అమ్ము
prime

అమ్ము

కార్తీక్ సుబ్బరాజ్ పర్యవేక్షణలో నిర్మించబడ్డ సినిమా అమ్ము. ఒక సాధారణమైన యువతిలో దాగి ఉన్న ధైర్యాన్ని, అంతులేని సహనాన్ని, మనోబలాన్ని తెలియచేప్పే కథే ఇది. అమ్ముని పోలీస్ ఆఫీసర్ అయిన తన భర్త హింసిస్తూ ఉంటాడు. ఆ గృహ హింస నుంచి తప్పించుకోవడానికి, అమ్ము ఎంత దూరం వెళ్ళింది, అనుకోని సందర్భంలో పరిచయం అయిన వ్యక్తితో కలిసి, ఎలా తన జీవితాన్ని మళ్ళీ చక్కపెట్టుకుంది అన్నది ఈ కథ ముగింపు.
IMDb 6.72 గం 16 నిమి2022X-RayHDRUHD13+
డ్రామాఅంతర్జాతీయంసీరియస్‌గా సాగేది
Primeలో చేరండి

నిబంధనలు వర్తిస్తాయి