై, 20187+సబ్‌టైటిల్స్

  In the midst of the darkness, the Resistance rises. Fight for the world you want.

Additional Details