కె.జి.ఎఫ్ కథని, రాకీని చాప్టర్ 2లో, విజేంద్ర ఇంగాల్గీ కుమారుడు ఆనంద్ ఇంగాల్గీ కొనసాగిస్తాడు. గరుడని చంపిన తర్వాత వానరం రక్షకులు చేసిన దాడి నుండి రాకీ బయటపడతాడు. నరాచి ప్రజలకు అతను హీరో ఇంకా రక్షకుడు. తన తల్లికి ఇచ్చిన మాట తీర్చే ప్రయత్నంలో, అధీరా, ఇనయత్, రమికా సేన్ లాంటి వారి రూపంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి.
Star FilledStar FilledStar FilledStar FilledStar Empty149
IMDb 8.22 గం 45 నిమి2022X-Ray16+PhotosensitiveSubtitles Cc