గ్యాంగ్‌స్టార్స్ (తెలుగు)

గ్యాంగ్‌స్టార్స్ (తెలుగు)

సీజన్ 1
గ్యాంగ్ స్టార్స్ "జానే భీ దో యారోం" శైలి లో తీయబడిన సీరియల్. 12 సంచికలు గల ఈ కథ లో ముఖ్యులు ఇద్దరు సినీ నటులు, ఇద్దరు మాజీ ప్రేమికులు మరియు ఒక నిర్దయుడైన గ్యాంగ్స్టర్. అల్లుకుపోయిన సంఘటనల మరియు జీవితాల గురించిన ఈ డార్క్ కామెడీ ఒక ఘటన నుంచి బయలుదేరి పాత్రలను ఒక భావోద్వేగపూరిత ప్రయాణము చేయిస్తుంది!
IMDb 6.5201813+
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు