


ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - ఎపిసోడ్ 1
11 అక్టోబర్, 202350నిమిఅల్ఫోన్స్ ఉద్యోగం చేస్తుండగా, మాఫియా దుండగులు దాడి చేస్తారు. సెలవులో చికిత్స చేయించుకుంటూ ఉండగా, చిన్నతనంలో తన తల్లి అదృశ్యం కావడం గురించి చర్చిస్తాడు. అతను తిరిగి రాగానే పనిలోంచి తీసేస్తారు. అదే రోజు తన తండ్రి ఆసుపత్రిలో ఉన్నాడని తెలుసుకుంటాడు. అల్ఫోన్స్ తమ సంబంధాన్ని మళ్లీ పునరుజ్జీవింపజేయడానికి ప్రయత్నిస్తుండగా, తన తండ్రి తన జీవితమంతా రహస్యంగా జిగలోగా పనిచేశాడని తెలుసుకుంటాడు.Primeలో చేరండిసీ1 ఎపి2 - ఎపిసోడ్ 2
11 అక్టోబర్, 202352నిమితన భార్య మార్గోట్‌కు తాను కొత్త ఉద్యోగంలో విజయం సాధించానని చెబుతూ, అల్ఫోన్స్ తన తండ్రి స్థానంలో వృద్ధ ప్యారిస్ మహిళలకు సేవ చేసే జిగలోగా మారుతాడు. తన అధిక మెయింటెనెన్స్ ఖాతాదారులను సంతృప్తి పరచడానికి తొలుత ఇబ్బందిపడినా, ఈ పని వల్ల అతని ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. అయితే అతని తెలివైన భార్య తొందరలోనే ఈ విషయం పసిగడుతుంది.Primeలో చేరండిసీ1 ఎపి3 - ఎపిసోడ్ 3
11 అక్టోబర్, 202347నిమిఅల్ఫోన్స్ అగ్ర క్లయింట్ అదేల్‌కు సమస్యాత్మకమైన మనుమడు ఉంటాడు. అతను ఎలాగైనా ఆమె డబ్బును చేజిక్కించుకోవాలని చూస్తుంటాడు. అల్ఫోన్స్ ప్రతిభావంతుడని తేలడంతో వ్యాపార నిర్వహణపై అల్ఫోన్స్ మరియు అతని తండ్రి పోటీ పడతారు. మార్గోట్ వారి లెస్బియన్ తనఖా సలహాదారుతో సంబంధం పెట్టుకుంటుంది. ఇటీవల ఇటలీలో వితంతువుగా మారి, చాలా కాలంగా కలవని అల్ఫోన్స్ తల్లి, తిరిగి ప్యారిస్‌కు వెళుతుంది.Primeలో చేరండిసీ1 ఎపి4 - ఎపిసోడ్ 4
18 అక్టోబర్, 202347నిమిఅల్ఫోన్స్, అదేల్‌లు ఆమె మనుమడిని జైలులో పెట్టడానికి కుట్ర పన్నుతారు. మార్గోట్ అల్ఫోన్స్‌ను తప్పు చేస్తుండగా పట్టుకుంటుంది. అయినప్పటికీ నిజం వెల్లడయ్యాక వారి వివాహం తిరిగి ఊపందుకుంటుంది. జేక్స్ తిరిగి పనికి వెళ్ళగా, తాను తన అత్యంత కష్టతరమైన ఖాతాదారు మార్తాతో ప్రేమలో పడ్డాడని తెలుసుకుంటాడు. అదేల్ ఆరోగ్యం క్షీణించడంతో ఆమె చనిపోతుంది. తన మిగిలిన ఆస్తిని అల్ఫోన్స్ పేరున రాస్తుంది.Primeలో చేరండిసీ1 ఎపి5 - ఎపిసోడ్ 5
25 అక్టోబర్, 202355నిమిప్రతీకారం, అత్యాశతో, అదేల్ మనుమడు తన అమ్మమ్మ సంపదను తెలుసుకోవడానికి సోమరి ప్రైవేట్ డిటెక్టివ్ విల్‌ఫ్రీద్‌ను నియమిస్తాడు. నడమంత్రపు సిరితో అల్ఫోన్స్ తన భార్యకు తాము ఎప్పుడూ కలలుగన్న విలాసవంతమైన జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటాడు, కానీ జేక్స్ ఆ డబ్బు తనదేనని భావించి, అది తీసుకుని పారిపోతాడు. బెదిరింపుల కారణంగా అల్ఫోన్స్ తల్లి కుటుంబాన్ని వదిలి వెళ్తుందని మనం తెలుసుకుంటాము.Primeలో చేరండిసీ1 ఎపి6 - ఎపిసోడ్ 6
1 నవంబర్, 202353నిమిఅల్ఫోన్స్, మార్గోట్‌లు నీస్‌లో విలాసవంతమైన సెలవులు గడుపుతూ దాన్ని మెరుగుపరచవలసి వస్తుంది. ప్యారిస్‌లో ఒంటరిగా ఉన్న అల్ఫోన్స్ తల్లి చాలా పేరున్న ఎస్కార్ట్ సేవలను పొందగోరుతుంది. మార్తాను పెళ్లాడుతానని చెప్పాక, విల్‌ఫ్రీద్ చేతిలో జేక్స్ మోసపోయి, తన డబ్బంతా పోగొట్టుకుంటాడు. అల్ఫోన్స్ సెలవుల నుండి తిరిగి వచ్చాక, అతను కలిసిన తొలి క్లయింట్ దక్షిణాది యాసతో మాట్లాడే ఒక అందమైన మహిళ.Primeలో చేరండి