భారతదేశానికి స్వాతంత్రం రాకముందు జరిగిన ఈ కథ, జమీందారు కూతురు హత్య కేసు విషయంలో స్పెషల్ ఆఫీసర్ గా డెవిల్ ని(హీరో) అపాయింట్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన డెవిల్ నైషద ప్రేమలో పడ్డాక ఎదుర్కొన్న సమస్యలేంటి ? తెలుసుకున్న ఊహించని నిజాలు ఏంటి ? డెవిల్ వాటిని చేదించగలిగాడా లేదా అన్నది కథ?