సీజన్ 1
గుడ్డు - ఒక సింహం మరియు దాని మిత్రులు, మొత్తం జంతువులే వుండే ప్రపంచంలో సర్కస్ నడుపుతారు. గుడ్డు ఉద్దేశం అందరికీ వినోదం పంచాలని. అతని జట్టులో: వీరు: ఖడ్గమృగం, బల్లు: ఏనుగు, బంటి మరియు బబ్లీ: పూకొంగల జంట, 3 కోతులు: చుగ్లీ, గూగ్లీ మరియు ఉగ్లీ, జీరు: జిరాఫీ, హానీ ఆంటీ: ఎలుగుబంటు. కోటీశ్వరుడైన పిల్లి బిలారి మరియు గుండా గేదె కల్లు లతో గుడ్డు కి ఎప్పుడూ శత్రుత్వమే, కానీ అతను ఎప్పుడూ వాళ్ళని ఓడిస్తుంటాడు.