ఫర్జీ
prime

ఫర్జీ

సీజన్ 1
సన్నీ,  ఒక అద్భుతమైన చిన్న స్థాయి కళాకారుడు. అతను ఎప్పుడైతే ఖచ్చితమైన నకిలీ కరెన్సీ నోటును తయారుచేసాడో అప్పుడే ఓ పెద్ద  ప్రమాదకరమైన నకిలీ ప్రపంచంలోకి విసిరివేయబడ్డాడు,  ఇంక  మైఖేల్ , దేశాన్ని ఈ నకిలీ ముప్పునుండి విమోచన చేయాలని కోరుకొంటున్న నియమాలను లెక్క చేయని, నిప్పులాంటి టాస్కు ఫోర్సు అధికారి. ఈ ఉత్కంఠ కలిగించే పిల్లి - ఎలుక పోరులో ఓటమికి దారి లేదు!
IMDb 8.320238 ఎపిసోడ్​లుX-RayHDRUHD16+
Primeలో చేరండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - ఆర్టిస్ట్

    9 ఫిబ్రవరి, 2023
    1h
    16+
    నష్టాల్లో కూరుకుపోయిన తన తాతగారి ప్రింటింగ్ ప్రెస్సుకు పూర్వ వైభవం తీసుకురావడానికి  సన్నీకి తెలివైందే కాని ప్రమాదకరమైన ఆలోచన తట్టింది. పోలీస్ అధికారి మైఖేల్ తన ఆగర్భ శత్రువు, నకిలీ నోట్ల తయారీకి రారాజు  మన్సూర్  దలాల్ ను ఇరుకున పెట్టాడు .
    Primeలో చేరండి
  2. సీ1 ఎపి2 - సోషల్ సర్వీస్

    9 ఫిబ్రవరి, 2023
    1 గం 2 నిమి
    16+
    సన్నీ వేసిన పథకం పారింది కానీ ఆశకు అంతు లేదు.  మైఖేల్  నకిలీ నోట్ల తయారు చేసే ముఠాలని ఆటకట్టించడానికి ఒక ప్రత్యేక దళాన్ని మంజూరు చేయించుకోవడానికి  ప్రయత్నించాడు. మేఘ కలల ప్రాజెక్ట్ లో పెట్టుబడి పెట్టడానికి  పెట్టుబడి  దారులు ఎవరూ దొరక లేదు.
    Primeలో చేరండి
  3. సీ1 ఎపి3 - సి సి ఏఫ్ ఏ ఆర్ టీ

    9 ఫిబ్రవరి, 2023
    1h
    16+
    సి సి ఎఫ్ ఏ ఆర్ టీ   ఏర్పాటు అయ్యింది. సన్నీ ఫిరోజ్  వారి శక్తికి మించిన ఒక డీలును ఒప్పుకొన్నారు.  మైఖేల్ ఆహ్వానం లేక పోయిన తన కొడుకు పుట్టిన రోజు వేడుకకు హాజరయ్యాడు.  మైఖేల్ మేఘా ను నియమించుకున్నాడు. కానీ మేఘ తన హద్దులు దాటి శాండ్విచ్ నోట్ తయారు చేసిన ఆ కళాకారుడెవడో పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది .
    Primeలో చేరండి
  4. సీ1 ఎపి4 - ధనరక్షక్

    9 ఫిబ్రవరి, 2023
    52నిమి
    16+
    ధనరక్షక్ ఏర్పాటుఅయ్యింది అది సి సి ఎఫ్ ఏ ఆర్ టీ కి గొప్ప విజయం. మైఖేల్ తన భార్యతో రాజి పడడానికి ప్రయతింస్తాడు కానీ అతని ప్రయత్నం ఆమె నుండి తనని మరింత దూరం పెంచింది. అదృశ్యమైన తన తాతగారి ఆచూకీ కోసం సన్నీ చాల ఆందోళన చెందాడు కానీ ప్రభుత్వం నుండి ఎటు వంటి సాయం లభించలేదు. మన్సూర్ కార్యకలాపాలకు ధనరక్షక్ దళం ఆటంకం కలిగించింది. అతనికి కొత్త స్కానరు యంత్రాన్ని కూడా మాయ చేయగలిగే ఒక కొత్త నోటు కావాలి.
    Primeలో చేరండి
  5. సీ1 ఎపి5 - సెకండ్ ఓల్డెస్ట్ ప్రొఫెషన్

    9 ఫిబ్రవరి, 2023
    60నిమి
    16+
    సన్నీ ఒక సూపర్ నోటు తయారుచేసాడు.  మైఖేల్ కు తన అన్వేషణకు బాంగ్లాదేశ్ లో పురోగతి లభించింది.  మన్సూరుకు తన బాసుల నుంచి ఒత్తిడి పెరిగింది.  సన్నీ తన సంస్థలో ఒక పెద్ద స్ధానం తీసుకుంటే బాగుంటుంది అనుకొన్నాడు.  మేఘ చివరకి తను ప్రేమి౦చగలిగే వ్యక్తిని కలుసుకు౦టు౦ది.
    Primeలో చేరండి
  6. సీ1 ఎపి6 - క్యాట్ అండ్ మౌస్

    9 ఫిబ్రవరి, 2023
    42నిమి
    16+
    సన్నీ సి సి ఎఫ్ ఏ ఆర్ టీ  లో ఒక వేగుని ఏర్పాటు చేసుకున్నాడు అదే విధం గా మైఖేల్ మన్సూర్ సంస్థలో ఒక వేగుని  ఏర్పాటు చేసుకున్నాడు.  సన్నీ ఇండియా కు పెద్ద ఎత్తున నకిలీ నోట్స్ రవాణా చేయడానికి   ప్రమాదకరమైన  “ట్రోజన్ హార్స్“  పథకం వేసాడు.
    Primeలో చేరండి
  7. సీ1 ఎపి7 - సూపర్నోట్

    9 ఫిబ్రవరి, 2023
    53నిమి
    16+
    సన్నీ ఫిరోజ్ లు జీవితంలో గొప్పగా బ్రతకడానికి ఇష్టపడతారు.  సన్నీ మేఘ తో ప్రేమలో పడుతున్నాడు. మేఘ సూపర్ నోట్ కు సంభందించిన ఒక రహస్యం ఛేదిస్తుంది.  మైఖేల్ మంత్రి గెహ్లాట్ చేత చర్యలు మొదలు పెట్టించడానికి  నియమాలను అతిక్రమించి ఒక పని చేస్తాడు.  మన్సూర్ కు  డబ్బును మార్కెట్ లో చలామణి చెయ్యడం ఎంతో అవసరం అవుతుంది
    Primeలో చేరండి
  8. సీ1 ఎపి8 - క్రాష్ అండ్ బర్న్

    9 ఫిబ్రవరి, 2023
    1 గం 6 నిమి
    16+
    సన్నీ ఫిరోజ్ లు దొరికిపోతారేమో అనేంతగా ఉచ్చు వేయబడింది. మైఖేల్ వదిలేసే రకం కాదుగా, అందుకే  అతని దగ్గర ఇంకో పధకం ఉంది!.  మన్సూర్ ఉనికికే ముప్పు ముంచు కొచ్చింది.  మేఘ ఒక భయంకరమైన నిజాన్నివెలికితీసే ప్రయత్నంలో చాలా దగ్గరకొచ్చింది.  సన్నీ తాను చేసిన నేరాలకు  భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.  
    Primeలో చేరండి