


ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - అండర్ ద రాడార్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి8 మే, 202447నిమిఒద్దికగా ఉండే ఒక స్కాలర్‌షిప్ విద్యార్థి రూబీ బెల్ ఒక రహస్యాన్ని చూసినప్పుడు, ఆమె అహంకార మిలియనీర్ వారసుడు జేమ్స్ బ్యూఫోర్ట్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేరాలనే తన జీవితకాల కలను నిజం చేసుకోవడానికి ఆమె నిజానికి పేరొందిన మాక్స్‌టన్ హాల్ స్కూల్‌లో కష్టపడుతోంది. కానీ జేమ్స్ వచ్చినప్పుడు తన ప్లాన్స్ అన్నీ కూడా గందరగోళానికి గురి అవుతాయి...ఉచితంగా చూడండిసీ1 ఎపి2 - నోబెల్స్ అబ్లైజ్
8 మే, 202445నిమివెల్కమ్ పార్టీ చెడిపోయిన తర్వాత, రూబీ రాబోయే నిధుల సమీకరణ వేడుకలో పనులు సరిగ్గా జరిగేలా చూసుకోవడానికి తాను చేయగలిగినదంతా చేస్తుంది. అందుకే జేమ్స్ ఇప్పుడు బలవంతంగా కమిటీలో భాగం కావడం, అతని ఆలోచనలతో అక్కడే పండగ చేసుకోవడం ఆమెకు అస్సలు నచ్చదు. ఇద్దరి మధ్య అనూహ్యమైన వాగ్వాదం తరువాత, అకస్మాత్తుగా రూబీ తను చాలా దూరం పోయిందని అంగీకరించవలసి వస్తుంది...Primeలో చేరండిసీ1 ఎపి3 - ఎక్స్పోజ్డ్
8 మే, 202453నిమిలండన్లోని బ్యూఫోర్ట్ స్టోర్‌లో రూబీ ఇంకా జేమ్స్ గతంలో కంటే దగ్గరవుతారు. కానీ జేమ్స్ తల్లిదండ్రులతో ఒక ఆశ్చర్యకరమైన సమావేశం రూబీ ని నేలపైకి తెచ్చి తను ఈ ప్రపంచంలోకి చెందినది కాదని తెలుపుతుంది. తర్వాతి పాఠశాల రోజున తను ఇంకా జేమ్స్ ఉన్న పోస్టర్ నంబర్ వన్ టాపిక్‌గా అయినప్పుడు, తను జేమ్స్‌కి ఒక వివరణ ఇస్తుంది తను అతనితో సంబంధాలను తెంచుకోవాలని అనుకుంటుంది. జేమ్స్ కి అయితే, అది ఇకపై ఒక ఆప్షన్ కాదు.Primeలో చేరండిసీ1 ఎపి4 - ది మూమెంట్ అఫ్ ట్రూత్
8 మే, 202445నిమిసిరిల్స్ ఇచ్చిన పార్టీ తర్వాత, ఇకపై ఏదీ ఒకేలా ఉండదు. పుకార్లు వ్యాపించాయి అలాగే జేమ్స్ పట్ల రూబీ ప్రేమ మరింత పెరిగింది. జేమ్స్ మోర్టిమర్ వల్ల ఒత్తిడికి గురి అవుతాడు. అలాగే పూర్తిగా భిన్నమైన రెండు ప్రపంచాల మధ్య తాను చిక్కుకున్నట్లు గమనిస్తాడు. కానీ కొత్త "యంగ్ బ్యూఫోర్ట్" లైన్ యొక్క ప్రదర్శన రోజు, నిధుల సేకరణ గాల అదే రోజున వచ్చినప్పుడు, జేమ్స్ ఒక నిర్ణయం తీసుకోవాలి ...Primeలో చేరండిసీ1 ఎపి5 - ఇన్ ది ఐ ఆఫ్ ది స్టార్మ్
8 మే, 202448నిమిగొప్ప విజయం దక్కిన వెంటనే అధఃపాతాళానికి చేరుకోవడం. నిధుల సమీకరణ గొప్ప విజయాన్ని సాధిస్తుంది, రికమెండేషన్ లెటర్ సెక్యూర్ గా ఉంది అలాగే రూబీ ఇంకా జేమ్స్ చివరకు దగ్గరవుతారు. కానీ మోర్టిమర్ వారిని అత్యంత దారుణమైన స్థితిలో పట్టుకుంటాడు. బ్యూఫోర్ట్ హౌస్‌లో మోర్టిమర్ నుండి ప్రమాదకరమైన ముప్పు ఎదురవుతుంది: రూబీ భవిష్యత్తు ప్రమాదంలోఉంది. రూబీ ని రక్షించడానికి, జేమ్స్ ఎవరు ఊహించనిది చేయాలి.Primeలో చేరండిసీ1 ఎపి6 - ఎ పీస్ ఆఫ్ హ్యాపీనెస్
8 మే, 202445నిమిచివరికి, సమయం రానే వచ్చింది. ఆక్స్‌ఫర్డ్‌లో ఇంటర్వ్యూలు ప్రారంభం కాబోతున్నాయి ఇంకా రూబీ కల నెరవేరనుంది. ఆమె అన్నిటికీ సంసిద్ధంగానే ఉండేది, ఒకవేళ తన రూమ్ ఎదురుగా జేమ్స్ రూమ్ ఉండిఉండకపోతే. తనకీ డిస్ట్రాక్షన్ అవసరం లేదు. ఇద్దరూ ఒకరినొకరు ఎవాయిడ్ చేయటానికి ప్రయత్నిస్తారు, కానీ వారి మధ్య టెన్షన్ మొదలవ్వటానికి ఎక్కువ సమయం పట్టదు...Primeలో చేరండి