
All or Nothing
మొదటి ఎపిసోడ్ ఉచితం
పరిమిత కాలం ఆఫర్. నిబంధనలు వర్తిస్తాయి.
నిబంధనలు వర్తిస్తాయి
ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - ద కార్డినల్స్ రూల్స్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి30 జూన్, 201655నిమిబ్రూస్ ఏరియన్స్ మరియు ఆరిజోనా కార్డినల్స్ సూపర్ బౌల్ గెలవాలనే సంకల్పంతో 2015 సీజన్ ను మొదలు పెడతారు. క్వార్టర్ బ్యాక్ కార్సన్ పామర్ మోకాలి గాయం నుండి తిరిగి వచ్చి, మాజీ రిసీవర్ లారీ ఫిట్జ్ గెరాల్డ్ మరియు కొందరు కొత్త రన్నింగ్ బ్యాక్స్ తో కలిసి ఆడతాడు.మొదటి ఎపిసోడ్ ఉచితంసీ1 ఎపి2 - ఫాగ్
30 జూన్, 201647నిమిబ్రూస్ ఏరియన్స్ మాజీ జట్టు అయిన పిట్స్ బర్గ్ స్టీలర్స్ ను కలవడానికి మరియు ఒక కొండపైనున్న మారుమూల రిసార్టుకి వెళ్ళే రోడ్డు ప్రయాణానికి సిధ్ధం కావడంలో కార్డినల్స్ మొదటిసారి ప్రతికూలతను ఎదుర్కుని, బలగాలకు పిలుపునిస్తారు.Primeలో చేరండిసీ1 ఎపి3 - ద పెంట్‌హౌస్
30 జూన్, 201654నిమిసీజన్ మధ్యలోకి రావడం, మరియు ఆటలు లేని బై వీక్ అవసరం పడడంతో, సేఫ్టీ టైరన్ మాథ్యూ మరియు కార్డినల్స్ కళ్ళు వారు గెలవాల్సిన జట్టు పై పడతాయి: రెండు-సార్లు డిఫెండింగ్ ఎన్.ఎఫ్.సి. విజేతలైన సియాటెల్ సీహాక్స్.Primeలో చేరండిసీ1 ఎపి4 - ద వీల్
30 జూన్, 201648నిమిక్వార్టర్ బ్యాక్ కార్సన్ పామర్ తన మాజీ జట్టు సిన్సినాటి బెంగాల్స్ ని కలుస్తుండగా, తిరిగివచ్చిన పాట్రిక్ పీటర్స్లన్ జీవితాన్ని మార్చే ఒక ముఖ్య సంఘటనకు సిధ్ధం అవుతాడు. కఠినమైన ఎన్.ఎఫ్.సి. వెస్ట్ లో ముందుకు సాగడానికి కార్డినల్స్ పాత ప్రత్యర్థిని పిలిపిస్తారు.Primeలో చేరండిసీ1 ఎపి5 - డెసెంబర్ ఫుట్బాల్
30 జూన్, 201651నిమికొత్త స్టార్ రన్నింగ్ బ్యాక్ డేవిడ్ జాన్సన్ వెనకాల కార్డినల్స్ సాధారణ సీజన్ యొక్క అత్యంత ముఖ్యమైన భాగంలోకి ఆరోగ్యంగా మరియు రోల్ లో అడుగుపెడతారు, కానీ ఎన్.ఎఫ్.ఎల్. యొక్క అత్యంత క్రూరమైన నెలలో అంతా చిటికెలో మారిపోవచ్చు.Primeలో చేరండిసీ1 ఎపి6 - ఎండింగ్స్ ఆండ్ బిగినింగ్స్
30 జూన్, 201652నిమిఎన్.ఎఫ్.సి. యొక్క ఉత్తమ జట్లు అయిన గ్రీన్ బే ప్యాకర్స్ మరియు సియాటెల్ సీహాక్స్ ఆరిజోనాని సందర్శించే సమయంలో టైరన్ మాథ్యూ లేని వినాశనకర లోటుని అధిగమించడానికి కార్డినల్స్ ప్రయత్నిస్తారు.Primeలో చేరండిసీ1 ఎపి7 - ద న్యూ సీజన్
30 జూన్, 201652నిమి16వ వారం బ్లో ఔట్ కొరకు ప్రతీకారం కోరుతూ ఎడారికి తిరిగి వచ్చిన గ్రీన్ బే ప్యాకర్స్ మరియు ఆరన్ రోజర్స్ రాగా, ఎన్.ఎఫ్.ఎల్. చరిత్రలో అత్యంత ఆటవికమైన ప్లే ఆఫ్ ఆటకు కార్డినల్స్ ఆతిథ్యం ఇస్తారు.Primeలో చేరండిసీ1 ఎపి8 - ఆల్ ఆర్ నథింగ్?
30 జూన్, 201648నిమిసూపర్ బౌల్ కి ప్రయాణం ముందుండగా, ఎన్.ఎఫ్.సి. ఛాంపియన్షిప్ ఆటలో కామ్ న్యూటన్ మరియు పాంథర్స్ ని ఎదుర్కోవడానికి కార్డినల్స్ కారొలినా ప్రయాణమవుతారు.Primeలో చేరండి