అధురా
prime

అధురా

సీజన్ 1
నీలగిరి వాలీ స్కూల్ లో జరిగే వింత సంఘటనలు పదేళ్ల విద్యార్థి వేదాంత్ కి సంబంధించినవిగా అనిపిస్తాయి. 2007 బ్యాచ్ మాజీ విద్యార్థులు రీయూనియన్ కోసం వస్తారు. మాజీ విద్యార్థి అధిరాజ్ జైసింగ్ పదిహేనేళ్ల ముందు చేసిన దాన్ని ఎదుర్కోవాలి. వేదాంత్, అధిరాజ్ దారులు ఢీకొన్నప్పుడు, పరిస్థితులు భయంకరంగా మలుపు తిరుగుతాయి. క్యాంపస్‌లోని ప్రతి ఒక్కరి జీవితాలను అతలాకుతలం చేసే చీకటి రహస్యం బయటపడటం మొదలవుతుంది.
IMDb 6.620237 ఎపిసోడ్​లుX-RayHDRUHD16+
Primeలో చేరండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - సైకో పప్పీ కిల్లర్

    6 జులై, 2023
    46నిమి
    16+
    లాకర్ రూమ్ లో జరిగిన ఒక సంఘటన వేదాంత్ ని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఒక క్రూరమైన హత్య వల్ల క్యాంపస్ లో పుకార్లు లేస్తాయి. 2007 మాజీ విద్యార్థులు రీయూనియన్ కోసం వస్తారు. వాళ్ళల్లో అధిరాజ్ జైసింగ్ ఏదో దాస్తున్నట్టు అనిపిస్తాడు.
    Primeలో చేరండి
  2. సీ1 ఎపి2 - షాడో బాయ్

    6 జులై, 2023
    40నిమి
    16+
    స్విమ్మింగ్ పూల్ లో జరిగిన భయంకరమైన సంఘటన వల్ల అధిరాజ్ కలవరపడ్డాడు. ఒక మర్మమైన మచ్చ తిరిగి కనిపిస్తుంది. సుప్రియ వేదాంత్ కి సహాయపడటానికి చూస్తుంది. అసెంబ్లీ హాల్ లో ఒక అనుకోని కలయిక నినాద్ ని గుర్తు చేస్తుంది. డీన్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఓల్డ్ బాయ్స్ పాత విషయాలు గుర్తుచేసుకుంటారు. అధిరాజ్ వేదాంత్ తో బంధం ఏర్పరుచుకుంటాడు. షాడో బాయ్ బయటపడతాడు, ఓల్డ్ బాయ్ మాయమౌతాడు.
    Primeలో చేరండి
  3. సీ1 ఎపి3 - ఇఫ్ యు మేక్ ట్రబుల్ యు విల్ బి పనిష్డ్

    6 జులై, 2023
    41నిమి
    16+
    వేదాంత్ తన సహవిద్యార్థి కి గుణపాఠం నేర్పిస్తాడు. సుప్రియ అధిరాజ్ కి నినాద్ గురించి సహాయపడుతుంది. అధిరాజ్ కోటగిరికి వెళ్తాడు. కానీ ఎదురుచూడని నిజాలని తెలుసుకున్నాక, స్కూల్ చివరి రోజున జరిగిన విషయాలు గుర్తుకొస్తాయి. అధిరాజ్ చేసిన అపరాధం బయటపడుతుంది. డీన్ వ్యాస్ విగ్రహం ఆవిష్కరణలో జరిగిన భయంకరమైన సంఘటన స్కూల్ ని షాక్ లో ముంచుతుంది. వేదాంత్ తన పథకాన్ని అధిరాజ్ కి చెపుతాడు.
    Primeలో చేరండి
  4. సీ1 ఎపి4 - ది బాయ్ హూ లీవెస్ ఇన్సైడ్ వేదాంత్

    6 జులై, 2023
    42నిమి
    16+
    కుక్కపిల్లలు చనిపోయిన రోజున డీన్ బంగళాలో ఏం జరిగిందో వేదాంత్ కి గుర్తుకొస్తుంది. సుయాశ్ మరణం వల్ల స్కూల్ అంతా భయంతో ఉంది. అధిరాజ్ నినాద్ కోసం తీవ్రంగా వెతుకుతాడు. స్కూల్ లో దుష్టశక్తీ ప్రభావం మరింత పెరిగి మాజీ విద్యార్థులు క్యాంపస్ నుండి వెళ్ళలేని పరిస్థితి తలెత్తుతుంది. సార్థక్ కి వేదాంత్ ఎవరో తెలుసు.
    Primeలో చేరండి
  5. సీ1 ఎపి5 - నో ఎక్సిట్

    6 జులై, 2023
    41నిమి
    16+
    సుయాష్ మరణంపై పోలీస్ ఆఫీసర్ బేది విచారణ చేస్తారు. దీనివల్ల మాజీ విద్యార్థులు నిరాశ చెందుతారు. సార్థక్ గుణపాఠం నేర్చుకుంటాడు. వేదాంత్ విషయంలో తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల సుప్రియ భయపడుతుంది. అధిరాజ్ పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటాడు. మాజీ విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో, చివరి రోజున జరిగిన ఘోరమైన నిజం భయపడుతుంది. కన్స్ట్రక్షన్ సైట్ లో జరిగిన క్రూరమైన సంఘటన, చీకటి రహస్యాన్ని బయటపెడుతుంది.
    Primeలో చేరండి
  6. సీ1 ఎపి6 - హష్ లిటిల్ బేబీ

    6 జులై, 2023
    40నిమి
    16+
    దర్యాప్తు మలుపు తిరుగుతున్నప్పుడు ఒక షాకింగ్ ఆవిష్కరణ పాఠశాలను కదిలించింది. ఇంతలో, సుప్రియ వేదాంత్‌ను క్యాంపస్ బయట ఉన్న ఆసుపత్రికి తీసుకువెళుతుంది. వేదాంత్ గురించి నిజం తెలుసుకున్న ఆమె చీకటి గతం బయటపడుతుంది. ఆఫీసర్ బేడీని దేవ్ ఎదుర్కొంటాడు, అయితే అధిరాజ్ అనుకోని వ్యక్తితో చేతులు కలిపి చివరిరోజు జరిగిన సంఘటనలను అతికిస్తాడు. చివరి ఘర్షణ దారుణమైన ముగింపుకు దారి తీస్తుంది.
    Primeలో చేరండి
  7. సీ1 ఎపి7 - ది ఫేర్వెల్

    6 జులై, 2023
    59నిమి
    16+
    నిజం వెలుగులోకి రావడంతో క్యాంపస్ తీవ్ర భయాందోళనలకు గురైంది. నినాద్ ప్రతీకారంతో భీభత్సమైన మార్గంలో వెళతాడు. ఆఫీసర్ బేడీకి ఒక మర్మమైన సూచన అందుతుంది. వేదాంత్ ఇంకా కనిపించకపోవడంతో సుప్రియ హాస్పిటల్‌లో జరిగిన భయానక స్థితి నుండి విలవిలలాడుతుంది. అధిరాజ్ ఒక ప్రణాళికతో ఉన్న వ్యక్తి, దేవ్ ప్రాణం కోసం పరుగులు తీస్తాడు. కానీ అతను తన విధి నుండి తప్పించుకోగలడా?
    Primeలో చేరండి