ఎపిసోడ్‌లు
సీ2 ఎపి1 - హౌస్ ఆన్ ది రాక్
9 మార్చి, 201955నిమిఈస్టర్ విందులో జరిగిన సంఘటనల నడుమ, మిస్టర్ వెడ్నెస్డే షాడోతో కలిసి పురాతన దేవుళ్ళని ఏకం చేసి యుద్ధం చేయాలని పనిని గొనసాగిస్తుంటాడు, లారా ఇంకా మాడ్ స్వీనీ వెంబడిస్తుంటారు. ఇంతలో, మిస్టర్ వరల్డ్ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు, టెక్నికల్ బాయ్ మీడియాని వెంబడిస్తుంటాడు.కొనుగోలుకు లభిస్తుందిసీ2 ఎపి2 - మభ్యపెట్టే మానవుడు
16 మార్చి, 201954నిమిప్రియమైన పురాతన దేవుడి మరణానికి ప్రతీకారంగా, మిస్టర్ వెడ్నెస్డే గొప్ప యుద్ధానికి సంసిద్ధం చేస్తాడు. ఇంతలో లారా ఇంకా మాడ్ స్వీనీ క్షీణిస్తున్న షాడో కాంతిని వెంబడిస్తారు. షాడో మిస్టర్ వరల్డ్ యొక్క సహచరుడిని కలుస్తాడు.కొనుగోలుకు లభిస్తుందిసీ2 ఎపి3 - మునిన్
23 మార్చి, 201956నిమిఅతను మిస్టర్ వరల్డ్ వెంబడించి పట్టుకున్నా, షాడో కైరోకి వెళ్ళడానికి దారి వెతుక్కుంటాడు, శామ్ బ్లాక్ క్రో సహాయానికి ధన్యవాదాలు. శక్తివంతమైన కూటమిని ఏర్పరచటానికి మిస్టర్ వెడ్నెస్డే లారా సహాయాన్ని తీసుకుంటాడ్య్. మిస్టర్ వరల్డ్ టెక్నికల్ బాయ్ ని న్యూ మీడియాకి పరిచయం చేసి వాళ్ళకి ముఖ్యమైన పనిని అప్పజెబుతాడు.కొనుగోలుకు లభిస్తుందిసీ2 ఎపి4 - ఇప్పటి వరకు చెప్పిన అతి గొప్ప కథ
30 మార్చి, 201955నిమిషాడో ఇంకా మిస్టర్ వెడ్నెస్డే సెయింట్ లూయిస్ లో రహస్యంగా సమావేశంలో పాల్గొంటున్న సమయంలో, బిలిక్విస్ కైరోలోని అంత్యక్రియల ఇంటికి వస్తుంది, అక్కడ తను మిస్టర్ నాన్సీతో ఇంకా మిస్టర్ ఐబిస్ తో చర్చ మొదలుపెడుతుంది. లారా తిరిగి మాడ్ స్వీనీతో కలుస్తుంది, ఇంకా టెక్ బాయ్ తన మొదటి భక్తుడిని కలుస్తాడు.కొనుగోలుకు లభిస్తుందిసీ2 ఎపి5 - మృతుల పద్ధతులు
6 ఏప్రిల్, 201956నిమిషాడో మిస్టర్ ఐబిస్ ఇంకా మిస్టర్ నాన్సీ సహాయంతో మృతుల పద్ధతులని నేర్చుకుంటాడు. న్యూ ఆర్లిన్స్ లో, పాత స్నేహితురాలిని లారాకి మాడ్ స్వీనీ పరిచయం చేస్తాడు తను వూడూ ద్వారా నయం చేసే ప్రపంచాన్ని వారితో పంచుకుంటుంది. మిస్టర్ వెడ్నెస్డే తన యాత్రని సలీం ఇంకా జిన్ తో కలిసి మొదలుపెడతాడు.కొనుగోలుకు లభిస్తుందిసీ2 ఎపి6 - అద్వితీయ డోనర్
13 ఏప్రిల్, 201953నిమిషాడో మరియు మిస్టర్ వెడ్నెస్డేలు కలిసి డ్వాలిన్ ని గంగ్నిర్ ఈటెని మరమ్మత్తు చేయమని కోరుతారు. కానీ యుద్ధభూమికి వెళ్ళడానికి ముందే, ఆ పనికి ప్రతిఫలంగా ఆ మరుగుజ్జు మనిషికి ఓ శక్తివంతమైన కళాఖండం అవసరమవుతుంది. ఆ ప్రయాణంలో వెడ్నెస్డే షాడోకి, అద్వితీయ డోనర్ కథని చెబుతాడు.కొనుగోలుకు లభిస్తుందిసీ2 ఎపి7 - యుద్ధ వ్యూహం
20 ఏప్రిల్, 201954నిమికైరోలో, మిస్టర్ వెడ్నెస్డే షాడోని నమ్మి గంగ్నిర్ ఈటెను అప్పగిస్తాడు. మాడ్ స్వీనీ, తను పరితపిస్తున్న యుద్ధం కోసం వేచి చూస్తూనే, యుగాల తరబడి సాగిన తన ప్రయాణాన్ని నెమరువేసుకుంటాడు. మరోసారి, అతను వెడ్నెస్డే విషయంలో షాడోని హెచ్చరిస్తాడు. ఇంతలో, లారా మామా-జి నుండి జ్ఞానబోధ పొందుతుంది.కొనుగోలుకు లభిస్తుందిసీ2 ఎపి8 - మూన్ షాడో
27 ఏప్రిల్, 201951నిమిస్వీనీ మరణానంతరం, వెడ్నెస్డే అదృశ్యమైన తరువాత, రాత్రి జరిగే సంఘటనల వలన షాడో బాధపడతాడు. ఆకస్మికంగా బహిర్గతమైన న్యూ మీడియా శక్తికి మిగిలిన వారు సాక్ష్యంగా నిలుస్తారు, మిస్టర్ వరల్డ్ తన కుయుక్తులతో దేశాన్ని భయాందోళనలకు గురిచేస్తాడు.కొనుగోలుకు లభిస్తుంది