పరియన్(కథిర్) అని పిలువబడే పరియేరుం పెరుమాళ్, తిరునెల్వేలి, తమిళనాడులో న్యాయ శాస్త్రం చదువుతున్న ఒక యువకుడు. అతని ఊరులో అతనికి కరుప్పి(నల్ల పిల్ల) అనే ఒక వేట కుక్క వుంది. అతను దానితో తన గ్రామ సమీపంలో ఉన్న శుష్క మైదానాలలో ఇంకా అడవులలో తిరుగుతుంటాడు. ఆ కుక్క అకస్మాతుగా చంపబడటంతో అతను తట్టుకోలేక పోతాడు. ఆ సంఘటన అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది.
IMDb 8.62 గం 26 నిమి2018X-RayPG-13PhotosensitiveSubtitles Cc