సైన్ ఇన్

మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. United Statesలో వీడియో జాబిత చూసేందుకు amazon.com ఇక్కడ వెళ్లండి.

బాహుబలి ది లాస్ట్ లెజెండ్స్

2019X-Ray13+
కాలకేయ తో యుద్ధానికి ముందు. కట్టప్ప, బాహుబలిని చంపడానికి ముందు. శివగామి మరణానికి ముందు. ఇద్దరు యువ సోదరులు సింహాసనముకై పోటీ పడతారు. ఒకరు రాజవుతారు, మరొకరు విశిష్ఠుడవుతాడు. ఈ సరికొత్త సజీవ క్రమంలో బాహుబలి ప్రపంచంలోని ఆ రహస్య కథలను ఆస్వాదించండి.
శైలీలు
యానిమేషన్అంతర్జాతీయం
సబ్‌టైటిల్స్
ఏదీ అందుబాటులో లేదు
ఆడియో భాషలు
తెలుగుEnglishहिन्दीதமிழ்
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.
Share
 1. 1. బ్యూటీ'స్ మాస్క్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 10, 2019
  24నిమి
  7+
  ఆడియో భాషలు
  తెలుగు, English, हिन्दी, தமிழ்
  భల్లాలదేవుడు ఒక గూఢమైన కొత్త స్త్రీ ని కలుస్తాడు ఇంకా ఆమెను పెళ్లాడాలనుకుంటాడు. కానీ, బిజ్జలదేవుడు, తన కొడుకుకి రాబోయే భార్యను ఒప్పుకోలేకపోతాడు, కనుక తన కొడుకుని రక్షించుకోను ఒక కుటిల పథకం రచిస్తాడు.
 2. 2. ది ఈగల్'స్ నెస్ట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 10, 2019
  23నిమి
  7+
  ఆడియో భాషలు
  తెలుగు, English, हिन्दी, தமிழ்
  ఒక చెడు నిరంకుశుడు అమాయకులను భయభ్రాంతులను చేసినపుడు, అతని క్రూర పాలన నుంచి జనాలను అలాగే ఎత్తైన కొండపైనున్న కోటను విడిపించడం బాహుబలి ఇంకా భల్లాలదేవుల వంతు.
 3. 3. ఎన్ ఎలిఫెంట్ నెవెర్ ఫర్గెట్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 10, 2019
  22నిమి
  7+
  ఆడియో భాషలు
  తెలుగు, English, हिन्दी, தமிழ்
  సుదీర్ఘ జ్ఞాపకశక్తి గల తన పాత మిత్రునికొకనికి తన సాయం అవసరమని తెలుసుకుని, బాహుబలి సాయం చేయను పూనుకుంటాడు. కానీ, బాహుబలి మిత్రుని కొరకు, భళ్ళాలదేవుని వద్ద, వేరే ప్రణాళికలు ఉంటాయి.
 4. 4. ది బాండిట్ కింగ్ - పార్ట్ 1
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 10, 2019
  23నిమి
  7+
  ఆడియో భాషలు
  తెలుగు, English, हिन्दी, தமிழ்
  మాహిష్మతి శివార్లలో నివసిస్తున్న రైతులు తప్పని సంకటంలో ఉంటారు. వాళ్ళని రక్షించగల ఒకే ఒక వ్యక్తి ప్రసిద్ధ బందిపోటు రాజు, కానీ వాళ్ళని రక్షిస్తూ అతను మాహిష్మతికి లక్ష్యంగా మారతాడు.
 5. 5. ది బాండిట్ కింగ్ - పార్ట్ 2
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 10, 2019
  22నిమి
  7+
  ఆడియో భాషలు
  తెలుగు, English, हिन्दी, தமிழ்
  యెంత మూల్యానికైనా, మాహిష్మతి కి పక్కలో బల్లెం లా ఉన్న బందిపోటు రాజును, చట్టం ముందుకు తెస్తానని భల్లాలదేవుడు ప్రతిన పూనుతాడు.
 6. 6. గ్రోయింగ్ పెయిన్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 10, 2019
  22నిమి
  7+
  ఆడియో భాషలు
  తెలుగు, English, हिन्दी, தமிழ்
  మాహిష్మతి బజారులో బాహుబలి తన రూకలసంచి కోల్పోతాడు ఇంకా ఆ దొంగల వేటలో పడతాడు. ఈ ప్రయత్నంలో, ఉందనే తెలియని మాహిష్మతి భూగర్భంలోని ఒక చీకటి ప్రదేశంకు చేరుకుంటాడు.
 7. 7. ట్రాప్డ్ ఇన్ ది ల్యాబరింత్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 10, 2019
  22నిమి
  7+
  ఆడియో భాషలు
  తెలుగు, English (UK), English (US), हिन्दी, தமிழ்
  అక్కడికి ఎలా వచ్చాడో తెలియకుండా, బాహుబలి ఒక కొత్త, తెలియని ప్రదేశంలో మేలుకుంటాడు. ఇంకా ఏమిటంటే, తను ఒంటరి కాదని తెలుసుకుంటాడు. ఆ పద్మవ్యూహం లోని ప్రాణాంతక చిక్కుల నుండి తప్పించుకోవడమే, తనకి మాహిష్మతి తిరిగి చేరుకొను మార్గం.
 8. 8. ది కల్ట్ - పార్ట్ 1
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 10, 2019
  22నిమి
  7+
  ఆడియో భాషలు
  తెలుగు, English, हिन्दी, தமிழ்
  మాహిష్మతిలో ప్రజలు చంపబడుతుంటారు ఇంకా ఇందులో దుష్ట శక్తి ప్రమేయం ఉందని బాహుబలి సూచిస్తాడు. అతని పరిశోధన, మాహిష్మతి నడుమనే ఏదో చీకటి ఆవహించింది పెరుగుతోందని తెలియచేస్తుంది.
 9. 9. ది కల్ట్ - పార్ట్ 2
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 10, 2019
  22నిమి
  7+
  ఆడియో భాషలు
  తెలుగు, English, हिन्दी, தமிழ்
  మాహిష్మతి లోపల జరుగుతున్న ఒక చీకటి రహస్యం బాహుబలి కనుగొంటారు ఇంకా దానిని నాశనం చేయాలని గుర్తిస్తాడు. కానీ, ఇతర దుష్ట శక్తులు బాహుబలిని నిరోధించాలని నిర్ణయించుకుంటాయి, ఒకవేళ తనని చంపాల్సిన అవసరం వచ్చినా వెనకడుగు వేయకుండా!
 10. 10. ది వారియర్ క్వీన్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 10, 2019
  23నిమి
  13+
  ఆడియో భాషలు
  తెలుగు, English (UK), English (US), हिन्दी, தமிழ்
  మాహిష్మతి యొక్క సార్వభౌమాధికారానికి ఒక కొత్త దుష్ట శక్తి సవాలు విసురుతుంది, కనుక దానిని ఎదుర్కొనే ముందు బాహుబలి మరింత సమాచారం రాబట్టి తెలుసుకోవాలి!
 11. 11. ది లాస్ట్ ట్రైబ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 10, 2019
  22నిమి
  7+
  ఆడియో భాషలు
  తెలుగు, English (UK), English (US), हिन्दी, தமிழ்
  శూరుల పోటీలో తన పాత మిత్రుడు మహాబలి కలవడంతో, దేశదిమ్మరుల సంఘంలో బయటవాడిగా ఉండడమంటే ఏమిటో బాహుబలి తెలుసుకుంటాడు.
 12. 12. ఏ మర్డర్ ఇన్ మాహిష్మతి
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 10, 2019
  22నిమి
  7+
  ఆడియో భాషలు
  తెలుగు, English, हिन्दी, தமிழ்
  కట్టప్ప హత్యారోపణ ఎదురుకుంటాడు, కానీ తన గురువు దోషి అని బాహుబలి నమ్మడు. బిజ్జలదేవుని చేతిలో ప్రాణాంతక శిక్ష పడే ముందే, బాహుబలి కాలంతో పోటీ పది, అసలు నిజాన్ని బహిర్గతం చేయాలి.
 13. 13. రిటర్న్ ఆఫ్ బ్లేడ్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 10, 2019
  22నిమి
  13+
  ఆడియో భాషలు
  తెలుగు, English, हिन्दी, தமிழ்
  చీకటి ఘడియలో ఎలాగైనా ఒక స్నేహితుడు కావాలని, మాహిష్మతి పాత శత్రువుని మిత్రునిగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ పాత గాయాలు సులువుగా మానవు, ఇంకా ద్వేషం లోతైనది.
 14. 14. ది కాలకేయ రెఫ్యూజీ
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 10, 2019
  23నిమి
  13+
  ఆడియో భాషలు
  తెలుగు, English (UK), English (US), हिन्दी, தமிழ்
  వారి రాజ్యానికి భయానక గతి పట్టబోతుందని హెచ్చరిస్తూ, మాహిష్మతి లో శరణు కోరుతూ వచ్చిన ఇద్దరు కాలకేయులు, బాహుబలిని తీవ్రంగా కలవర పెడతారు.
 15. 15. ది సీజ్ ఆఫ్ మాహిష్మతి - పార్ట్ 1
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 10, 2019
  23నిమి
  13+
  ఆడియో భాషలు
  తెలుగు, English, हिन्दी, தமிழ்
  మాహిష్మతి చరిత్రలో చీకటి ఘడియ సంభవించింది! రాజ్యం ముట్టడికి గురైంది ఇంకా అన్ని ఆశలు నశించాయి! ఇక దీనిని ఎదురుకోవడం బాహుబలి, భల్లాలదేవుడు, కట్టప్ప ఇంకా రాజమాత శివగామి ల వంతు.
 16. 16. ది సీజ్ ఆఫ్ మాహిష్మతి - పార్ట్ 2
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 10, 2019
  22నిమి
  7+
  ఆడియో భాషలు
  తెలుగు, English, हिन्दी, தமிழ்
  సహాయకులు లేకుండా, స్నేహితులు లేకుండా, రక్షకులు లేకుండా, మాహిష్మతి ముట్టడి చేయబడుతుంది, దాడి చేస్తున్నవారు ఆ రాజ్యాన్ని పూర్తిగా మట్టు పెట్టాలని చూస్తారు!

మరిన్ని వివరాలు

Amazon మెచ్యూరిటీ రేటింగ్
13+ టీనేజర్లు. మరింత తెలుసుకోండి