ట్విన్ లవ్
freevee

ట్విన్ లవ్

సీజన్ 1
లవ్ ఐల్యాండ్ నిర్మాతలు అందించే డేటింగ్ ప్రయోగమే ట్విన్ లవ్. ఇందులో ఏకరూప కవలల ప్రాధాన్యం తమ తోబుట్టువులా, లేదా కొత్త ప్రేమా అనేది పరీక్షించబడుతుంది. హోస్ట్‌లైన బ్రీ, నిక్కీ గార్సియాలు (గతంలో బెల్లా కవలలు) కవలలను విడదీసి రెండు వేర్వేరు ఇళ్లలోకి పంపి, తమ ఇష్టానుసారం ప్రేమలో పడేలా చేస్తారు. వాళ్లు ఏకరూప జంటనే ఎంచుకుంటారా? చివరకు తమ కవలను ఎంచుకుంటారా లేదా ప్రేమనా?
IMDb 6.020239 ఎపిసోడ్​లుX-RayHDRUHD16+
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - సెపరేషన్ యాంగ్జైటీ

    16 నవంబర్, 2023
    46నిమి
    16+
    ట్విన్ లవ్ అనేది వేరేవాటిలా కాకుండా ఒక సామాజిక డేటింగ్ ప్రయోగం. పది జంటల ఏకరూప కవలలు ప్రేమను వెతుక్కునే ప్రయాణం కోసం వస్తారు. కానీ మన హోస్ట్‌లు నిక్కీ, బ్రీ కవలలను నిజంగా పరీక్షించే ఒక పెద్ద ఆశ్చర్యాన్ని అందిస్తారు. జీవితంలో ఏనాడూ విడిపోని పరిస్థితుల్లో, తమ కవలలు లేకుండా ఎవరు జీవించగలరు? ఏకరూప కవలలు ఒకే కవలలకు పడతారో లేదో చూడడానికి తొలి చూపులో ఆకర్షణ అనే సవాలు ఎదుర్కొంటారు.
    ఉచితంగా చూడండి
  2. సీ1 ఎపి2 - ట్విన్ టెంప్టేషన్స్ ఎరైవ్

    16 నవంబర్, 2023
    46నిమి
    16+
    కొత్త కవలలు మ్యాడీ, గాబీ రావడంతో ఏకరూప కవలల ప్రేమ కోసం 10 జంటల ప్రయాణం ఊహించని మలుపు తిరుగుతుంది. ఒక వ్యక్తి తన గత ద్రోహాలను అంగీకరించి, రెండు జంటల కవలలు ఒకే విధంగా గడిపే సెషన్ల తరువాత, కార్నివాల్ డబుల్ డేట్లు పెద్ద మలుపు తిరుగుతాయి!  కవలలు వారి మొదటి కవల సమాచారంలో వారి కవల సహోదరి/సహోదరుడు ఏం చేస్తున్నారో ఒక అవగాహన పొందగా, నిక్కీ, బ్రీ ఒక బాంబు వేయగా, అది రెండు ఇళ్లను చలించేలా చేస్తుంది.
    ఉచితంగా చూడండి
  3. సీ1 ఎపి3 - యాన్ ఐడెంటికల్ ఎలిమినేషన్

    16 నవంబర్, 2023
    50నిమి
    16+
    ప్రారంభ ప్రేమ బంధాన్ని మొదటి ఎలిమినేషన్ విడదీస్తుంది. తమ కోసం ప్రేమను ఎంచుకునేది ఎవరు?  తమ కవల కోసం ప్రేమను ఎంచుకునేది ఎవరు? ఇంటికి వెళ్లేది ఎవరు? కవలలలో ఒక జంటను ప్రత్యేక బీచ్ డేట్‌కు పంపుతారు. ఏ బీచ్ డేట్ మునిగిపోతుంది, ఏది ప్రేమ వైపు పయనిస్తుంది? కవల టెలిపతీని అన్ని భావనల సవాలు పరీక్షిస్తుంది. సవాలు తర్వాత కవలల కోసం ఒక పెద్ద ఆశ్చర్యం ఎదురుచూస్తోంది.
    ఉచితంగా చూడండి
  4. సీ1 ఎపి4 - ద ట్విన్ సింక్ ఛాలెంజ్

    16 నవంబర్, 2023
    47నిమి
    16+
    ట్విన్ లవ్ ఈ ఎపిసోడ్‌లో, రెండు ఇళ్లలోని మహిళలు కొత్తగా వచ్చిన ఇద్దరు వ్యక్తుల పట్ల ఆకర్షితులవుతారు. మహిళల కంటే ఎక్కువ మంది పురుషులు ఉండడంతో, తమలో ఒకరు ఇంటికి వెళతారని రెండు ఇళ్లలోని పురుషులు భయపడతారు.  సన్నిహిత డేట్లు కొన్ని సంబంధాలను బలపరుస్తాయి, ఇతరులలో ఇది అనిశ్చితి, త్రికోణ ప్రేమ ఏర్పడటానికి కూడా దారితీస్తుంది!  ఇదంతా, ఇంకా ఒక కవల అద్భుత డాన్స్ కార్యక్రమం ఉంటాయి!
    ఉచితంగా చూడండి
  5. సీ1 ఎపి5 - థింగ్స్ ఆర్ అబౌట్ టు గెట్ ట్విన్‌టెరెస్టింగ్

    16 నవంబర్, 2023
    44నిమి
    16+
    హాట్ టబ్‌లో సరదాగా గడిపే సెషన్‌లు, కవల సాన్నిహిత్యం సూట్‌లలో గడిపే రాత్రులు, భయంకరమైన ప్రేమగీతాలతో పది జంటల కవలలు గాలిలో తేలడాన్ని ఇష్టపడతాయి. రెండు ఇళ్లలో కవల సమాచారంతో, కవలలకు ఎలిమినేషన్ రాబోతోందని తెలుసు. ఏ కవలలు కన్నీళ్లు పెట్టుకుంటారో చూడండి.  రాత్రి అక్కడ ముగియదు, ఎందుకంటే కలత చెందిన ఒక కవల జంట ప్రయోగాన్ని విడిచిపెట్టాలని ఆలోచిస్తారు.
    ఉచితంగా చూడండి
  6. సీ1 ఎపి6 - కాట్ ఇన్ ఏ లవ్ ట్రయాంగిల్

    16 నవంబర్, 2023
    41నిమి
    16+
    ఓ మహిళ శాశ్వతంగా ట్విన్ లవ్ ను విడిచిపెట్టడానికి ఎంచుకుంటుందా? ఆ బాటలో తన సోదరి బంధం నాశనం చేస్తుందా? రెండు ఇళ్ళలో పెద్ద కల్లోలం, విరిగిన హృదయాలతో, మిగిలిన కవలలు ఆ భాగాలను కలిపేందుకు చూస్తారు. బ్రీ, నిక్కీ కొత్త కవలలను రెండు ఇళ్లలోకి పంపడం ద్వారా ఒక జంటను, వారి కవలలను ప్రమాదంలో పడేయడంతో, తర్వాత ఏం జరుగుతుందో చూడండి.
    ఉచితంగా చూడండి
  7. సీ1 ఎపి7 - డబ్లింగ్ డౌన్ ఆన్ లవ్

    16 నవంబర్, 2023
    48నిమి
    16+
    ట్విన్ లవ్ ఈ ఎపిసోడ్‌లో, ఇద్దరు అందమైన మహిళలు బంధాన్ని కనుగొనాలనే ఆశతో వస్తారు. వారు పరిస్థితులను మార్చడానికి సందేహించరు. నిక్కీ, బ్రీ గర్సియాలు “కవలలు టీ పారపోయడం“ అనే ఉల్లాసమైన, సెక్సీ సవాలు విసురుతారు. ఇది చాలా అవసరమైన హాట్ గాసిప్‌ల కోసం ఒకేలా ఉండే కవలలను ఒకరితో ఒకరు పోటీకి దింపారు. ఇక ఓ భారీ ప్రకటన రెండు ఇళ్లలోని స్త్రీ, పురుషులను విపరీతంగా భయపెడుతుంది.
    ఉచితంగా చూడండి
  8. సీ1 ఎపి8 - ట్విన్స్ రీయునైటెడ్

    16 నవంబర్, 2023
    52నిమి
    16+
    మిక్కీ, మోర్గన్, రీల త్రికోణ ప్రేమ నిర్ణయ సమయం వచ్చేసరికి, పరిస్థితి తీవ్రం అవుతుంది. కవల అనుసంధాన వేడుక వల్ల కవలలు జోడి కట్టడమో లేదా ఇంటికి వెళ్లడమో అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఏ నలుగురు కవలలు ప్రయోగం నుండి ఖాళీ చేతులతో వెళ్తారు? పైగా, తిరిగి కలుసుకున్న కవలలు అంతగా స్నేహపూర్వకంగా లేని ఆట ఆడడంతో, అది ఒక బంధాన్ని మార్చేసి, వారి బంధాన్ని కష్టాల్లో పడేస్తుంది.
    ఉచితంగా చూడండి
  9. సీ1 ఎపి9 - యువర్ ట్విన్ ఆర్ యువర్ లవ్

    16 నవంబర్, 2023
    55నిమి
    16+
    తమ సోదర సోదరీమణుల కొత్త ప్రేమ బంధాన్ని కవలలంతా ఆమోదిస్తారా? తన సంబంధాన్ని ఇంట్లోని అందరూ ప్రశ్నించడంతో ఓ మహిళ ఒత్తిడికి లోనవుతుందా?   ఇలాంటి ఆత్మబంధాలతో వారి పక్షాన సంబంధాలు మనుగడ సాగిస్తాయా? ప్రతి జంట ఓటు వేయగా అది అంతిమ ప్రశ్నకు దారి తీస్తుంది: వారు తమ కవలలను ఎంచుకుంటారా లేదా తమ ప్రేమను ఎంచుకుంటారా?
    ఉచితంగా చూడండి