భూ తగాదాలు, దురాశతో ఎప్పుడూ రక్త పాఠం జరిగే ఒక గ్రామంలో ఆదిశేషు నాయుడు గౌరవనీయమైన వ్యక్తి. ఆయన పెద్ద కొడుకు బోసు బాబు, చిన్న కొడుకు జగదీష్ చిన్నప్పటినుంచి ఎంతో ఐకమత్యంగా ఉంటారు. ఆదిశేషు నాయుడు గారి అకాల మరణం అనంతరం మారిన బోసు జగదీష్ మరియు కుటుంబ ఆస్తులని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తాడు. తన కుటుంబాన్ని జగదీష్ ఎలా ఒకటి చేస్తాడు? తండ్రి ఆశయాన్ని ఎలా సాధిస్తాడు అనే అంశాల మీద కథ ఆధారితమై ఉంటుంది.