

శివరాపల్లి
ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - సామ్ సార్!
23 జనవరి, 202540నిమిఇష్టం లేకపోయినా పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం లో చేరేందుకు సివరపల్లి చేరుకుంటాడు శ్యామ్. పనిలో అతని మొదటి రోజు ఊహించని ఒక పీడకలగా మారుతుంది.Primeలో చేరండిసీ1 ఎపి2 - దెయ్యం చెట్టు!
23 జనవరి, 202535నిమితరచుగా పవర్ కట్‌ల కారణంగా శ్యామ్ యొక్క GMAT ప్రిపరేషన్ ముందుకు వెళ్లదు. దానితో అతను దేనికి ఎదురెళ్తున్నాడో పూర్తిగా తెలియకుండానే, ఊర్లోని పరిస్థితులను మార్చాలని నిర్ణయించుకుంటాడు.Primeలో చేరండిసీ1 ఎపి3 - చక్రాల కుర్చీ!
23 జనవరి, 202536నిమిశ్యామ్ సౌకర్యంగా చదువుకోవడానికి "చక్రాలు" ఉన్న కుర్చీని కొనుక్కోవడం, తన ప్రమేయం లేకుండానే ఇబ్బందులకు గురి చేస్తుంది.Primeలో చేరండిసీ1 ఎపి4 - అడ్డ గాడిద!
23 జనవరి, 202527నిమిపై ఆఫీసర్ల నుండి, ఊర్లో జనాలకి ఇబ్బంది కరమైన నినాదాలను గోడల పైన రయించమని శ్యామ్ కి ఆర్డర్ వస్తుంది. కానీ సర్పంచ్ ఊర్లో సమస్యలు వస్తాయని స్లోగన్ లు రయించడానికి ఒప్పుకోడు. స్లోగన్ లు రయించకపోతే శ్యామ్ సస్పెండ్ అయ్యే పరిస్థితి ఉంటుంది.Primeలో చేరండిసీ1 ఎపి5 - కనబడుటలేదు!
23 జనవరి, 202536నిమిఊర్లో రెండున్నర నెలలుగా ఒంటరిగా విసుగుతో ఉన్న శ్యామ్ కొంచెం సరదాగా గడపాలని నిర్ణయించుకుంటాదు. కానీ ఆ నిర్ణయం తననీ చాలా ఇబ్బందులు పెడుతుంది.Primeలో చేరండిసీ1 ఎపి6 - ఇదేం లొల్లి?
23 జనవరి, 202524నిమిశ్యామ్ పని మీద దగ్గర్లో ఉన్న ఊరికి వెళ్తాడు. అనుకోకుండా ఆ ఊరికి చెందిన క్రికెట్ టీమ్ తో గొడవ పడతాడు. పరీక్షల సమయం దగ్గర పడడం తో గొడవ ని అక్కడితో వదిలేయాలని ఎంత ప్రయత్నించినా శ్యామ్ నీ ఆ గొడవ నిద్ర పోనివ్వదు.Primeలో చేరండిసీ1 ఎపి7 - చదువకోనివ్వండి ప్లీజ్!
23 జనవరి, 202529నిమిపరీక్షల సమయం దగ్గరలో ఉన్నపుడు, శ్యామ్ అనుకోకుండా ఒక పిల్లాడి పేరు మార్చడం లో చేసిన సహాయం కాస్త ఒక కుటుంబం లో పెద్ద గొడవకి దారి తీస్తుంది. మరో వైపు సర్పంచ్ శ్యామ్ నీ తన అల్లుడిగా చేసుకోవాలని పరీక్షలు పెట్టి శ్యామ్ నీ ఇబ్బంది పెడుతుంటాడు.Primeలో చేరండిసీ1 ఎపి8 - కెరటం!
23 జనవరి, 202531నిమిశ్యామ్ GMATలో ఫెయిల్ అయ్యాక జీవితం లో నిరాశతో సర్డుకుపోయే పరిస్థితుల్లో ఉన్నపుడు, తను ఎప్పుడూ ఊహించని చోటి నుండి ప్రేరణ పొందుతాడు.Primeలో చేరండి