రోహన్(టైగర్ ష్రాఫ్) ఒక విద్యార్థి, సాధారణ పిశోరాల్ చామండస్ కళాశాలకు చెందిన అథ్లెట్. ఏదో ఒకరోజు ఉత్తమ విద్యార్థి కావాలని కలలు కంటుంటాడు. అతనికి సెయింట్ థెరీసా కాలేజీలో చేరగానే అతని ప్రత్యర్థి మానవ్ వల్ల మరియు అందమైన శ్రేయ, మియా తనపై ఆశలు పెంచుకోవడంతో జీవితం మలుపు తిరుగుతుంది. పోటీలు, ఓటమి, మోసాలు మరియు బాధలతో జీవితం సమ్మిళతమై ఉంటుంది.