

స్నేక్స్ అండ్ లాడర్స్
ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - మళ్లీ మొదటికి
17 అక్టోబర్, 202434నిమిగిల్లీ అతని స్నేహితులు రెట్టంగడు అనే ప్రశాంతమైన టౌనులో ఆనందంగా జీవిస్తుంటారు. అయితే, గిల్లీకి జరిగిన అనుకోని సంఘటనతో వారి ప్రశాంతత దెబ్బతినటమే కాక వారి జీవితాలే పూర్తిగా మారిపోతాయి.Primeలో చేరండిసీ1 ఎపి2 - నాలుగు అడుగుల లోతు
17 అక్టోబర్, 202424నిమిపరిస్తితుల ఒత్తిడిని తట్టుకోలేక గిల్లీ తన స్నేహితుల సహాయం కోరతాడు, వారెవరికీ అపరిచితుని నేర నెట్వర్కు గురించి తెలియదు. గిల్లీ అనుకోకుండా ఒక లాకెట్ పెండెంటుని చూస్తాడు. అదే సమయంలో చెరియన్ అతని సీనియర్ ఆఫీసర్ హై-ప్రొఫైల్ నేరస్తుని వెతుకులాటలో పడతారు.Primeలో చేరండిసీ1 ఎపి3 - మిత్రుడా శత్రువా?
17 అక్టోబర్, 202434నిమిరికోతో పారి ఇబ్బందులు పడుతూ అతని పార్టనరు ఆచూకీ తెలియక కంగారుపడుతుంటాడు. పిల్లలు తమ భుజాలకెత్తుకోవాల్సిన పనికి కుంగిపోతూ అయోమయంలో పడతారు.Primeలో చేరండిసీ1 ఎపి4 - అందమైన మనస్సు
17 అక్టోబర్, 202432నిమిశాండీకి వినయ్ పనులు తెలుస్తాయి. చెరియన్‌కు రాగి కేసులో ప్రధాన సాక్ష్యం దొరుకుతుంది. పిల్లలకు వారి మిషన్‌కు సహాయపడే క్లూలు దొరుకుతాయి. మహాలింగంకు శాండీ మీద కోపం వస్తుంది. పిల్లలకు శత్రువులు ఎక్కువవుతుంటారు.Primeలో చేరండిసీ1 ఎపి5 - యువ రక్తం
17 అక్టోబర్, 202429నిమిశక్తివంతమైన మాఫియా ఫిగరు ప్రభావంతో అనుకోని తనిఖీలు జరుగుతాయి. రెట్టంగడులో లియో చెరియన్‌తో స్నేహం చేస్తాడు. శాండీ వేసిన తప్పటడుగు పిల్లల తరువాతి ప్లానుకి ఆటంకం కలిగించగా, కొత్త ప్రమాదాలు పొంచుకొస్తాయి. శాండీ రిస్కు తగ్గించే పనిని తన చేతిలోకి తీసుకుంటాడు.Primeలో చేరండిసీ1 ఎపి6 - మళ్లీ మొదటికి
17 అక్టోబర్, 202433నిమిమహాలింగం బంధనాల నుండి తప్పించుకొనే ప్రయత్నం చేస్తాడు, అప్పుడే రాగి పిల్లలతో కలిసి తన అమ్మను కలుస్తుంటుంది. పిల్లలు అపరిచిత కొత్త చోటులోకి వెళతారు. ఈ సాహసయాత్ర అనుకోని ప్రమాదాలలోకి నెడుతుందా?Primeలో చేరండిసీ1 ఎపి7 - కొత్త ఆశ
17 అక్టోబర్, 202434నిమితప్పిపోయిన పిల్లల కోసం వాళ్ల తల్లిదండ్రులు విపరీతంగా వెతుకుతుంటారు. చెరియన్‌కు రాగి కేసులో కీలక సాక్ష్యం దొరుకుతుంది. పిల్లలు పోలీసుల వేటను దృష్టి మళ్లించేందుకు ప్రతివ్యూహరచన చేయాలి.Primeలో చేరండిసీ1 ఎపి8 - లార్సెనిస్ట్
17 అక్టోబర్, 202441నిమిపిల్లలు వారి శక్తులకు మించిన పనులను భుజాలకు ఎత్తుకున్నాగానీ వాటిని సాధించే ప్రయత్నం చేయాలి. రాగి తన అంతర్లీన భయాన్ని ఎదుర్కొంటుంది. తలపైకి వచ్చిన ప్రమాదాన్ని తప్పించటానికి లియో ఐరాను మెప్పించే అవకాశాన్ని వాడుకుంటాడు.Primeలో చేరండిసీ1 ఎపి9 - అన్వేషణ
17 అక్టోబర్, 202448నిమిపిల్లలు, పోలీసులు, గ్యాంగులు అందరూ కూడా పెను సవాళ్లను ఎదుర్కొంటుంటారు, ఇక్కడ పణాలు చాలా పెద్దవి. వారి కల్పనలన్నీ ఒక చోటకి చేరగానే గొడవలు, గందరగోళాలు ఇంకా భయానక ఎన్‌కౌంటర్‌లు ఎదురవుతాయి. అయినా మన హీరోలు పోరాటం ఆపరు.Primeలో చేరండి