Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

హౌ టు సర్వైవ్ బీయింగ్ సింగిల్

సెబాస్టియన్, కొన్ని సంవత్సరాల క్రితం పోషించిన ఒకే ఒక పాత్రకు ప్రసిద్ధి చెందిన నటుడు, అతను నిశ్చితార్థం చేసుకోబోతుంటాడు, కానీ జీవితం మరోలా రాసిపెట్టి ఉంది. అతని జీవితం అంతా ప్లాన్ ప్రకారం వెళ్తున్నట్లు అనిపించినప్పుడు, అతను సంబంధాలు ఏర్పరుచుకోలేని తన చిరకాల మిత్రులకు దగ్గరవుతాడు. అకస్మాత్తుగా, అతను దాదాపు 10 సంవత్సరాల క్రితం విడిచిపెట్టిన జీవితానికి తిరిగి వెళ్తాడు: ఒంటరిగా ఉండటం.
IMDb 6.5202010 ఎపిసోడ్​లు
X-RayHDRUHDTV-MA
మొదటి ఎపిసోడ్ ఉచితం

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - డంప్డ్2
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    15 జూన్, 2020
    28నిమి
    16+
    సెబాస్టియన్, జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ అయిన వైవాహిక జీవితానికి సిద్ధమౌతాడు. ఏది ఏమైనప్పటికీ, చరిత్రలో అత్యంత రొమాంటిక్ ప్రపోజల్‌గా అనిపించినది, అతని ప్రేమికురాలు లూసియా అక్రమ సంబంధం వీడియో బయటపడడంతో అది పీడకలగా మారుతుంది. తన స్నేహితుల సహాయంతో, సెబాస్టియన్ ఒంటరి జీవితం ఎలా జీవించాలో నేర్చుకోవాలనుకుంటే తన జీవితం ఎక్కడికి వెళుతుందో పునరాలోచించవలసి ఉంటుంది.
    మొదటి ఎపిసోడ్ ఉచితం
  2. సీ1 ఎపి2 - చిరునవ్వుల గుడి
    15 జూన్, 2020
    34నిమి
    16+
    విడిపోవడంతో కృంగిపోయిన సెబాస్టియన్, తక్షణ ఆనందాన్ని అందించే సపోర్ట్ గ్రూప్‌లో చేరుతాడు. ఫాబియానా గోంజోతో వ్యవహరిస్తూ, లూసియాను ఓదారుస్తుంది. ఆమె పొరపాటున అతనికి తన నగ్న ఫోటోను పంపుతుంది. ఫోటోను రికవరీ చేయడంలో నిమగ్నమైన గోంజాలో అసంబద్ధ పద్ధతులను అవలంబిస్తాడు. మేఫర్ వేలికి ఉంగరం పెట్టాలా వద్దా అని డేనియల్ ఆలోచిస్తున్నాడు. యానెత్‌తో విడిపోయిన ఫిష్, సెబాస్టియన్‌తో పాటు సంతోషం కోసం వెతుకుతాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  3. సీ1 ఎపి3 - మెలోడి
    15 జూన్, 2020
    31నిమి
    16+
    లూసియా అతనితో సినిమాలో నటిస్తుందనే వార్తను అందుకున్న తర్వాత, సెబాస్టియన్ స్నేహితులు డేటింగ్ ప్రపంచంలో మళ్లీ బయటకు వెళ్లమని ప్రోత్సహించడానికి బ్యాచిలర్ స్వాగతాన్ని ఏర్పాటు చేస్తారు. సెబాస్టియన్ అందుకు అంగీకరిస్తాడు, కానీ ఒక షరతుపై: వాళ్ళందరూ వెళ్లాలి. బ్లైండ్ డేట్స్, డైపర్‌లు మరియు మోటర్‌బైక్ మధ్య, ఆ రాత్రి సెబాస్టియన్ ఎప్పటికీ మరచిపోలేని రాత్రి అవుతుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  4. సీ1 ఎపి4 - ప్రేమ యాత్ర
    15 జూన్, 2020
    35నిమి
    16+
    సెబాస్టియన్, ఫిష్ యూనికార్న్ పిన్ ఉన్న అమ్మాయి జూలియేటాను వెతుకుతున్నారు. లూసియా సెబాస్టియన్‌తో మొదటి సన్నివేశాన్ని చిత్రీకరించడానికి సిద్ధమవుతుంది, తన కోపాన్ని పంచుకోవడానికి ఫాబియానాను కలుస్తుంది. మేఫర్, డేనియల్ తమ ఒంటరి స్నేహితులను తప్పించుకుని, వివాహిత స్నేహితులతో బయటకు వెళ్తారు. గోంజాలోకు కొత్త డేటింగ్ యాప్‌లో పెట్టుబడి పెట్టే అవకాశం వస్తుంది, సెబాస్టియన్‌ను అది వాడిచూడుమని ఒప్పిస్తాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  5. సీ1 ఎపి5 - స్నేహితులు దేని కోసం?
    15 జూన్, 2020
    31నిమి
    16+
    సెబాస్టియన్ తను సీరియస్ నటుడని, లూసియాతో కలిసి పని చేయగలడని నిరూపించడానికి ఫర్రే పెడుతున్న కష్టాలను సహిస్తాడు. ఫిష్ రక్షించాలనుకునే క్యామ్ గర్ల్‌తో ప్రేమలో పడినప్పుడు తన నిబద్ధతను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తాడు. మేఫర్, ఫాబియానాకి ప్రసిద్ధ యావరేగ్విబెర్రీతో డేట్ ఉంది. ఇంతలో, డేనియల్ తన తండ్రి నుండి సహాయాన్ని వద్దంటాడు. మేఫర్ కలలు కంటున్న వివాహం కోసం చెల్లించడానికి మార్గాన్ని ఆలోచించాలి.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  6. సీ1 ఎపి6 - హెచ్ఐవీ
    15 జూన్, 2020
    34నిమి
    16+
    సెబాస్టియన్, ఫిష్ పురుషులకు మహిళలను ఆకర్షించడం నేర్పించే కోర్సులో చేరుతారు. ఫాబియానా ఇంట్లో ఒక వ్యక్తి తిష్ట వేస్తాడు. గోంజో వద్ద చట్టబద్ధంగా ఆ పరిస్థితి నుండి తప్పించుకోవడానికి సహాయపడే ఒప్పందం ఉంది, కానీ ఆమె దానిని ఉపయోగించనంటుంది. గొంజో ఒక ట్రాన్స్ స్త్రీని కలుస్తాడు, ఆమె లైంగికత గురించి అతని స్వంత ఆలోచనలను ప్రశ్నించేలా చేస్తుంది. సెబాస్టియన్ జూలియేటాకు దగ్గరయ్యే మార్గాన్ని వెతుకుతాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  7. సీ1 ఎపి7 - రోమ్‌కామ్
    15 జూన్, 2020
    32నిమి
    16+
    జూలియేటా, సెబాస్టియన్ డేటింగ్ ప్రారంభిస్తారు. ఫాబియానా రోసియో, కార్లోస్‌తో ముగ్గురి సెక్స్‌ చేస్తుంది. ఫిష్‌ సెబాస్టియన్ డూప్ నటించిన “డెస్పెచుగా2” అనే పోర్న్ సినిమా తెస్తాడు. మి. అరీజా డేనియల్‌ను ఒక ముఖ్యమైన ప్రెజెంటేషన్‌ చేయమంటారు. "డెస్పెచుగా2" చూడడానికి ఫిష్‌ అందరినీ పిలిస్తే, సెబాస్టియన్ వారికి జూలియేటాను పరిచయం చేస్తాడు. బిల్లీ బాయ్ డేనియల్ ప్రెజెంటేషన్‌ను పాడు చేస్తే అతని ఉద్యోగం పోతుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  8. సీ1 ఎపి8 - మరి కొంచెం శృంగారం
    15 జూన్, 2020
    34నిమి
    16+
    సెబాస్టియన్ జూలియటాతో ప్రేమలో పడతాడు. అతని స్నేహితుల గురించి తెలుసుకోవడం కోసం వారిని బ్రేక్ఫాస్ట్‌కు పిలుద్దామని సూచిస్తుంది. వారు ఆమెతో ప్రేమలో పడతారు, ఆమెను సమూహంలోకి స్వాగతిస్తారు. అయినప్పటికీ, ఫిష్ జూలియటా ఏదో దాస్తోందని మరియు తన బెస్ట్ ఫ్రెండ్ బాధ పడకూడదని కచ్చితంగా అనుకుంటాడు. చివరికి, జూలియేటా సెబాస్టియన్‌ను నిజంగా ప్రేమిస్తోందని ఫిష్ తెలుసుకున్నప్పుడు ఆమెతో స్నేహం ఏర్పడుతుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  9. సీ1 ఎపి9 - ముగించండి
    15 జూన్, 2020
    36నిమి
    16+
    సెబాస్టియన్ మరియు లూసియాల చిత్రం వారు ఆశించినట్లుగా రాదు. డేనియల్ తన ఉద్యోగం గురించి మేఫర్‌తో నిజం ఒప్పుకున్నాడు. ఫాబియానాను ఇప్పుడు గోంజో వెంబడించడం లేదు కాబట్టి నీటిలో నుండి బయటకు వచ్చిన చేపలా అనిపిస్తుంది. అతను ఫాబియానాను అసూయపడేలా చేసే అందమైన మరియు తెలివైన మహిళ అయిన సోఫియాపై తన దృష్టిని కేంద్రీకరిస్తాడు. కాస్మెటిక్ సర్జరీ తర్వాత కోలుకోవడానికి మెలోడి ఫిష్ వద్దకు తిరిగి వస్తుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  10. సీ1 ఎపి10 - మేమొక చిన్న కథ
    15 జూన్, 2020
    30నిమి
    16+
    సెబాస్టియన్, అతని స్నేహితులు జూలియేటా అంత్యక్రియలకు వస్తారు. అక్కడ, అతను ఆమె మాజీ ప్రేమికులతో సమయం గడపవలసి వస్తుంది. అతనికి తెలియని ఆమె కనిపిస్తుంది. ఒక అంత్యక్రియల ప్యాకేజీల సేల్స్‌మాన్‌చే వేధింపులకు గురవుతున్నప్పుడు డేనియల్ మేఫర్‌తో రాజీపడేందుకు ప్రయత్నిస్తాడు. గోంజాలో, ఫాబియానాను రహస్యంగా ప్రేమిస్తాడు, ఆమెతో ఉండటానికి ప్రయత్నిస్తాడు. మెలోడీ బాధ ప్రదర్శనను ఫిష్ శాంతపరచడానికి ప్రయత్నిస్తాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
నగ్నత్వంహింసమాదక ద్రవ్యాల వినియోగం ఉందిమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
EnglishDeutschPolskiEspañol [descripción de audio]ItalianoEspañolPortuguêsTürkçe日本語Français
సబ్‌టైటిల్స్
తెలుగుEnglishالعربيةČeštinaDanskDeutschΕλληνικάEspañol [CC]SuomiFilipinoFrançaisעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語한국어Bahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçeУкраїнськаTiếng Việt中文(简体)中文(繁體)
దర్శకులు
మార్కోస్ బుకేఎమీలియానో జురీటాసెబాస్టియన్ జురీటాఏరియల్ వినోగ్రాడసాల్వడార్ ఎస్పినోసా
నిర్మాతలు
జేమీ డవీలాడయానా మేహీయా-జోన్సరీకో మార్టీనేజసెబాస్టియన్ జురీటాఎమీలియానో జురీటారికార్డో గాస్పర్ డే ఆల్బా కిరోజటీటా లోంబార్డో
నటులు:
సెబాస్టియన్ జురీటాటాటో అలెగ్జాండరరాబర్టో ఫ్లోరెస
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.