క్రొమాన్యోన్: ద నైట్ ఆఫ్ ద ఫైర్
prime

క్రొమాన్యోన్: ద నైట్ ఆఫ్ ద ఫైర్

సీజన్ 1
అది 2008. ఒక వార్తా కథనం 22 ఏళ్ల మలేనాను ఆమె బాధాకరమైన గతంతో కలుపుతుంది. 2004లో, రిపబ్లికా దె క్రొమాన్యోన్ వేదిక వద్ద ఒక రాక్ సంగీత కచేరీకి ఆమె హాజరవగా, అక్కడ మంటలు చెలరేగడంతో 194 మంది యువత మరణిస్తారు. ఇప్పుడు, నాలుగేళ్ల తరువాత, ఒక కొత్త సంఘటన ఆమెను గత ప్రేమలు, స్నేహాలకు లింక్ చేయగా, తను బతికున్నందుకు భావించే అపరాధాన్ని అధిగమించడంలో సహాయపడుతుంది.
IMDb 6.920248 ఎపిసోడ్​లుX-RayHDRUHDTV-14
Primeలో చేరండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - ఒకటి.

    7 నవంబర్, 2024
    38నిమి
    TV-14
    అది 2008. 22 ఏళ్ల మలేనాను ఒక వార్తాకథనం తన బాధాకరమైన గతానికి మళ్లీ కనెక్ట్ చేసేవరకు, తన ఇంటికి దూరంగా ఉన్న నగరంలో ఒంటరిగా బతుకుతూ ఉంటుంది. 2004లో, ఆమె రిపబ్లికా దె క్రొమాన్యోన్ వేదిక వద్ద రాక్ సంగీత కచేరీకి హాజరవుతుంది. అగ్ని ప్రమాదంలో 194 మంది యువతీయువకులు చనిపోతారు. ఈ వార్త తాను బతికించుకున్నందుకు అనుభవించే అపరాధ భావాన్ని ఎదుర్కునేలా చేసి, ఆమె జీవితాన్ని మార్చే నిర్ణయం తీసుకునేలా చేస్తుంది.
    Primeలో చేరండి
  2. సీ1 ఎపి2 - రెండు.

    7 నవంబర్, 2024
    40నిమి
    TV-14
    అది 2008. క్రొమాన్యోన్ విచారణలో సాక్ష్యమివ్వాలనే కష్టమైన నిర్ణయాన్ని మలేనా ఎదుర్కోగా, కచేరీ సమయంలో కోల్పోయిన ఒక ముఖ్యమైన వస్తువుతో ఆమె మళ్లీ కనెక్ట్ అవుతుంది. ఆ భావోద్వేగ షాక్ ఆమెకు అగ్ని ప్రమాదానికి ముందు రోజుల జ్ఞాపకాలను ప్రేరేపిస్తుంది. 2004లో, ఆమె లోస్ పెసెస్ చీనోస్ అనే తన పొరుగు స్నేహితుల బ్యాండ్‌కు గిటారిస్ట్‌గా ఆడిషన్ చేసి, నిషేధిత ముద్దుపై అపరాధభావంతో కూడా పోరాడుతుంది.
    Primeలో చేరండి
  3. సీ1 ఎపి3 - మూడు.

    7 నవంబర్, 2024
    43నిమి
    TV-14
    మలేనాకు ఎదురైన భావోద్వేగ, కలతపెట్టించే ఒక సంఘటన, ఆమె తన పాత బ్యాక్‌ప్యాక్‌ను తెరచేలా చేస్తుంది. ఆమె చూసే వస్తువులు తనను మూడు కషెహెరోస్ కచేరీలలో మొదటిదానితో కలుపుతాయి. అక్కడ నిషేధిత ప్రేమ చుట్టూ ఉన్న ఉద్రిక్తత రాజుకుంటుంది. ఇంతలో, హావియర్‌ను బిచితో కలవగా, క్రొమాన్యోన్‌లో ప్రమాదానికి సంబంధించిన తొలి సంకేతాలు కనిపించడం మొదలవుతాయి.
    Primeలో చేరండి
  4. సీ1 ఎపి4 - నాలుగు.

    7 నవంబర్, 2024
    38నిమి
    TV-14
    అది 2008. వియ్యా సెలీనా మరియు ఆ ఊరి వీధులతో మలేనా తిరిగి కనెక్ట్ అవుతుండగా, ఆమె రెండవ కషెహెరోస్ కచేరీకి కొన్ని గంటల ముందు జ్ఞాపకాలలో పొరపాట్లు గుర్తుకొస్తాయి. 2004లో నికో, లుకాస్‌లు గొడవ పడతారు, లూలి ఊహించని వార్తను అందుకోగా, హావియర్‌తో బిచితో ఒక అసౌకర్యమైన సమయాన్ని అనుభవిస్తాడు. తిరిగి వర్తమానంలో, ఒక పాత మిత్రుడు మలేనాకు నికో గురించిన సమాచారాన్ని తెలియజేస్తాడు.
    Primeలో చేరండి
  5. సీ1 ఎపి5 - ఐదు.

    7 నవంబర్, 2024
    38నిమి
    TV-14
    డిసెంబర్ 30, 2004న కచేరీకి ముందు ప్రతి ఒక్కరూ తమ చివరి గంటల ఆనందాన్ని అనుభవిస్తారు. ఒక్కసారిగా క్రొమాన్యోన్‌లో మంటలు చెలరేగడంతో, 194 మంది యువతీయువకులు మరణించగా, రాక్ సంగీతాన్ని ఆస్వాదించే మొత్తం పిల్లల తరం ఛిన్నాభిన్నం అవుతుంది. అదనంగా, భయానక సంఘటన ప్రారంభమయ్యే కొద్ది క్షణాల ముందు, వెల్లడైన ఒక విషయం నికో, మలేనా, లుకాస్‌ల మధ్య త్రికోణ స్థితి ఏర్పడడం అసౌకర్యం అవుతుంది.
    Primeలో చేరండి
  6. సీ1 ఎపి6 - ఆరు.

    7 నవంబర్, 2024
    36నిమి
    TV-14
    క్రొమాన్యోన్‌లోని యువతీయువకుల తల్లిదండ్రులు అగ్నిప్రమాదం గురించి వార్తను తెలుసుకుని తమ పిల్లలను వెతకడంపై దృష్టి పెడతారు. ఆ తర్వాతి గంటలలో, రోజులలో, బతుకున్నవారు అందరూ తమ స్నేహితులు, బంధువుల మరణాలను ఎదుర్కోవలసి ఉంటుంది. మలేనా ఇది భరించలేక రొసారియో నగరానికి పారిపోతుంది, అయితే క్రొమాన్యోన్ కేసులో కార్లోస్ బైండర్ తానే వకీలుగా మారడం మొదలుపెడతాడు.
    Primeలో చేరండి
  7. సీ1 ఎపి7 - ఏడు.

    7 నవంబర్, 2024
    41నిమి
    TV-14
    2008లో క్రొమాన్యోన్ విచారణ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు, కార్పొరేట్, రాజకీయ బాధ్యతలపై చర్చ మళ్లీ మొదలవుతుంది. మలేనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుని, నికో నేతృత్వంలోని ప్రాణాలతో బయటపడినవారి సంస్థలో పాలుపంచుకుంటుంది. అలాగే అతన్ని సంగీతం వైపు తిరిగి కనెక్ట్ అవ్వడానికి తనను ప్రోత్సహిస్తుంది.
    Primeలో చేరండి
  8. సీ1 ఎపి8 - ఎనిమిది.

    7 నవంబర్, 2024
    33నిమి
    TV-14
    మలేనా జీవితం ఒక కీలక మలుపు తిరుగుతుంది. రొసారియోకు తిరిగి రావడానికి కొన్ని గంటల ముందు, నికోతో జరిగిన ఒక సంఘటన ఆమెకు తన ప్రణాళికలపై అనుమానం కలిగిస్తుంది. మొదటిసారిగా, ఆమెతోపాటు ప్రాణాలతో బయటపడిన తన స్నేహితులందరికీ భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తుంది.
    Primeలో చేరండి