సైన్ ఇన్

మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. USలో వీడియో జాబిత చూసేందుకు www.amazon.com ఇక్కడ వెళ్లండి.

టూ అండ్ అ హాఫ్ మెన్

7.02006X-Ray16+

ఎమ్మి అవార్డు గెలిచిన, టీవీ లో ప్రముఖ హాస్య షో ఆయిన టూ అండ్ ఏ హాఫ్ మెన్ నాలుగవ సీజన్ ఒక షాక్ తో ప్రారంభం అవుతుంది(ఆలన్ కి విడాకులు? మరొకసారి) మరియు ఒక వజ్రం తో అంతం అవుతుంది. ఎవేలిన్ (హల్లాండ్ టేలర్) వేలుకి తన కొత్త బాయ్ ఫ్రెండ్ తొడగ దల్చుకున్న వజ్రం.

నటులు:
Charlie SheenJon CryerAngus T. Jones
శైలీలు
కామెడీ
సబ్‌టైటిల్స్
English [CC]हिन्दीதமிழ்తెలుగు
ఆడియో భాషలు
English
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు
వీడియోను ప్లే చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు

ఎపిసోడ్‌లు (24)

 1. 1. వర్కింగ్ ఫర్ క్యాలిగుల
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 3, 2005
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ హార్పర్ (సిరీస్ స్టార్ చార్లీ షీన్) ఒక బాగా డబ్బులు వున్న బ్యాచిలర్. అతనికి మాలిబు సముద్ర తీరం లో ఇల్లు, ఒక మెర్సిడెస్ కార్, ఆడవాళ్ళను సులువుగా పడేసే నైపుణ్యం వుంది. కాని ఎప్పుడైతే బిగుసుకొని ఉండే తన తమ్ముడు ఆలన్ (సిరీస్ స్టార్ జాన్ క్రయర్) మరియు అతని కొడుకు జేక్ (సిరీస్ స్టార్ అంగస్ టి. జాన్స్) అతని దగ్గరికి చేరుతారో, అతని ఉల్లాసవంతమైన జీవితానికి ఆటంకం ఏర్పడుతుంది.
 2. 2. హూ ఈస్ దిస్ వోడ్ కనొకర్ర్స్?
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 10, 2005
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ మియాతో ఎందుకు విడిపోయాడో చెప్తుండగా ఆలన్ అపరాధము చేసినట్లుగా భావిస్తాడు. చార్లీ మరియు మియా వివాహం చేసుకోక పోవటం వెనక ఉన్న అసలు నిజం ఏమిటంటే, ఆలన్ మరియు జేక్ ఇంటి నుండి బయటకు వెళ్లి పోవాలని మియా కోరుకుంది.
 3. 3. ది సీ ఈస్ ఏ హార్ష్ మిస్ట్రెస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 17, 2005
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ ఒక అందమైన అమ్మాయి ని ఆకట్టుకోవడానికి సముద్రం లో సర్ఫింగ్ ప్రయత్నం చేసి నిరాశకరమైన ఫలితాలు ఎదుర్కొంటాడు. తరువాత, దాదాపుగా నీటిలో మునిగిపోయి తేరుకొన్నాక, చార్లీ తన జీవితం ప్రమాదం లో ఉన్నప్పుడు చనిపోయిన తండ్రి అతనికి కనిపించాడని మరియు తను పూర్తి చేయడానికి ఇష్టపడని అభ్యర్థనను చేశాడని ఆలన్ కి చెప్తాడు.
 4. 4. ఏ పాట్ స్మోకిన్ మంకీ
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 24, 2005
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఆలన్ మరియు క్యాండీ ఒక అసాధారణమైన రక్షణ బాధ్యత వివాదంలో చిక్కుకుంటారు. క్యాండీ వారి నివాసం మరియు కారుతో సహా వెళ్లిపోయిన తర్వాత తన మరియు క్యాండీ యొక్క కుక్కలను తన అదుపులో కి తెచ్చుకోవాలని ఆలన్ గట్టిగా నిర్ణయించుకుంటాడు.
 5. 5. ఏ లైవ్ వుమన్ ఆఫ్ ప్రోవెన్ ఫర్టిలిటీ
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 7, 2005
  25నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  జ్యుడిత్ తన కాబోయే భాగస్వామి అయిన హెర్బ్ (పునరావృత అతిథి నటులు ర్యాన్ స్టైల్స్ - ది డ్రూ కారెయ్ షో) ని పెళ్లి చేసుకున్నాకా ఆలన్ ఆమెకి ఇక పై ఏ రకమైన భరణానికి రుణపడి ఉండనందుకు చాలా ఆనందిస్తాడు.
 6. 6. అపాలజీస్ ఫర్ ది ఫ్రీవొలిటీ
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 14, 2005
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ సూటిగా ఆగ్రహంగా మాట్లాడే తన తల్లంటే అతనికి పడకపోయినా, తన తల్లి లాంటి స్వభావమే కలిగి ఉన్న ఒక అందమైన స్థిరాస్తి వ్యాపారి లిడియా (తరచుగా కనిపించే అతిథి నటులు కాథెరిన్ లనస - "జస్టిస్")కి ఆకర్షితుడవుతాడు.
 7. 7. రిపీటెడ్ బ్లోస్ టు హిస్ అన్ఫార్మ్డ్ హెడ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 21, 2005
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఎప్పుడైతే బెర్టా తన కూతురు నయోమి (చాలా సార్లు కనిపించే అతిథి నటులు సారా ర్యూ) ని గర్భవతి చేసిన ఆ పెళ్ళైన వ్యక్తిపై ప్రతీకారం తీసుకోదలచిందో, తాను చార్లీని తన వెంట రమ్మని బలవంతపెడుతుంది. ఇంతలో నయోమి బెర్టా కి ఇంటిపనుల్లో సహాయపడుతుంది. మరియు ఆలన్ ఒక అసాధారణ లైంగిక కోరికను బయటపెడతాడు.
 8. 8. రిలీజ్ ది డాగ్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 28, 2005
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  నిద్రపట్టక ఆలన్ చార్లీ సలహా తీసుకుని బీచ్ ఒడ్డున పరిగెత్తటానికి వెళ్తాడు. ఆ పరుగు ఒక ఘోరమైన మలుపు తీసుకోగా ఆలన్ ఒక మానసిక వైద్యుడిని సంప్రదించి నిద్రలేమికి గల కారణాన్ని తెలుసుకుని దాన్ని పోగొట్టదలచుకుంటాడు.
 9. 9. కొరీస్ బీన్ డెడ్ ఫర్ ఆన్ హవర్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  December 19, 2005
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  రెండు జంటలూ కలిసి డేట్ కి బయటకు వెళ్ళినప్పుడు చార్లీ ఆలన్ దగ్గర ప్రతిసారి డబ్బులు అప్పు చేసి తరువాతిసారి ఇచ్చేస్తానని చెప్పటం తో చార్లీ చిరాకుపడతాడు. రాత్రి భోజనం చేసిన తర్వాత ఆలన్ చెక్ ను చార్లీకి వదిలేసి వెళిపోయినప్పుడు చార్లీ తన ఆటలో తననే ఓడించాలనుకుంటాడు.
 10. 10. కిస్సింగ్ ఏబ్ లింకన్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 9, 2006
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ ప్రియురాలు లిడియా (పునరావృత అతిథి నటులు కాథరిన్ లనస) మరియు బెర్టాలు అతని విధేయత గురించి కొట్టుకుని, ఒకరినొకరు ) హద్దుని దాటినట్టు అనుకోగా వారిలో ఒకళ్ళని చార్లీ ఎన్నుకోవాలి.
 11. 11. వాల్నట్స్ అండ్ డెమెరోల్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 23, 2006
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ ఒక్కడే తన ప్రియురాలితో ఆహ్లాదపు క్రిస్మస్ పండగకి తయారవుతుండగా, తన కుటుంబసభ్యులు మరియు స్నేహితులు వస్తూ ఉండి, చార్లీ తనకు ఇష్టంలేని వేడుకని నిర్వహించే దాకా అక్కడే ఉంటారు.
 12. 12. కాస్ట్రేటింగ్ షీప్ ఇన్ మోంటానా
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  February 6, 2006
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  బెర్టా తన కుమార్తె, నయోమి (పునరావృత అతిధి నటి సారా ర్యు) ని ఆలన్ రహస్యంగా డేటింగ్ చేస్తున్నాడని తెలుసుకున్నప్పుడు, సమస్య అవుతుందేమోనని ఊహించి ఆలన్ భయపడతాడు. కానీ బెర్టా ప్రతిచర్య ఆశ్చర్యకరంగా మరియు ఆలన్ ఊహించినదాని కంటే చాలా ఘోరంగా ఉంది.
 13. 13. డోంట్ వరీ స్పీడ్ రేసర్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  February 27, 2006
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ మరియు ఆలన్ లతో జేక్ తాను తరచూ జ్యుడిత్ మరియు హెర్బ్ (పునరావృత అతిథి నటులు ర్యాన్ స్టైల్స్)లు శృంగారంలో పాల్గొంటున్న శబ్దాలు తరచుగా తనకు వినిపిస్తున్నట్టు చెప్తాడు. తన తల్లి ఎప్పుడూ హెర్బ్ కి పడకగది సూచనలు ఇవ్వటానికి గల కారణాలపై ఒక సిద్ధాంతం తయారుచేస్తాడు.
 14. 14. దట్స్ సమ్మర్ సాసెజ్, నాట్ సలామి
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  March 6, 2006
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  తమ కొత్త పొరుగింటి వ్యక్తి డేనియల్ (బ్రూక్ షీల్డ్స్ - "నిప్/టక్","సడెన్లీ సుసాన్") గురించి తెలుసుకున్నాక, ఆమెకు ఆలన్ కు మధ్య చాలా ఆసక్తులు కలిసి వారు ముందుకుసాగుతున్నట్టు తెలిసి - నిగూఢ ఉద్దేశాలతో - ఏర్పాట్లు చేస్తాడు చార్లీ
 15. 15. మై డామ్ స్టాకర్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  March 13, 2006
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  రోజ్ తాను శాశ్వతంగా లండన్ వెళ్తున్న విషయం చెప్పినప్పుడు, మొదట చార్లీ వినిపించుకోడు. కానీ తను ఆమెపై ఉన్న తన భావాలను ఎప్పటికైనా ఎదుర్కోవాలని నెమ్మదిగా గ్రహిస్తాడు. ఇంతలో, ఆలన్ ఆన్లైన్ డేటింగ్ ప్రయత్నాలు చేస్తూ ఊహించని పరిణామాలు ఎదుర్కొంటాడు.
 16. 16. యంగ్ పీపల్ హావ్ ఫ్లెమ్ టూ
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  March 20, 2006
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ ప్రేమిస్తున్న ఒక అందమైన పడుచు అమ్మాయి, చార్లీ తనను ఒక కొత్త క్లబ్ కి తీసుకువెళ్లేలా మరియు ఆలన్ ను కూడా తీసుకొచ్చి తన స్నేహితురాలిని కలిసేలా చేయమని అతన్ని బుజ్జగిస్తుంది. కానీ అక్కడికి వెళ్లేసరికి చార్లీ మరియు ఆలన్ లను క్లబ్ లోని వారు పెద్దవారిగా భావించటం వీరిని గాయపరుస్తుంది.
 17. 17. ఐ మీర్లీ స్లెప్ట్ విత్ ఏ కామ్మీ
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 10, 2006
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ మరియు ఆలన్ ఎవెలిన్ చనిపోయినప్పుడు దగ్గర వాళ్ళు ఎవ్వరు ఆమెకోసం బాధపడరని ఎవెలిన్ తో చెప్పగా, ఆమె వారిని కొన్ని వారాల పాటు పట్టించుకోదు. అప్పుడు ఎవెలిన్ తనకు తెలిసినవాళ్లతో ఎక్కువ ప్రశాంతంగా గడపకుండా, ఒక కొత్త స్నేహితుల సమూహాన్ని తీస్కుకొస్తుందని ఆలన్ మరియు చార్లీ తెలుసుకుంటారు. అందులో ఇద్దరు మగవాళ్ళు మరియు ఒక ముద్దొచ్చే బాబు, చార్లీ ఆలన్ మరియు జేక్ ల పోలికలతో ఉన్నట్టు కూడా వీరు గమనిస్తారు.
 18. 18. ఇట్ నెవర్ రెన్స్ ఇన్ హూటర్విల్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 24, 2006
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  జేక్ తన గోడలను అందమైన అమ్మాయిల బొమ్మలతో నింపడం మొదలుపెట్టినప్పుడు ఆలన్ తన కొడుకు ఎదుగుతున్నాడని గుర్తిస్తాడు. ఒక తండ్రీకొడుకుల బంధం కోసం చివరగా ఒక ప్రయత్నం చేస్తూ జేక్ కి మిగిలున్న కొంచెం బాల్యాన్ని వీలైనంత బాగా గడపాలనే ఉద్దేశంతో, ఆలన్ తనతో తండ్రీకొడుకుల బంధాన్ని ఏర్పరచటానికి చివరి నిమిషం లో ప్రయత్నం చేస్తాడు. . ఇంతలో క్యాండీ నటిగా వృత్తిని ప్రారంభిస్తుంది.
 19. 19. స్మూత్ ఆశ్ ఏ కెన్ డాల్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  May 1, 2006
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  జ్యుడిత్ మరియు హెర్బ్ (పునరావృత అతిథి నటులు ర్యాన్ స్టైల్స్)ల పెళ్లి దగ్గర పడేకొద్దీ, హెర్బ్ చమత్కారమైన చెల్లెలు మైరా (పునరావృత అతిథి నటులు జూడీ గ్రీర్ - "అర్రెస్టెడ్ డెవలప్మెంట్")కు చార్లీ దగ్గరవుతాడు. కానీ చార్లీ పరిహాసము జ్యుడిత్ కి నచ్చక, చార్లీ మైరా ని వెంటాడటం ఆపేలాగా చేయమని ఆలన్ ని ఆదేశిస్తుంది..
 20. 20. ఆంట్ మైరా దజంట్ పీ ఏ లాట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  May 8, 2006
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఆలన్, జేక్ ని జ్యుడిత్ పెళ్ళికి తయారుచేసే సమయంలో,హెర్బ్ (పునరావృత అతిథి నటులు ర్యాన్ స్టైల్స్) చెల్లెలు మైరా (పునరావృత అతిథి నటి జూడీ గ్రీర్) తో చార్లీ సరసమాడటం కొనసాగిస్తాడు. జ్యుడిత్ సంబంధాన్ని నిరాకరించగా, చార్లీ మైరా ని నిజంగా ఇష్టపడుతున్నట్టు ఒప్పుకున్నప్పుడు ఆమె అతన్ని ఆశ్చర్య పరుస్తుంది.
 21. 21. టక్డ్, టేప్డ్ అండ్ గార్జియస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  May 15, 2006
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఆలన్ కు మద్దతు పలికే సమూహంలోని (మద్దతు బృందంలో) ఒంటరి తండ్రి గ్రెగ్ (మాట్ రోథ్), ఆలన్ తో చాలా కాలంగా సమయం గడుపుతున్న వ్యక్తి, తాను ఒక గే అని బయటపెట్టినప్పుడు, ఆలన్ కు గ్రెగ్ ఆకర్షితుడైనట్టు చార్లీ అనుమానిస్తాడు.
 22. 22. మిస్టర్ మెక్ గ్లూస్ ఫీడ్ బ్యాగ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  May 22, 2006
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ జేక్ ని రేస్ ట్రాక్ వద్దకు తీసుకెళ్లినప్పుడు జేక్ కి అదృష్టపు అనుభూతి కలుగుతుంది. అంతలో, ఆలన్ మోటర్ వాహనాల విభాగం యొక్క ఘోరమైన ఆఫీసులో ఇరుక్కుపోతాడు. సిరీస్ స్టార్ జాన్ క్రయర్ ఈ ఎపిసోడ్ తో తొలిసారి దర్శకరంగం లో అడుగుపెట్టారు. జోయెల్ ముర్రే (ధర్మ & గ్రెగ్) పీటేలా నటిస్తారు.
 23. 23. ఆన్టీటర్స్. దె ఆర్ జస్ట్ క్రేజీ-లుకిం
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 18, 2006
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ తాను డేట్ చేసున్న ఒక మహిళను చార్లీ ఇంట్లో పనిచేస్తున్న ఒక యువకుడు, అందమైనవాడు అయిన ఫెర్నాండో (గ్రామీ అవార్డ్ విజేత రికార్డింగ్ ఆర్టిస్ట్ ఎన్రిక్ ఇగ్లెసియాస్) కు వదులుకోవలసి వస్తుంది
 24. 24. ప్రాస్టిట్యూట్స్ అండ్ జెలాటో
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 25, 2006
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఎవెలిన్ కొత్త ప్రేమికుడు టెడ్డి (రాబర్ట్ వాగ్నెర్ - "హార్ట్ తో హార్ట్") తన సొంత విమానం లో లాస్వేగస్ కి ఆహ్వానించినపుడు, చార్లీ మరియు ఆలన్ తమ "డాడీ ఇష్యూస్" ని ఎదురుకోక తప్పదు. మైక్ కన్నోర్స్ ("మన్నిక్స్") హ్యూగో గా నటిస్తాడు.

మరిన్ని వివరాలు

Amazon మెచ్యూరిటీ రేటింగ్
16+ యువతీ యువకులు మరింత తెలుసుకోండి
సహాయ నటులు
Marin HinkleConchata FerrellApril BowlbyHolland TaylorMelanie Lynskey