సైన్ ఇన్

మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. USలో వీడియో జాబిత చూసేందుకు www.amazon.com ఇక్కడ వెళ్లండి.

డైనోసార్ ట్రైన్

6.62011ALL
ఈ ధారావాహికలో, బడ్డి మరియు అతన్ని దత్తత తీసుకున్న టెరానొడోన్స్ కుటుంబం సాహసాలు చేసి, ప్రకృతి శాస్త్రం, చరిత్ర, పురాజీవ శాస్త్రానికి సంబంధించిన విషయాలు కనిపెడుతూ ప్రేక్షకులకు కనిపిస్తారు. ట్రయాసిక్, జురాసిక్ మరియు క్రిటేషియస్ శకాలకు వెళ్లే శక్తి డైనోసార్ ట్రైన్ కి ఉంది. ట్రైన్ కండక్టర్ యాత్రికులకు దారిలో అద్భుతమైన వాస్తవాలు చెబుతుంటాడు.
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు
వీడియోను ప్లే చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.

ఎపిసోడ్‌లు (52)

 1. 1. డైనోసార్ బిగ్ సిటీ - పార్ట్ I
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి మరియు టెరానొడోన్ కుటుంబం, వారి థెరోపాడ్ స్నేహితులందరినీ సేకరించి, "డైనోసార్ బిగ్ సిటీ" అయిన లారామీడియా లో జరుగనున్న ఒక పెద్ద థెరోపాడ్ క్లబ్ కన్వెన్షన్ (సమావేశం) కి డైనోసార్ ట్రైన్ మీద బయలుదేరుతారు.
 2. 2. డైనోసార్ బిగ్ సిటీ - పార్ట్ II
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ కుటుంబం, డైనోసార్ బిగ్ సిటీ లారామీడియా లో థెరోపాడ్ కన్వెన్షన్ (సమావేశం) వైపు వారి యాత్రను కొనసాగిస్తారు. వారితో పాటూ ట్రైన్ లో ప్రయాణిస్తున్న థెరోపాడ్ డైనోసార్లలో ఒకరు కింగ్ క్రైలోఫోసారస్. అతను "బిగ్ ఓల్' విజుల్-స్టాప్-రాక్-ఎన్-రోల్ డైనోసార్ టూర్" మరియు "హోల్ లొట్టా థెరోపాడ్స్" అనే పాటలు పాడతాడు.
 3. 3. డైనోసార్ బిగ్ సిటీ - పార్ట్ III
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  డైనోసార్ ట్రైన్ డైనోసార్ బిగ్ సిటీ లారామీడియా ని చేరుకుంటుంది. బడ్డి మరియు టెరానొడోన్ కుటుంబం రద్దీగా ఉన్న "డైనోసార్ మెట్రోపోలిస్" ని పరిశీలిస్తారు. థెరోపాడ్ కన్వెన్షన్ (సమావేశం) లో, పిల్లలు యానీ టైరానొసారస్ మరియు ఆమె తల్లితండ్రులైన డొలోరెస్ మరియు బోరిస్ లను మళ్ళీ కలుసుకుంటారు. వారందరూ కలిసి అనేక కొమ్ములున్న మేయర్ కోస్మోసెరాటాప్స్ ని కలుస్తారు.
 4. 4. డైనోసార్ బిగ్ సిటీ - పార్ట్ IV
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  అతి పెద్ద ప్రేక్షక సమూహం ముందు ప్రదర్శన ఇవ్వటం గురించి కింగ్ క్రైలోఫోసారస్ కి ఉన్న భయాన్ని పోగొట్టడంలో బడ్డి మరియు టైనీ సహాయపడతారు. డైనోసార్ బిగ్ సిటీ అయిన లారామీడియా లో జరుగుతున్న థెరోపాడ్ కన్వెన్షన్ (సమావేశం) లో, "హోల్ లోట్ట థెరోపాడ్స్" అన్న తన కొత్త పాట పాడి, డైనోసార్ ప్రేక్షకులందరిని అలరిస్తాడు.
 5. 5. స్టార్-గేజింగ్ ఆన్ ది నైట్ ట్రైన్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ కుటుంబం ఒక ప్రత్యేకమైన "నైట్ ట్రైన్" మీద క్రిటేషియస్ శకంలో మరొక భాగానికి ప్రయాణం చేసి, అక్కడ కండక్టర్ యొక్క ట్రూడొంటిడ్ "కజిన్" సిడ్నీ సినోవెనేటర్ ను కలుస్తారు. అతనికి నక్షత్రాల గురించి అందరికన్నా బాగా తెలుసు. సిడ్నీ ఆ కుటుంబాన్ని, నక్షత్రాలను గమనించడానికి తనకు ఇష్టమైన చోటైన "స్టార్రి హిల్" కి తీసుకెళ్లి, నక్షత్రాలు రాత్రుళ్ళు ఆకాశంలో కదులుతున్నట్టు ఎందుకు కనిపిస్తాయో పిల్లలకి చెప్తాడు.
 6. 6. గెట్ ఇంటూ నేచర్!
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  కొండ మీద వారి కుటుంబం యొక్క అసలు గూడు కింద సముద్రతీరాన పిల్లలు వారి సొంత గూడు కట్టుకున్నాక, వారి గూటిని ఒక క్లబ్హౌస్ గా మార్చాలని అనుకుంటారు. షైనీ క్లబ్హౌస్ కి ఒక క్లబ్ అవసరమని అనిపించగా, "ది నేచర్ ట్రాకర్స్" క్లబ్ తయారవుతుంది. బయటకు వెళ్లడం, ప్రకృతి లోకి వెళ్లడం, కొత్త విషయాలు కనిపెట్టడం ఈ క్లబ్ యొక్క లక్ష్యాలని పిల్లలు నిర్ణయించుకుంటారు.
 7. 7. షైనీ అండ్ స్నేక్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  ప్రస్తుత భారత దేశం నుంచి వచ్చిన సానజే అన్న ఒక పెద్ద క్రిటేషియస్ పాము ను కలవమని టైనీ తనని సవాలు చేసినప్పుడు, షైనీ కి పాములంటే భయం పోతుంది. డాడ్ (నాన్న) పిల్లల్ని సనా సానజే ని కనుక్కోడానికి డైనోసార్ ట్రైన్ మీద తీసుకెళ్తారు. తను పెద్ద పామైనా చాలా స్నేహంగా ఉంటుంది. షైనీ మరియు సనా స్నేహితులయ్యాక, పాములు భయంకరంగా ఉండవన్న భావన తో షైనీ ఇంటికి తిరిగి వస్తుంది.
 8. 8. టైనీ లవ్స్ ఫ్లవర్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బిగ్ పాండ్ కి వెళ్లే దారిలో పిల్లలకి కండక్టర్ ప్రకృతి జీవిత చక్రాన్ని గురించి దృశ్యాల తో బోధిస్తాడు. పువ్వు ఎలా పెరిగి, పూసి, వాడిపోయి, తన విత్తనాలను నేలలో తిరిగి కలిపేసి, మళ్ళీ ఈ చక్రం ఎలా మొదలవుతుందో వివరిస్తాడు. బిగ్ పాండ్ వద్ద టైనీ కి తన పూవులు పూస్తూ, వాడిపోతూ, కనిపించగా, తాను ప్రకృతి జీవిత చక్రాన్ని స్వయంగా చూడగలుగుతుంది.
 9. 9. బడ్డి ఎక్స్ప్లోర్స్ ది టైరానొసార్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  దత్తత తీసుకోబడిన టి రెక్స్ అయిన బడ్డి తన టి రెక్స్ పూర్వీకుల గురించి తెలుసుకుందామని అనుకుంటాడు. అందుకు డాడ్ (నాన్న) తనని డైనోసార్ ట్రైన్ మీద పూర్వ క్రిటేషియస్ శకానికి తీసుకెళ్తాడు. అక్కడ రాప్టోరెక్స్ అని టైరానొసారస్ రెక్స్ లో ఒక రకం జాతి జంతువుని కలుస్తారు. రోడ్నీ రాప్టోరెక్స్ బడ్డి అంత పెద్దగా ఎదగని ఒక పిల్లవాడు. కానీ వారిద్దరి మధ్య తేడాలు ఉన్నా, చాలా విషయాల్లో ఒకే లాగా కూడా ఉన్నట్టు తెలుస్తుంది.
 10. 10. రైనీ డే ఫైట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  చాలా సేపటి నుంచి వాన పడుతుండటం వలన పిల్లలు ఇంట్లో ఇరుక్కుపోయి, గొడవలు తెచ్చుకుంటారు. మామ్ (అమ్మ) వాన తగ్గిందని, గూటి నుంచి బయటకు వెళ్ళచ్చని, చెప్తుంది. వాళ్ళ సొంత ప్రశాంతమైన చోటును కనుక్కుని, అక్కడ ఎవరిని వాళ్ళు శాంత పరచుకుని, మళ్ళీ ఒకరితో ఒకరు కలిసిపోవాలని పని అప్పగిస్తుంది. ప్రతి పిల్ల, పిల్లవాడు ప్రకృతి లో ఏదో ఒకటి కనుక్కుని, దాని సహాయంతో శాంతించి, మళ్ళీ స్నేహితులవుతారు.
 11. 11. దట్స్ నాట్ ఎ డైనోసార్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బయోమ్ బ్లాక్ పార్టీ లో, పోటీ ని గెలవడానికి ప్రయత్నిస్తుండగా, టెరానొడోన్ సోదరులు నిజమైన డైనోసార్లు కానందువలన డైనోసార్ బహుమతి కోసం పోటీ పడలేరని కీనన్ కిరోస్టెమోటెస్ అంటాడు. పిల్లలు "దట్స్ నాట్ ఎ డైనోసార్" అని ఒక పాట పాడగా, డైనోసార్లు కాని వాళ్ళు కూడా తమ భాగాన్ని పాడుతారు. చివరికి, ఆట నియమాలు, అందరు జీవులను, డైనోసార్లు కాని వాళ్ళను కూడా, అన్ని పోటీల్లో చేర్చుకునేలా మారుస్తారు.
 12. 12. టైనీ’స్ గార్డెన్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బిగ్ పోండ్లో విత్తనాలు సేకరించి, ఇంటికి తెచ్చి ఒక తోట నిండా అవే పూలు కుటుంబ గూడు వద్ద వారు నాటవచ్చని పిల్లలకి కండక్టర్ చెప్తారు! పిల్లలంతా దాంట్లోకి దిగుతారు. విత్తనాలు సేకరించి,ఇంటికి తీసుకువచ్చి, అక్కడ ఒక తోటని నాటుతారు. స్లగ్స్, సాలీళ్లు మరియు సీతాకోకచిలుకలు ఒక తోటని పరిపూర్ణం చేస్తాయని వివరించే ఒక స్నేహశీల స్లగ్ స్యామ్మీ తో పాటు దాని యొక్క కొత్త నివాసులని కలుస్తారు.
 13. 13. ది ఎర్త్ క్వేక్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  అమ్మ పిల్లల్ని, ట్యాంక్ ట్రైసెరాటాప్స్ ని, ట్యాంక్ యొక్క ఒక దూరపు బంధువైన పూర్వ సెరాటాప్సియన్ పెనెలొపీ ప్రోటోసెరటోప్స్ ని కలవడానికి తీసుకెళ్తుంది. పెనెలొపీ ఎక్కువగా భూకంపాలు వచ్చే ప్రదేశం లో నివసిస్తుంది. కనుక పిల్లలు తమ మొదటి భూకంపాన్ని ఆమెతో అనుభవిస్తారు. అమ్మ మరియు కండక్టర్ భూకంపం వచ్చినప్పుడు ఏం చేయాలో సలహా ఇచ్చి ఉంటారు కాబట్టి, అందరూ బాగానే ఉంటారు.
 14. 14. నర్సరీ కార్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  కుటుంబం డైనోసార్ ట్రైన్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు, ఒక కొత్త పెట్టె తగిలించారని తెలుసుకుంటారు. అదే చిన్న గూడుల్లో డజన్ల కొద్దీ గుడ్లతో, వాటిని చూసుకుంటూ వేచి ఉన్న తల్లితండ్రులతో ఉన్న నర్సరీ కార్. గుడ్లు విరగడం చూసి పిల్లలు ఏ శిశువు ఏ డైనోసార్ తల్లితండ్రులదో కనిపెట్టడానికి ప్రయత్నిస్తారు.
 15. 15. ది ఫారెస్ట్ ఫైర్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  ఒక కార్చిచ్చు టెరానొడోన్ టెర్రెస్ లో వారి కుటుంబ గూడు వద్ద ఉన్న అడవిని చేరినప్పుడు, వాళ్ళు డైనోసార్ ట్రైన్ మీద, దగ్గరలోని మంట చేత అప్పటికే దహింపబడ్డ ఒక చోటుకి వెళ్తారు. కండక్టర్ పిల్లల్ని అడవుల్లోంచి ఒక నేచర్ ట్రాకర్ హైక్ మీద తీసుకెళ్లగా, కార్చిచ్చు అంతా నాశనం చేసినప్పటికీ, కొత్త ప్రాణం మళ్ళీ ఎలా లేచి వస్తోందో చూస్తారు.
 16. 16. ది లాస్ట్ బర్డ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి మరియు టైనీ, రకరకాల ఎగిరే ప్రయాణికుల కోసం డైనోసార్ ట్రైన్ కు చేర్చబడిన కొత్త ఏవియరి కార్ మీద ప్రయాణిస్తారు. హఠాత్తుగా, జూడీ జెహెలోర్నిస్ పేరుగల ఒక తప్పిపోయిన పక్షి వారితో చేరుతుంది. తాను ఈ మధ్య జరిగిన కార్చిచ్చు వలన తప్పిపోయి, తన ఇల్లు ఎక్కడుందో మర్చిపోతుంది. బడ్డి, టైనీ, మరియు పీటీ గూఢచారుల్లాగా ప్రవర్తించి, సూచనల ద్వారా జూడీ ఇల్లు ఎక్కడుందో కనిపెట్టడానికి ప్రయత్నిస్తారు.
 17. 17. డ్రై టైమ్స్ ఎట్ టెరానొడోన్ టెర్రెస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  చాలా వారాల పాటు వాతావరణం ఎంతో పొడిగా ఉన్న కారణంగా, టెరానొడోన్ టెర్రెస్ లో ఉన్న నీటి రంధ్రాలన్నీ ఎండిపోతాయి. లాంబియోసారస్ కుటుంబం నీటి కోసం వెతకడానికి వేరే చోటుకు వెళదామని నిర్ణయించుకోగా, పిల్లలు బాధపడతారు. నాన్న మరియు అమ్మ పిల్లల్ని బిగ్ పాండ్ కి క్యాంపింగ్ యాత్ర కోసం తీసుకెళ్లి, కరువు తగ్గే దాకా అక్కడే ఉండి, మళ్ళీ వర్షం కురిసినప్పుడు ఇంటికి తిరిగి వెళదామని అనుకుంటారు.
 18. 18. బిగ్ మిస్టీ సీ ఫిషింగ్ కాంటెస్ట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బిగ్ మిస్టీ సీ లో ప్రతి ఏట జరిగే పెద్ద చేపలు పట్టే పోటీ లో పాల్గొనడానికి నాన్న ఎంపికైనట్టు తెలుస్తుంది. నాన్నని ప్రోత్సహించడానికి కుటుంబమంతా అక్కడికి డైనోసార్ ట్రైన్ మీద వెళ్తారు. పోటీదారులు నాన్న, ఓల్డ్ స్పైనోసారస్, మరియు నాన్న చిన్న నాటి స్నేహితుడు, ప్రత్యర్థి అయిన మార్కో మెగారాఫ్టర్ అని తెలుసుకుంటారు. చివరికి ఆ ముగ్గురు, బిగ్ మిస్టీ సీ లో అతి పెద్ద ప్రాచుర్యమైన చేప చెస్టర్ కోసం పోరాడుతారు.
 19. 19. హర్రికేన్ ఎట్ టెరానొడోన్ టెర్రెస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  ఎంత కాలం నుంచో ఎదురుచూస్తుంటే, మొత్తం మీదకి టెరానొడోన్ టెర్రెస్ కి వర్షాలు తిరిగి వస్తాయి. కానీ అది మరింత పెద్ద వానగా మారి, ఇంకా పెద్దయి, తుఫానుగా మారుతుంది. వారు ఆశ్రయం కోసం వెతకగా, డాన్ కి వాళ్ళ గూడు కింద ఒక గుహ కి మార్గం కనిపిస్తుంది. అక్కడ టర్నోనొడోన్లే గాక, పొరుగింటి వాళ్ళైన లాంబియోసారస్ కుటుంబం మరియు సిండీ సిమోలెస్టెస్, ఆ రాత్రికి ఆశ్రయం తీసుకుంటారు.
 20. 20. రాఫ్టింగ్ ది క్రిటేషియస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ కుటుంబం, తుఫాను వల్ల జరిగిన విధ్వంసాన్ని శుభ్రం చేస్తూ, ఒక చెక్క దుంగ మీద వెస్టర్న్ ఇంటీరియర్ సీ నుంచి ఇద్దరు శరణార్థులు కొట్టుకొచ్చారని తెలుసుకుంటారు. వాళ్లే ఐడన్ ఆడోకస్ అన్న ఒక సముద్రపు తాబేలు, టామీ టిలోడస్ అన్న ఒక చిన్న క్షీరదం. తుఫాను లో సముద్రాన్ని దాటి, టెరానొడోన్ టెర్రెస్ దగ్గర కొట్టుకు వచ్చి వాళ్ళు చేసిన సాహసకృత్యం గురించి మన కుటుంబం తెలుసుకుంటారు.
 21. 21. హాంటెడ్ రౌండ్ హౌస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  నాన్న ప్రత్యేక నైట్ ట్రైన్ మీద పిల్లల్ని ట్రూడొన్ టౌన్ కి తీసుకెళ్తారు. అక్కడ ట్రూడొన్లు ఒక భయానకమైన విందు కోసం వాళ్ళ రౌండ్-హౌస్ ను దెయ్యాలు తిరిగే ఇల్లు లాగా తయారుచేసారు. అక్కడ పిల్లలు, వ్లాడ్ వొలాటికోథెరియం అన్న ఒక వింత, కొత్త, రాత్రిపూట తిరిగే క్షీరదాన్ని కలుస్తారు. అతను రౌండ్-హౌస్ లో దాక్కుని నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
 22. 22. బిగ్ పాండ్ పంప్కిన్ ప్యాచ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ కుటుంబాన్ని, పొరుగింటివాళ్ళైన లాంబియోసారస్ కుటుంబం, మొదటి సారి 'గౌర్డ్ డే' (ఒక రకమైన మెసోజోయిక్ హాలోవీన్) ని జరుపుకోడానికి బిగ్ పాండ్ కి తమతో రమ్మని ఆహ్వానించినప్పుడు, వాళ్ళ ఆచారాల గురించి మరింత తెలుసుకుంటారు. పిల్లలు మొదటి సారి గుమ్మడికాయలను చూస్తారు. ల్యారీ లాంబియోసారస్ మన కుటుంబానికి, వాటి లోపల నుంచి గుజ్జును తీసి, వాటిపై ముఖాలు ఎలా చెక్కాలో చూపిస్తాడు.
 23. 23. డాన్స్ వింటర్ విష్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  కుటుంబం తిరిగి ఉత్తర ధృవానికి ప్రయాణించినప్పుడు, ఒక పెద్ద మంచు తుఫాను వచ్చి, డైనోసార్ ట్రైన్ కూడా మంచు లో ఇరుక్కుపోతుంది. డాన్ తన కొత్త స్నేహితురాలు సోరెన్ సౌరోనిథోలెస్టెస్ ని తలుచుకుని ఆందోళన పడతాడు. ఆమె బయట మంచు తుఫాను లో తన గుడ్ల మీద కూర్చుని ఉంది. కాని అంతా మంచే జరుగుతుంది: బాగా సవరించబడిన, ఉష్ణ రక్తం గల, ఈకలతో కప్పబడిన సోరెన్, గుడ్ల నుంచి తన పిల్లల్ని విజయవంతంగా బయటకు తెస్తుంది.
 24. 24. ఫెస్టివల్ ఆఫ్ లైట్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  ఉత్తర ధృవానికి వెళ్ళినప్పుడు, ఆరోరా బోరియాలిస్ ని చూడటానికి, ఒక పెద్ద గడ్డకట్టుకుపోయిన చెరువు మీద ఉన్న ఆరోరా బోరియాలిస్ స్టేషన్ లో దిగిపోవచ్చని కండక్టర్ కుటుంబంతో అంటాడు. అక్కడ ఉత్తర ట్రూడన్లు వెలుగుల పండుగ ను జరుపుకుంటారు. అందరు కలిసి "సోల్స్టిస్ టైం ఈజ్ హియర్" పాట పాడి, వెలుగు కింద స్కేట్ చేస్తారు.
 25. 25. డైనోసార్ ట్రైన్ సబ్మరీన్: ఓట్టో ఒప్థాల్మొసారస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ కుటుంబం సముద్ర గర్భం లో డైనోసార్ ట్రైన్ మీద స్నేహితుడు ఎల్మర్ ఎలాస్మొసారస్ ని చూడటానికి వెళ్ళినప్పుడు, ఎలాస్మొసారస్ కుటుంబం నివాసం నుంచి, వారి ఆహారమైన చేపలను వెంటాడుతూ వెళిపోతున్నారని తెలుసుకుంటారు. బడ్డి కి వాళ్ళతో వెళ్ళాలనిపిస్తుంది కాని, ట్రైన్ సొరంగం అటు వైపు వెళ్ళదు. అందుకు కండక్టర్, కుటుంబాన్ని ఒక సరికొత్త ఆవిష్కరణైన డైనోసార్ ట్రైన్ సబ్మరీన్ లో తీసుకెళ్ళడానికి నిర్ణయిస్తారు.
 26. 26. రాజు క్రిస్టలును కలవడం
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  డైనోసార్ రైలు జలాంతర్గామిని నడపడం కోసం టెరానోడాన్ కుటుంబం మరలా సముద్రంలోకి వెళుతుంది – ఈ సారి వారు డాల్ఫిన్ మరియు తిమింగళానికి మధ్యన ఉండే, ఒక అతిభారీ శరీసృపం, షోషాన షోనిసారసును కలవడానికి వెళతారు. షోషాన బాగా లోతులో ఈదేందుకు ఇష్టపడుతుంది, ఆమెను అనుసరించడం షైనీకి సమస్య అవుతుంది. లోతుకు వెళ్ళడానికి షైనీకి ఉన్న భయాన్ని అధిగమించేందుకు షోషానా ఆమెకు దయతో సహాయం చేస్తుంది.
 27. 27. డైనోసార్ ట్రైన్ సబ్మరీన్ : షోషానా షోనిసారస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  ట్రూడొన్ టౌన్ మ్యూజిక్ ఫెస్టివల్ లో ఒక రోజు కింగ్ క్రైలోఫోసారస్, క్రిస్టల్ క్రైలోఫోసారస్ అనబడే ఒక అద్భుతమైన గాయకుడి పాట వింటాడు. కింగ్ తన జాతికి చెందిన ఇంకో డైనోసార్ అయిన క్రిస్టల్ తో స్నేహం చేయటానికి ఆసక్తి చూపిస్తాడు. కానీ ఆమెతో మాట్లాడటానికి గాభరాపడతాడు. టైనీ మరియు బడ్డి కలిసి కింగ్ యొక్క గాభరా తగ్గటానికి సహాయం చేస్తారు. అప్పుడు కింగ్ మరియు క్రిస్టల్ ఇద్దరు స్నేహితులయ్యి సంతోషంగా పాట పాడతారు.
 28. 28. ఆల్ కైన్డ్స్ ఆఫ్ ఫ్యామిలీస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  తనను దత్తత తీసుకున్నారని తెలిసి బడ్డి తన భావాలను మిస్సెస్ టెరానొడోన్ మరియు టైని వద్ద వ్యక్తపరిచినప్పుడు, వాళ్లు, బడ్డి ఎప్పుడు టెరానొడోన్ కుటుంబం లో భాగమే అని చెప్తారు. అంతే కాకుండా మామ్ బడ్డి ని, టైనీ ని ఇద్దరినీ, ఇంకొక దత్తత తీసుకున్న చిన్న మైకీ మైక్రోరాఫ్టర్ కుటుంబం లో భాగమైన సన్నీ సౌరోపొసైడన్ అని పిలువబడే ఒక భారీ పొడవైన జీవిని, కలవటానికి తీసుకెళ్తుంది.
 29. 29. డైనోస్ ఏ టూ జెడ్, పార్ట్ 1, ది బిగ్ ఐడియా
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  డైనోసార్ ట్రైన్ లో బడ్డి, మరియు వాళ్ళ అమ్మ తో టైనీ వెళ్తున్నప్పుడు, ట్రూడొన్ టౌన్లో జరిగే పిక్నిక్ పార్టీలో డైనోసార్స్ ఏ టూ జెడ్ పాట కోసం అందరు డైనోసార్స ని కలపాలని టైనీ అనుకుంటుంది. అందుకు కండక్టర్ ఒప్పుకుని ట్రైన్లో అందరిని ఎక్కించుకుంటాడు. టైనీ, బడ్డి ఇద్దరు, ఎన్ని రకాల జాతులు ట్రైన్లో ఎక్కారో జాడ తెలుసుకుని, డైనోసార్ ఏ టూ జెడ్ లిస్ట్ లో వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనుక్కోవడానికి సహాయం చేస్తారు.
 30. 30. డైనోస్ ఏ టూ జెడ్, పార్ట్ 2, స్ప్రెడ్ ది వర్డ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  డైనోసార్ ట్రైన్ మెసోజోయిక్ చుట్టూ తిరుగుతూ ట్రూడొన్ టౌన్ వద్ద ఒక పిక్నిక్కి వెళ్ళే మార్గంలో మరింత మంది 'డైనొసార్స్ ఏ టూ జెడ్' పాటలో ఉన్నవారిని తీసుకెళ్లటం కొనసాగుతుంది. ఎక్కువ రైలు కార్లు జోడించబడటంతో, మిగిలిన టెరానొడోన్ కుటుంబం మొత్తం అందులో ఎక్కుతుంది. టైనీ మరియు మిస్సెస్ కండక్టర్ ఇద్దరు కలిసి ట్రైన్లో రద్దీని ఒక క్రమంలో ఉంచటానికి సహాయం చేస్తారు.
 31. 31. డైనోస్ ఏ టూ జెడ్, పార్ట్ 3, క్లాసిఫికేషన్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ కుటుంబం డైనోసార్ ట్రైన్లో ప్రయాణం కొనసాగిస్తుండగా డైనోసార్స్ ఏ టూ జెడ్ పాటలో ఉన్నవారిని అందరిని ఎక్కించుకుంటుంది. టెరానొడోన్ కుటుంబం ఇంతకు ముందు కలుసుకున్న డైనోసార్స ని తిరిగి కలుసుకుంటుంది. ఎప్పుడు కలవని జాతులని కూడా కలుసుకుంటుంది. టెరానొడోన్ పిల్లలు వర్గీకరణ గురించి తెలుసుకుంటారు. డాన్ ట్రైన్లో ఉన్న డైనోసార్స ని జాతుల, లక్షణాల, మరియు పరిమాణం ఆధారంగా అమర్చడానికి ప్రయత్నిస్తాడు.
 32. 32. డైనోస్ ఏ టూ జెడ్, పార్ట్ 4, ఏ టూ జెడ్ పిక్నిక్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  డైనోసార్స్ ఏ టూ జెడ్ పాటలో చెప్పబడిన 26 డైనోసార్స్ తోటి రద్దీగా ఉన్న డైనోసార్ ట్రైన్లో టెరానొడోన్ కుటుంబం కూడా ఉంటుంది. ఎప్పుడు లేనంతగా ట్రైన్ లో కొన్ని అదనపు కార్స్ ను జతచేసారు. ఇంకా ఒక ఇంజిన్ ని కూడా ట్రూడొన్ టౌన్ వరకు ట్రైన్ని లాగటానికి ఏర్పాటు చేసారు. ట్రూడొన్ టౌన్ వద్ద అన్ని డైనోసార్స్ కలిసి పిక్నిక్ ని ఆనందిస్తాయి.
 33. 33. రిమెంబెర్ ది అలామొసారస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ పిల్లలకి, వాళ్ళ నాన్నకి డైనోసార్ ట్రైన్ చుట్టూ తిరిగిరావాలనే ఆలోచన వచ్చి ప్రయాణంచేస్తుండగా వాళ్ళు కొన్ని పెద్ద డైనోసార్స ని కలుస్తారు. వాళ్ళు ఆలీ అలామొసారస్ అనే పేరుగల ఒక పెద్ద అపారమైన పొడుగు మెడ కలిగి, ఆకులు అలమలు తినే స్నేహపూరితమైన సౌరోపోడ్ ని కలుసుకుంటారు. తన బలమైన భారీ కాళ్ళ వలన అతికష్టం మీద వంగుతున్నా అని వివరిస్తుంది. కానీ తనకి పిల్లలతో కలిసి ఆడుకోవటం సరదాగా ఉంటుంది.
 34. 34. ఏ హెక్ ఆఫ్ ఏ నెక్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ పిల్లలు, అతి పొడవు మరియు అతి పెద్ద డైనోసార్ అయిన డెనీస్ డిప్లోడోకస్ ని కలిసినప్పుడు నేచర్ ట్రాకర్స్ అడ్వెంచర్ కి తయారవుతారు. మొదట చూడగానే పిల్లలు డెనీస్ మెడని పాము అని, తోకని వంతెన అని భ్రమపడతారు. తన పొడవాటి, బరువైన మెడని ఎత్తటానికి తాను పడే కష్టాన్ని డెనీస్, పిల్లలకి వివరిస్తుంది.
 35. 35. ఒక అపాటోసారస్ సాహసం
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  చాలా భారీ, పొడవాటి మెడ, పొడవాటి తోక ఉన్న, సాహసాన్ని ఇష్టపడే డైనోసార్ అపోలో అపాటోసారసును కలిసేందుకు టెరానోడాన్ పిల్లలు జూరాసిక్ కాలాన్ని సందర్శిస్తారు. అపోలోకు తన పొడవాటి తోకను అటూ ఇటూ ఊపడం ఇష్టం, ఇంకా తను పిల్లల్ని అద్భుతమైన, రుచికరమైన ఆకులు ఉండి చేరుకోవడానికి కష్టమైన చెట్టు వద్దకు సాహసాన్ని నటించడానికి తీసుకువెళ్ళేటప్పుడు ఆ విధంగా చేస్తాడు!
 36. 36. ఆర్నీ రైడ్స్ ది ఫ్లాట్ కార్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి, టైనీ, వాళ్ళ అమ్మ కలిసి తమ స్నేహితుడైన అతిపెద్ద సౌరోపోడ్, ఆర్నీ ఆర్జెంటీనోసారస్ ని చూడటానికి వెళ్తారు. పిల్లలు ఇంతకు ముందు చూసినప్పటి కంటే కూడా ఆర్నీ చాలా పెద్దగా ఎదిగి డైనోసార్ ట్రైన్లో ఎక్కేటందుకు వీలు లేకుండా ఉంది. టైనీ మరియు బడ్డి ఇద్దరు కండక్టర్ ని కలిసి ఆర్నీ ని ఫ్లాట్ బెడ్ కార్ అయిన కొత్త పెద్ద డైనోసార్ ట్రైన్ కార్ లో ఎక్కించటానికి ఏర్పాటు చేస్తారు.
 37. 37. డేట్ నైట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  మిస్సెస్ టెరానొడోన్, తను మరియు మిస్టర్ టెరానొడోన్ కలిసి పెళ్లిరోజు కు ప్రత్యేకమైన డేట్ కి వెళ్తున్నామని చెప్పినప్పుడు పిల్లలకి అంత సంతోషంగా అనిపించదు. వాళ్ళకి ఒక బేబీ సిట్టర్ ని పెట్టామని చెప్పినప్పుడు కూడా అంత నచ్చదు. బేబీ సిట్టర్ కేయిరా కిరోస్టెనోటెస్ బాధ్యత, సహనం కలిగిన యువతి. బడ్డి, టైనీ, షైనీ మరియు డాన్ లకు ఆమెతో అలవాటు కావడానికి ఆ సాయంత్రం మొత్తం పట్టింది.
 38. 38. రాకెట్ ట్రైన్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  డైనోసార్ ట్రైన్ లాగానే ఇంకో కొత్త ట్రైన్ అదే దారిలో వెళ్తుందని టైనీ మరియు బడ్డి తెలుసుకుంటారు. ఆ కొత్త ట్రైన్ పేరు రాకెట్ ట్రైన్. దాని కండక్టర్ పేరు థర్స్టన్ ట్రూడన్. అతను మిస్టర్ కండక్టర్ కి పూర్వ సహవిద్యార్ధే కాకుండా, అతని ప్రత్యర్థి కూడా. ఈ రాకెట్ ట్రైన్, "పాత డైనోసార్ ట్రైన్" కన్నా కొత్తది, ఉత్తమమైనదే కాకుండా వేగంగా వెళ్ళేది కూడా అని థర్స్టన్ దృఢ నిశ్చయంతో ఉంటాడు.
 39. 39. టైనీ అండ్ ది క్రొకోడైల్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ జట్టు డియెనోసుకాస్ చిత్తడి కి, డియాన్నా డియెనోసుకాస్ అని పిలువబడే 40 అడుగుల మొసలిని కలుసుకోవటానికి ప్రయాణం చేస్తారు. ఆ మొసలికి చాలా పెద్ద పళ్ళు ఉండి చికాకు వైఖరి కలిగి ఉంటుంది. టైనీ, డియాన్నాతో స్నేహపూర్వకంగా మసులుతుంది. అప్పుడు చిన్న పిల్లలు ఊహించిన దానికంటే కూడా డియాన్నా ఎక్కువ స్నేహపూరితంగా మెలుగుతుంది.
 40. 40. నేచర్ ఆర్ట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  మిస్సెస్ టెరానొడోన్ కుటుంబం గూడుని శుభ్రంచేస్తుండగా అందులో నుంచి వచ్చిన ఆకులు, పూరేకులు, కర్ర ముక్కలు మరియు గవ్వల్ని చూసి పిల్లలు చాలా ఆశ్చర్యపోతారు. వాళ్ళ అమ్మ అవన్నీ బయట పారేస్తుండగా టైనీ దానిని అడ్డుకుంటుంది. బడ్డి, టైనీ మరియు డాన్ కలిసి వాటిని ఉపయోగించే దారి కనుక్కుంటారు. టెరానొడోన్ పిల్లలు గూడులోనుంచి తీసినవాటితో ప్రకుతి బొమ్మల్ని సముద్రం ఒడ్డున తయారు చేస్తూ సరదాగా గడుపుతారు!
 41. 41. ది ఎగ్ స్టీలర్?
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి మరియు డాన్ కి సముద్రపు ఒడ్డున పొదగబడని గుడ్లు తారసపడతాయి. వాటిలో కొన్ని దొంగలించబడటంతో సమస్య మరింత జటిలమవుతుంది. పిల్లలందరూ కలిసి సమస్య పరిష్కరించటానికి పూనుకుంటారు. ఆ గుడ్లు ఒలీవియా ఓవిరాఫ్టర్ అనబడే తల్లికి చెందినవని, తను వాటిని భద్రపరిచేందుకు ప్రయత్నిస్తోందని వారు గుర్తిస్తారు.
 42. 42. ఓల్డ్ రిలయబల్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  మిస్టర్ టెరానొడోన్ మరియు మిస్టర్ లాంబియోసారస్ పిల్లలందరినీ తీసుకుని భూమినుండి వేడి నీటిని బయటకి వెదజల్లే గీజర్స్ ఉండే ప్రదేశానికి వస్తారు. అదే సమయంలో మిస్సెస్ టెరానొడోన్ మరియు మిస్సెస్ లాంబియోసారస్ లు దగ్గర్లో ఉన్న కొలనులో విశ్రమిస్తుంటారు. వాటిని వేడి నీటి మడుగు అని పిలుస్తారు.
 43. 43. డబల్-క్రెస్టెడ్ ట్రబుల్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి మరియు టైనీ డైనోసార్ ట్రైన్లో ఎక్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు డైలన్ మరియు డెవ్లిన్ డిలోఫొసారస్ అని పిలువబడే కవల సోదరులని కలుసుకుంటారు. ఇద్దరు సోదరులు, రెట్టింపు ఈకలతో కూడిన శిఖలతో చూడటానికి అద్భుతంగా ఉంటారు. డైలన్ మరియు డెవ్లిన్ లు ఇద్దరు అన్నిటిలో పోటీ పడటంలో ఆసక్తి చూపుతారు. అది ట్రైన్లో మంచి సీట్ కోసం అయినా, లేక అది వేటాడటం అయినా ఇద్దరూ ముందు ఉంటారు.
 44. 44. ఎర్మా అండ్ ది కండక్టర్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ కుటుంబం, రాత్రి సమయంలో ఆకాశంలో జరిగే ఉల్కాపాతం చూడటానికి బిగ్ పాండ్ దగ్గరకి డైనోసార్ ట్రైన్ ఎక్కి బయలుదేరతారు. మిస్టర్ కండక్టర్ అతని ఆప్త మిత్రురాలైన ఎర్మా ఎయోరాఫ్టర్ కోసం ట్రైన్ని ఆపుతాడు. అతను ఎర్మాతో రాత్రిసమయం గడపటంకోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంటాడు. వాళ్లిద్దరూ అక్కడ నుంచి ఉల్కాపాతం చూస్తుండగా, టెరానొడోన్ కుటుంబం బిగ్ పాండ్ ఒడ్డునుంచి అద్భుతమైన ఉల్కాపాతాన్ని చూస్తారు.
 45. 45. డోమ్-హెడెడ్ డైనోసార్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ పిల్లలు మరియు గోపురం తల కలిగిన వాళ్ళ స్నేహితుడు స్పైకీ స్టిజిమొలోక్ లు, పాట్రిక్ మరియు పమేలా పాకీసెఫాలోసారస్ అనే విశాలమైన గోపురం తలలు కలిగిన అన్నాచెల్లల్ని కలుసుకుంటారు. స్పైకీ, పాకీసెఫాలోసారస్ లతో కలిసిపోతాడు. మన పిల్లలని, మామ్ ని, స్పైకీ ని కూడా పాట్రిక్ మరియు పమేలాలు ఇద్దరూ ఆడే వాలీబాల్ లాంటి ఆట అయిన డోమ్ బాల్ ని వాళ్ళ గోపురం తలలతో ఆడుతూ, చూడటానికి రమ్మని పిలుస్తారు.
 46. 46. ట్రెజర్ హంట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  డాన్ ప్రకృతిలో కనిపించే వస్తువులను భారీగా పోగుచేస్తాడు. కానీ అందులో ఒకటి కనపడటంలేదని తెలుసుకుంటాడు. అది ఆంబర్ అనే వస్తువు. డైనోసార్ ట్రైన్లో ఉన్న డాన్ మరియు మిగతా టెరానొడోన్ పిల్లలు, గిల్బర్ట్ కూడా ఆంబర్ గురించి వెతుకుతున్నాడని తెలుసుకుంటారు. ఆంబర్ అర్రోయో గుహల దగ్గర డాన్ మరియు గిల్బర్ట్ ఇద్దరు వేర్వేరుగా ఆంబర్ కోసం అన్వేషించి కనుక్కుంటారు. చివరికి వాళ్ళు కనుగొన్నవాటి ద్వారా బంధం పెంచుకుంటారు.
 47. 47. డైనోసార్ ట్రైన్ సబ్మెరీన్ : మెయిసీ మోసాసారస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ కుటుంబం, డైనోసార్ ట్రైన్ సబ్మరీన్లో నీటి అడుగుకు వెళ్లి మెయిసీ మరియు మార్విన్ మోసాసారస్ లను కలుసుకుంటారు. వాళ్ళు ఇద్దరు వేగంగా ఈదగల రాకాసి బల్లి తండ్రి, కూతుళ్లు. టెరానొడోన్స్ మరియు మోసాసారస్ లు ఇద్దరు సముద్రపు ఉపరితలం మీద సమయాన్ని గడుపుతారు. రెండు కుటుంబాలు ఒకరికొకరు వేటాడటం, చేపలు పట్టటం ఎలాగో చూపించుకుంటారు.
 48. 48. డైనోసార్ ట్రైన్ సబ్మరీన్ : ఏ సీ టర్టిల్ టేల్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  మన టెరానొడోన్ కుటుంబం ఒడ్డున ఉండి చిన్న గుడ్లు పొదగబడి బేబీ ఆర్కెలోన్ తాబేళ్లు బయటికివచ్చి ఈదుకుంటూ వెళ్ళిపోవటం చూస్తుంది. మన కుటుంబం మరియు మిస్టర్ కండక్టర్ డైనోసార్ ట్రైన్ సబ్మరీన్ లో ఎక్కి బేబీ ఆర్కెలోన్ తాబేళ్ళని అనుసరించి వాటి సహజ సిద్ధ స్వభావం గురించి తెలుసుకుంటారు. వాళ్ళు పుట్టగానే వాళ్ళ అమ్మ వాళ్లతో ఉండదని, మరియు అవి పెరిగి భారీ సముద్ర తాబేళ్లవుతాయని తెలుసుకుంటారు.
 49. 49. సన్రైజ్, సన్సెట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ పిల్లల్ని వాళ్ళ నాన్న రాత్రిపూట శిబిరానికి తీసుకుని వెళ్తాడు. అక్కడ వాళ్ళు సూర్యోదయం మరియు సూర్యాస్తమయం చూస్తూ సూర్యుడు తూర్పున ఉదయిస్తూ, పడమరన అస్తమిస్తాడు అని తెలుసుకుంటారు. పిల్లలు రాత్రిపూట చురుకుగా సంచరించే జంతువులు, మరియు పగటిపూట చురుకుగా ఉండే జంతువుల గురించి తెలుసుకుంటారు.
 50. 50. గిల్బర్ట్ విజిట్స్ ది నెస్ట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  షైనీ, టెరానొడోన్ డాబా కి గిల్బెర్ట్ రావటం గురించి కొంచెం ఆందోళన చెందుతుంటుంది. ఆమె అన్నిటిని చక్కగా శుభ్రం చేసి అన్ని సక్రమంగా ఉండాలని, తన తోబుట్టువులు చక్కగా ప్రవర్తించాలని కోరుకుంటుంది. గిల్బర్ట్ రాగానే అందరు సరదాగా ఆనందిస్తూ షైనీ కి ఒంటరి భావం కలగ చేస్తారు. వెంటనే గిల్బర్ట్ మరియు మిగతా పిల్లలు, తనని వాళ్లలో చేరటానికి ఒప్పిస్తారు. వారు అందరూ తింటూ, నవ్వుతూ, కలిసి ఆడుకుంటారు.
 51. 51. మీట్ ది గ్రాండ్ పేరెంట్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ పిల్లలు దగ్గరకి ప్రత్యేక అతిథులు వస్తారు. వాళ్లు మామ్మ మరియు తాత! పిల్లలు మామ్మ, తాతల పోలికలు కలిగి ఉన్నారని తెలుసుకుని (నవ్వులు, హావభావాలు, ఇంకా ఆసక్తులు) ఆనందిస్తారు. అలాగే మామ్మ, తాతలను గూడు చుట్టూ తిప్పి వాళ్ళతో నచ్చిన ఆటలు అడుతూవుంటారు.
 52. 52. టు గ్రాండ్ పేరెంట్స్' నెస్ట్ వీ గో!
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2011
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి, టైనీ, షైనీ, మరియు డాన్ వాళ్ళ రిటైర్ అయిన మామ్మ, తాతలతో కలిసి కొండ శిఖరం దగ్గర ఉన్న గూడు దగ్గర సరదాగా కాలం గడుపుతుంటారు. పిల్లలకి వాళ్ళ నాన్న చిన్నతనంలో సేకరించిన ప్రకృతి యొక్క వస్తువులను చూసే అవకాశం దొరుకుతుంది. ఆ తరువాత పిల్లలు మామ్మ, తాతలతో కలిసి ఆటలు ఆడుతూ, చేపలు పడుతుంటారు.