సైన్ ఇన్

మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. USలో వీడియో జాబిత చూసేందుకు www.amazon.com ఇక్కడ వెళ్లండి.

టూ అండ్ అ హాఫ్ మెన్

7.1200812 సీజన్లు16+సబ్ టైటిల్స్ మరియు క్లోస్డ్ క్యాప్షన్స్X-Ray

టెలివిజన్లో # 1 కామెడీ యొక్క ఆరవ సీజన్ తప్పక చూడండి. చార్లీ షీన్, జాన్ క్రయర్ మరియు అంగస్ టి. జాన్స్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ కామెడీ పురుషులు, మహిళలు, శృంగారం, డేటింగ్, విడాకులు, తల్లులు, ఒంటరిగా పిల్లల పెంపకం, తోబుట్టువులు సంబంధాలు, సర్రోగేట్ కుటుంబాలు, డబ్బు మరియు, ముఖ్యంగా ప్రేమ, వంటి కధాంశాలతో నిండినది.

నటులు:
Charlie Sheen, Jon Cryer, Angus T. Jones
శైలీలు
కామెడీ
సబ్‌టైటిల్స్
English [CC], हिन्दी, தமிழ், తెలుగు
ఆడియో భాషలు
English
వీడియోను ప్లే చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు

ఎపిసోడ్‌లు (24)

 1. 1. టాటర్ హెడ్ ఇస్ అవర్ లవ్ చైల్డ్

  21 నిమిషాలు20 సెప్టెంబర్, 200916+సబ్‌టైటిల్స్

  ఆరవ సీజన్ ప్రీమియార్లో, చార్లీ మాజీ ప్రియురాలు (రేనా సోఫర్ "24") ను కలుస్తాడు ఆమెకొడుకు చూడటానికి చార్లీ కి చాలా దగ్గరి పోలికలతో ఉంటాడు. మార్టిన్ ముల్ ("రోజాన్నే") అతిథిపాత్రలో చార్లీ యొక్క ఔషధ దుకాణదారు గా నటించారు.

 2. 2. ఫై హోల్, హెర్బ్

  22 నిమిషాలు27 సెప్టెంబర్, 200916+సబ్‌టైటిల్స్

  ఆలన్ (సిరీస్ స్టార్ జాన్ క్రయర్) చార్లీ కి డబ్బులు అప్పు ఇచ్చి తిరిగి వసూలు చేసుకొనే ప్రయత్నాలలో కొంచం దారి తప్పుతాడు.

 3. 3. డామ్న్ యూ, ఎగ్స్ బెనెడిక్ట్

  21 నిమిషాలు4 అక్టోబర్, 200916+సబ్‌టైటిల్స్

  చార్లీ వంటచేయటానికి ప్రయత్నిస్తాడు. ఆలన్ ఒకే సమయంలో ఇద్దరు స్త్రీల తో డేటింగ్ చేయటానికి యత్నిస్తాడు మరియు జేక్ (సిరీస్ స్టార్ అంగస్ టి. జాన్స్) బీర్ తాగటానికి ప్రయత్నిస్తాడు.

 4. 4. ది ఫ్లావిన్’ అండ్ ది మావిన్'

  21 నిమిషాలు11 అక్టోబర్, 200916+సబ్‌టైటిల్స్

  చార్లీ ఆలన్ యొక్క రిసెప్షనిస్ట్ (అతిధి నటి కెల్లీ స్టేబల్స్) తో శృంగారం నెరపుతాడు. ఆలన్ ఏ విపత్తు వస్తుందో అని ఆందోళనతో ఎదురుచూస్తాడు.

 5. 5. ఎ జాక్ స్ట్రాప్ ఇన్ హెల్

  21 నిమిషాలు18 అక్టోబర్, 200916+సబ్‌టైటిల్స్

  చార్లీతో ప్రేమ చెడిన తర్వాత స్ట్రిప్పర్ గా మారిన జేక్ మాజీ ఉపాధ్యాయురాలు మిస్ పాటేర్నక్ (అతిధి నటి అలీషియా విట్) కి అనుకోకుండా అబ్బాయిలు (చార్లీ, ఆలన్ మరియు జేక్) ఎదురుపడ్తారు. చార్లీ ఆమెకు గది మరియు ఉద్యోగం ఇవ్వడం ద్వారా సహాయం చేయాలని ప్రయత్నిస్తాడు. కానీ పరిస్థితులు అదుపు తప్పుతాయి.

 6. 6. ఇట్స్ ఆల్వెజ్ నాజీ వీక్

  21 నిమిషాలు1 నవంబర్, 200916+సబ్‌టైటిల్స్

  జ్యుడిత్ (సిరీస్ స్టార్ మారిన్ హింకిల్) తన భర్త హెర్బ్ (పునరావృత అతిధి నటుడు రయాన్ స్టైల్స్) ని ఇంటి నుండి గెంటివేయగానే, మాజీ భర్త ఆలన్ పరిగెత్తుకు వస్తాడు.

 7. 7. బెస్ట్ ఎచ్.ఓ. మనీ కాన్ బయ్

  21 నిమిషాలు8 నవంబర్, 200916+సబ్‌టైటిల్స్

  జ్యుడిత్ పట్టులో నించి జారిపోవటానికి ఆలన్ ప్రయత్నం చేస్తాడు. చార్లీ మరియు హెర్బ్ వేటకు బయలుదేరతారు.

 8. 8. పినోక్కియోస్ మౌత్

  21 నిమిషాలు15 నవంబర్, 200916+సబ్‌టైటిల్స్

  చార్లీ కొత్త ప్రియురాలు, చెల్సీ (అతిథి నటి జెన్నిఫెర్ టేలర్) తన ఇంటిలో ఆ రాత్రి గడిపేందుకు అతన్ని కోరుతుంది. ఈలోగా ఆలన్ జేక్ కి ఒక శిక్షను అమలు చేయడానికి ప్రయత్నిస్తుంటాడు.

 9. 9. ది మూచ్ ఎట్ ది బూ

  21 నిమిషాలు22 నవంబర్, 200916+సబ్‌టైటిల్స్

  చార్లీ యొక్క పొరుగింటాయన ఒక మాజీ NFL ఆటగాడి (అతిధి నటుడు మైఖేల్ క్లార్క్ డంకన్) కుమార్తె తో జేక్ విహారానికని వెళ్లి అదృశ్యమవుతారు. వారి అదృశ్యానికి సాకులు వెతికే భాద్యత చార్లీ మీద పడుతుంది.

 10. 10. హీ స్మెల్డ్ హ్యాం, హీ గాట్ ఎక్‍సైటెడ్

  21 నిమిషాలు6 డిసెంబర్, 200916+సబ్‌టైటిల్స్

  జేక్ కళాశాల విద్య కొరకు డబ్బు చెల్లించేందుకు ఎవిలెన్ ముందుకొస్తుంది, ఇకపై పని చేయవలసిన అవసరం ఉంటుందా అని ఆలన్ ఆశ్చర్యపోతాడు.

 11. 11. ది డెవిల్స్ ల్యూబ్

  22 నిమిషాలు13 డిసెంబర్, 200916+సబ్‌టైటిల్స్

  చార్లీ పాత నేర భాగస్వాములలో ఒకరు చనిపోతారు. చార్లీ తన సొంత నిర్లక్ష్య జీవనశైలిని తిరిగి అంచనావేసుకుంటాడు. చార్లీ షీన్ తమ్ముడు అయిన ఎమీలియో ఎస్టెవెజ్, చార్లీ పాత స్నేహితుడు ఆండీలాగా అతిథి నటుడిగా ఆస్కార్ నామినీ అయిన జేమ్స్ ఎర్ల్ జాన్స్ తో కలిసి నటిస్తాడు.

 12. 12. థ్యాంక్ గాడ్ ఫర్ స్కోలియోసిస్

  20 నిమిషాలు10 జనవరి, 201016+సబ్‌టైటిల్స్

  చార్లీ మరియు జేక్ ఒక సేవకురాలి (అతిథి నటి, ఎమిలీ రోజ్) అభిమానము కోసం పోట్లాడుకుంటారు, ఆ సమయములో ఆలన్ తన రిసెప్షనిస్ట్ మెలిస్సా (అతిథి నటి కెల్లీ స్టేబిల్స్) తో పోరాడుతుంటాడు. బహుళ ఎమ్మి అవార్డు గ్రహీత కారల్ కేన్ ("టాక్సి") మెలిస్సా తల్లిగా అతిథి నటిగా చేస్తుంది.

 13. 13. ఐ థింక్ యూ అఫెండెడ్ డాన్

  22 నిమిషాలు17 జనవరి, 201016+సబ్‌టైటిల్స్

  జ్యూడిత్ ఒక ఆడపిల్లతో గర్భవతిగా ఉంది, ఆలన్ తానే తండ్రినని ఊహించుకుంటాడు. ఈలోపు, జేక్ ఒక వివాదాస్పద ఆలోచనతో ఉంటాడు. అది ఎందుకో తనకు తెలుసునని చార్లీ అనుకుంటాడు.

 14. 14. డేవిడ్ కాపర్ఫీల్డ్ స్లిప్డ్ మీ ఎ రూఫీ

  21 నిమిషాలు31 జనవరి, 201016+సబ్‌టైటిల్స్

  ఆలన్ కుటుంబము పూర్తిగా అతనిని మెచ్చుకోదు అని ఒప్పుకుని, మెలిస్సా (అతిథి నటి కెల్లీ స్టేబిల్స్) ఆలన్ ను తనతో మరియు తన తల్లి (అతిథి నటి కారల్ కేన్) తో నివసించేందుకు ఆహ్వానిస్తుంది.

 15. 15. ఐ'డ్ లైక్ టు స్టార్ట్ విత్ ది క్యాట్

  21 నిమిషాలు7 ఫిబ్రవరి, 201016+సబ్‌టైటిల్స్

  చార్లీ జంటల కౌన్సిలింగ్ లో ఉంటాడు.

 16. 16. షీ విల్ స్టిల్ బి డెడ్ అట్ హాఫ్‍టైమ్

  20 నిమిషాలు28 ఫిబ్రవరి, 201016+సబ్‌టైటిల్స్

  చెల్సీ (అతిథి నటి జెన్నిఫర్ టేలర్) వచ్చే లోపల చార్లీ తన పడకగది నుండి ఒక అర్ధ-నగ్నంగా ఉన్న మహిళ (అతిథి నటి డియోరా బెయిర్డ్) ను బయటికి పంపించేయాలి.

 17. 17. ది 'ఓసీయూ' ఆర్ ది 'పాడో'?

  20 నిమిషాలు7 మార్చి, 201016+సబ్‌టైటిల్స్

  చెల్సీ (అతిథి నటి జెన్నిఫర్ టేలర్) ను ప్రేమిస్తున్నానని చార్లీ చెప్తాడు, కాని ఆతను ఆశించిన స్పందన తనకి లభించదు.

 18. 18. మై సన్స్ ఎనార్మస్ హెడ్

  21 నిమిషాలు21 మార్చి, 201016+సబ్‌టైటిల్స్

  చెల్సీ అనారోగ్యము పాలౌతుంది - మరియు చార్లీకి ఇక ఆమెతో పని లేదు

 19. 19. ది టూ ఫింగర్ రూల్

  21 నిమిషాలు11 ఏప్రిల్, 201016+సబ్‌టైటిల్స్

  చార్లీ ఫోన్ పై మరొక మహిళ నగ్న చిత్రాలను చెల్సీ చూసిన తరువాత, ఒక మద్యం ప్రేరేపిత రాత్రి చార్లీ ఆలన్, హెర్బ్ మరియు అతని పొరుగువాడు (మైఖేల్ క్లార్క్ డంకన్) లను కలుస్తాడు మరియు లైంగిక జ్ఞాపకాలను గుర్తు చేసుకొంటారు.

 20. 20. హలో, ఐ యామ్ ఆలన్ కూస్ట్యూ

  22 నిమిషాలు9 మే, 201016+సబ్‌టైటిల్స్

  ఎవెలిన్ చివరికి చెల్సీ మరియు చార్లీలను కలుస్తుంది - వాళ్ళిద్దరు స్నేహితులు కాకుండా చూస్తుంది.

 21. 21. అబౌ ఎక్‍సాల్టెడ్ సైక్లాప్స్

  21 నిమిషాలు16 మే, 201016+సబ్‌టైటిల్స్

  చెల్సీ ఆలన్ ను తన కొత్త స్నేహితురాలు… రోజ్ (అతిథి నటి మెలనీ లిన్‍స్కీ) తో బ్లైండ్ డేట్ ను ఏర్పాటు చేస్తుంది.

 22. 22. సర్ లాంసెలాట్స లిట్టర్ బాక్స్

  20 నిమిషాలు23 మే, 201016+సబ్‌టైటిల్స్

  చెల్సీ రావడానికి చార్లీ అయిష్టంగా ఒప్పుకుని తన బ్యాచిలర్ ప్యాడ్ పోయినందుకు విచారము వెలిబుచ్చిన తరువాత, ఆలన్ ఇంట్లో తనకు చోటు మిగలలేదని తెలుసుకుంటాడు.

 23. 23. గుడ్ మార్నింగ్ మిసెస్ బటర్వర్త్

  20 నిమిషాలు21 సెప్టెంబర్, 200816+సబ్‌టైటిల్స్

  ఆలన్ చెల్సీలు ప్రాణస్నేహితులు అవుతారు; చార్లీకి ఇది నచ్చుతుంది

 24. 24. బేస్‍బాల్ వాస్ బెటర్ విత్ స్టిరాయిడ్స్

  21 నిమిషాలు28 సెప్టెంబర్, 200816+సబ్‌టైటిల్స్

  మియా తిరిగి ఊర్లోకి వచ్చిందని విని చార్లీ చెల్సీతో తన సంబంధాన్ని ప్రశ్నించుకుంటాడు. ఈలోపు, జ్యుడిత్ కు పురిటి నొప్పులు మొదలు కావడముతో చార్లీ, ఆలన్, హెర్బ్ లు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తారు.

Additional Details

Studio
WB
Amazon Maturity Rating
16+ Young Adults. Learn more
Supporting actors
Marin Hinkle, Conchata Ferrell, Holland Taylor