వన్ మైక్ స్టాండ్
prime

వన్ మైక్ స్టాండ్

ఈ సీజన్‌లో భువన్ బమ్, తాప్సీ పన్ను, రిచా ఛద్దా, విశాల్ దడ్లాని మరియు డా. శశి థరూర్‌లను తొలిసారి స్టాండ్అప్ కామెడీ చేయించేందుకు సపన్ వర్మ తీసుకువచ్చారు. వీరికి సహాయంగా జహీర్ ఖాన్, కునాల్ కమ్రా, అంగద్ రాన్యాల్, రోహన్ జోషి మరియు ఆశిష్ శాక్య వ్యవహరించనున్నారు.
IMDb 6.320195 ఎపిసోడ్​లుX-Ray16+
Primeలో చేరండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - భువన్ బమ్ ft. జహీర్ ఖాన్

    12 నవంబర్, 2019
    33నిమి
    16+
    యూట్యూబ్ సంచలనం అయిన భువన్ బమ్, జహీర్ ఖాన్‌తో కలిసి మేలిమి ప్రమాణాల హాస్యాన్ని అందుకుంటారు, ఆయన విజయాలను ప్రతిబింబించేలా క్రేజీ అభిమానుల కథలను వెలికి తీస్తారు మరియు టీటు మామా ఆడతారు.
    Primeలో చేరండి
  2. సీ1 ఎపి2 - తాప్సీ పన్ను ft. అంగద్ సింగ్ రాన్యాల్

    14 నవంబర్, 2019
    30నిమి
    16+
    ఒక నటి, ఇంజినీర్, బ్యాడ్మింటన్ జట్టు యజమాని మరియు వ్యాపార మహిళ... తాప్సీ పన్ను తన కాలేజ్ స్నేహితుడు అంగద్ సింగ్ రాన్యాల్‌ను కలిసేందుకు అనేక సరదా సంగతులను మోసుకొస్తారు; తను తోటి బ్యాచ్‌మేట్ కంటే కూడా ఎక్కువగా తాను మెంటార్‌నని నిరూపించుకుంటారు.
    Primeలో చేరండి
  3. సీ1 ఎపి3 - రిచా ఛద్దా ft. ఆశిష్ శాక్య

    14 నవంబర్, 2019
    29నిమి
    16+
    ప్రతీ ఏడాది తనను భయపెట్టే ఒక అంశం గురించి భారతదేశం మొత్తం మెచ్చిన రిచా ఛద్దా ప్రయత్నిస్తారు, మరియు నవ్వులు కురిపిస్తూ ఆకట్టుకునే ఆశఇష్ శాక్యతో సరదా సంభాషణలు జరుపుతారు.
    Primeలో చేరండి
  4. సీ1 ఎపి4 - విశాల్ దడ్లాని ft. రోహన్ జోషీ

    14 నవంబర్, 2019
    27నిమి
    16+
    రాకర్ మరియు సంగీతకారుడు అయిన విశాల్ దడ్లాని, తన ఇంటర్నెట్ బాయ్‌ఫ్రెండ్ రోషిని కలిసి, గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు, మానసిక ఆరోగ్యంపై చర్చిస్తారు మరియు సమోసా జింగిల్స్‌ను కంపోజ్ చేస్తారు.
    Primeలో చేరండి
  5. సీ1 ఎపి5 - శశి థరూర్ ft. కునాల్ కమ్రా

    14 నవంబర్, 2019
    33నిమి
    16+
    దౌత్యవేత్త, రచయిత మరియు రాజకీయ నాయకుడు అయిన డా. శశి థరూర్ తన మాటలను వినిపిస్తారు. దురదృష్టవశాత్తూ, ఆయనకు గురువు ఎవరంటే నవ్వులతోనే సమస్యలు సృష్టించే శ్రీ కునాల్ కమ్రా.
    Primeలో చేరండి