


ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - 3.33
27 అక్టోబర్, 202260నిమిపీటర్ కాపాల్డి, జెస్సికా రైన్‌లు ఉత్కంఠత రేపే ఈ ఆరు భాగాల సైకలాజికల్ థ్రిల్లర్‌లో నటించారు. లూసీ ప్రతి రాత్రి సరిగా 3:33 గంటలకు మేల్కొంటుంది. చాలా కాలంగా ఆమె జీవితంలో దేనికి అర్థం లేదు. అయితే క్రూరమైన హత్యల చివరలో ఎక్కడో సమాధానాలు ఉన్నాయి.Primeలో చేరండిసీ1 ఎపి2 - పట్టు కుందేలు
27 అక్టోబర్, 202260నిమిలూసీ తన కుమారుడి ఊహలకు, తన కొత్త పొరుగువారికి మధ్య గల వింత సంబంధాన్ని పరిశోధిస్తుంది. ఒక ప్రమాదకరమైన నేరస్థుడు తనను వెంటాడుతున్నాడని ఆమెకు తెలియదు.Primeలో చేరండిసీ1 ఎపి3 - చైకోవ్‌స్కీ
27 అక్టోబర్, 20221hలూసీ పోలీసు విచారణలో చిక్కుకుంటుంది. ఆమె పగటి పీడకలలు అసాధ్యమైన సమాచారాన్ని వెల్లడించడంతో, ఆమె, డీఐ డిలన్‌లు ఒక భయంకరమైన విషయాన్ని కనిపెడతారు.Primeలో చేరండిసీ1 ఎపి4 - తుఫాను తరువాత
27 అక్టోబర్, 20221hతమ ప్రధాన నిందితుడు ఒక అంతుచిక్కని యువకుడిని లక్ష్యంగా చేసుకున్నాడనే భయంతో, లూసీ తనకు డిలన్‌తో గల సంబంధాన్ని వాడుకుంటుంది.Primeలో చేరండిసీ1 ఎపి5 - మనం కోల్పోయిన మనలో సగం
27 అక్టోబర్, 202257నిమివిధి తిప్పిన విషాదకరమైన మలుపు తరువాత, ఈ గందరగోళానికి కారణమైన రహస్య అపరిచితుడిని గుర్తించడానికి డిలన్ లూసీతో జతకడతాడు.Primeలో చేరండిసీ1 ఎపి6 - అమోర్ ఫాతి
27 అక్టోబర్, 202259నిమిఅనుమానితుడు నిర్బంధంలో ఉండటంతో, లూసీ జీవిత రహస్యాల సమాధానాలకు చేరువ అవుతుంది. అయితే ఆమె వాటిని నమ్ముతుందా?Primeలో చేరండి