రొమాన్సెరో
prime

రొమాన్సెరో

సీజన్ 1
హోర్దాన్, కొర్నేలియా ఇద్దరు నిస్సహాయ పిల్లలు కాగా, వీళ్లు ఓ హత్య చేశారని ఆరోపించిన కొందరు అర్థరాత్రి కోపంతో వెంబడిస్తుండగా, తప్పించుకోవాలని చూస్తుంటారు. ఇద్దరూ భయపడి ఒకరినొకరు చూసుకుంటూ, ఇద్దరు హింసాత్మక అధికారుల చేతికి చిక్కకుండా తమ శాయశక్తులా ప్రతిదీ చేస్తారు: వాళ్లే తియోదొరో, సొరోచి. వాళ్లు తప్పించుకోవడంలో, తమ దారిలో కనిపించే అతీంద్రియ ప్రమాదాల నుంచి తప్పించుకోవాలని కూడా ప్రయత్నిస్తారు.
IMDb 4.820236 ఎపిసోడ్​లుX-RayHDRUHD18+
Primeలో చేరండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - ఒకటి

    2 నవంబర్, 2023
    30నిమి
    18+
    భయంతో, రక్తంతో తడిసిపోయి, వెనక్కి తిరిగి చూసే ధైర్యంలేని హోర్దాన్, కొర్నేలియాలు, అర్ధరాత్రి ఎడారి బాట గుండా పారిపోతారు. చిన్నపిల్లలే అయినా సరే, ప్రతీకారం తీర్చుకోవాలనే దాహంతో ఒక బృందం వారిని కనికరం లేకుండా వెంబడిస్తుంది. అదృష్టవశాత్తూ, వాళ్లకు చీకటిలో దాక్కునేందుకు ఓ స్థలం కనబడినా, అది ఎక్కువసేపు కాదు.
    Primeలో చేరండి
  2. సీ1 ఎపి2 - రెండు

    2 నవంబర్, 2023
    31నిమి
    18+
    ఊరి కూడలిలో ఓ పెద్ద బస్సు ఆగుతుంది. దాని ముందు, క్రూరమైన సంప్రదాయవాదంతో నిండిన జ్ఞాన మహిళ కేటరీనా ఇజారా, తనను దేవతగా అభివర్ణించే స్థానికుల కోసం ర్యాలీని నిర్వహిస్తుంది. అక్కడ నుండి చాలా దూరంలో ఏజెంట్లు తెయోదోరొ, సొర్రోచెలు తమ సంతోషం లేని జీవితాలలో రాత్రి షిఫ్ట్ ప్రారంభించడానికి సిద్ధమవుతారు. కానీ ప్రశాంతత ఎక్కువ కాలం ఉండదు.
    Primeలో చేరండి
  3. సీ1 ఎపి3 - మూడు

    2 నవంబర్, 2023
    27నిమి
    16+
    హోర్దాన్‌తో కొర్నేలియా పారిపోవడానికి కొన్ని గంటల ముందు, తను నివసించే ఊరి నుండి తప్పించుకోవలసి వస్తుంది. ఆమెను తన సొంత కూతురిలా చూసుకునే మహిళ అయిన తబాతా, తీవ్రమైన ప్రమాదం గురించి హెచ్చరిస్తుంది, తమ కోసం వాళ్లు వస్తున్నారని చెబుతుంది.
    Primeలో చేరండి
  4. సీ1 ఎపి4 - నాలుగు

    2 నవంబర్, 2023
    31నిమి
    16+
    తృటిలో తప్పించుకున్న తర్వాత, హోర్దాన్, కొర్నేలియాలు ప్రమాదం దాటిపోయిందని భావించి, షాపింగ్ మాల్‌లో ఆశ్రయం పొందుతారు. అయితే, ఏజెంట్లు తెయోదోరొ, సొర్రోచెలు వాళ్లకు దగ్గరవుతారు.
    Primeలో చేరండి
  5. సీ1 ఎపి5 - ఐదు

    2 నవంబర్, 2023
    30నిమి
    16+
    హోసువే హత్యకు కొన్ని వారాల ముందు, షాంటీటౌన్‌లో కొర్నేలియా జీవితం ప్రత్యక్ష నరకంగా ఉంటుంది. ఆమె తప్పించుకునే ఏకైక మార్గం తబాతా కాగా, ఆమెతో కలిసి మాయాజాలం ఇంకా రహస్యాలతో నిండిన కథలలో నిమగ్నమవుతుంది. ప్రస్తుతం, తెయోదోరొ, సొర్రోచెలు హోర్దాన్ హత్య చేసిన హత్య కేసు శోధిస్తుంటారు. ప్రతీకారం తీర్చుకునేందుకు వచ్చిన హోసువే బంధువులతో పోలీస్ స్టేషన్ పరిసరాలు కిక్కిరిసిపోతాయి.
    Primeలో చేరండి
  6. సీ1 ఎపి6 - ఆరు

    2 నవంబర్, 2023
    30నిమి
    16+
    పోలీస్ స్టేషన్ హంగామా, గందరగోళం జరిగే ప్రదేశంగా మారినప్పుడు, మనం కేటరీనా, కార్మెన్, హోర్దాన్ తల్లి అలాగే ఏజెంట్లు తెయోదోరొ, సొర్రోచెల గతానికి తిరిగి వెళ్తాము.
    Primeలో చేరండి