డెడ్‌లాక్
prime

డెడ్‌లాక్

సీజన్ 1
టాస్మేనియన్ పట్టణం డెడ్‌లాక్‌లో అందరినీ ఆకర్షించే శీతకాల విందోత్సవం ముందురోజు సాయంత్రం స్థానిక వ్యక్తి చనిపోవడంతో గందరగోళం నెలకొంటుంది. ఈ కేసును పరిష్కరించేందుకు, అతిగా ఆతృత చూపించే ఓ జూనియర్ కానిస్టేబుల్‌తో పాటు, ఇద్దరు విభిన్న మహిళా డిటెక్టివ్‌లు ఉమ్మడిగా పరిష్కరించాలని కేటాయించగా, హంతకుడిని కనిపెట్టేందుకు ఈ త్రయం కలిసి పని చేయాల్సి ఉంటుంది.
IMDb 7.520238 ఎపిసోడ్​లుX-RayHDRUHD18+
Primeలో చేరండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - ఎపిసోడ్ 1

    1 జూన్, 2023
    59నిమి
    18+
    డెడ్‌లాక్ శీతకాల విందోత్సవం ముందురోజు సాయంత్రం, స్థానిక ఫుట్‌బాల్ క్లబ్ కోచ్ అయిన ట్రెంట్ లేథమ్ శవం బీచ్‌లో కనబడుతుంది. స్థానిక సీనియర్ ఏజెంట్ సార్జెంట్ డల్సీ కాలిన్స్ ఈ కేసు బాధ్యతలు స్వీకరించగా, ఇంతలోనే డార్విన్ నుండి డిటెక్టివ్ ఎడ్డీ రెడ్‌క్లిఫ్ రావడంతో దర్యాప్తులో ఘర్షణకు కారణమవుతుంది.
    Primeలో చేరండి
  2. సీ1 ఎపి2 - ఎపిసోడ్ 2

    1 జూన్, 2023
    1 గం 2 నిమి
    16+
    గతంలో పరిష్కారం కాని ఓ హత్యకు సంబంధం ఉందేమోనని చూసే ప్రయత్నంలో, మాజీ మేయర్ శవాన్ని డల్సీ బయటకు తీయడంతో, స్థానికుల ఆగ్రహానికి కారణం అవుతుంది. కొన్నేళ్ల క్రితం మాయమైన శామ్ ఓడ్వాయర్‌కు చెందిన పడవ మంటలకు ఆహుతి కాగా, నిండా ముసుగు వేసుకున్న ఒక ఆకారాన్ని పొదలగుండా ఎడ్డీ వెంబడిస్తుంది.
    Primeలో చేరండి
  3. సీ1 ఎపి3 - ఎపిసోడ్ 3

    1 జూన్, 2023
    1 గం 1 నిమి
    18+
    రెండు హత్యలు జరిగినా సరే డెడ్‌లాక్ విందోత్సవం కొనసాగగా, చెరువు తీరంలో మరొక నిందితుని శవం కనబడుతుంది. నిందిత వ్యక్తి ఐదేళ్ల క్రితమే చనిపోయినా సరే, దానితో సంబంధం ఉందని డల్సీ అనుమానిస్తుంది.
    Primeలో చేరండి
  4. సీ1 ఎపి4 - ఎపిసోడ్ 4

    8 జూన్, 2023
    58నిమి
    16+
    డల్సీ, కాథ్‌ల బంధం ఎంతో దారుణ స్థితిలో ఉండగా, కొత్త నిందితుల పేర్లు రావడం, కొట్టివేయడం జరుగుతుంది, కానీ ఓ పత్రికా సమావేశంలో ఎడ్డీ నోరు జారడం చాలా ప్రభావం చూపిస్తుంది.
    Primeలో చేరండి
  5. సీ1 ఎపి5 - ఎపిసోడ్ 5

    15 జూన్, 2023
    56నిమి
    16+
    ఎడ్డీ పత్రికా సమావేశం తరువాత పరిస్థితులతో, డెడ్‌లాక్ భయాందోళనలో మునిగిపోతుంది. ఇంతలో హంతకుడు మళ్లీ దాడి చేయడంతో, మృతుల సంఖ్య ఐదుకు పెరుగుతుంది. ఒకవైపు ఎడ్డీ, డల్సీల సంబంధాలు దెబ్బతినగా, మరోవైపు వారు ఎవరు అనుమానితులో తేల్చుకోలేకపోతారు.
    Primeలో చేరండి
  6. సీ1 ఎపి6 - ఎపిసోడ్ 6

    22 జూన్, 2023
    58నిమి
    18+
    అత్యంత అనుమానాస్పద వ్యక్తి, డల్సీకి ఆప్తులు కావడంతో, అది అనేక సంబంధాల మధ్య సంఘర్షణకు దారి తీస్తుంది. ఈ సమయంలో సాక్ష్యాలు పేరుకుపోతుండగా, మరిన్ని శవాలు బయటపడతాయి.
    Primeలో చేరండి
  7. సీ1 ఎపి7 - ఎపిసోడ్ 7

    29 జూన్, 2023
    57నిమి
    16+
    మరిన్ని శవాలు బయటపడడం, ఓ విభ్రాంతికర విషయం వెల్లడి కావడం వల్ల, పురుషులు ఆ ఊరి నుంచి పారిపోవడం ప్రారంభిస్తారు.
    Primeలో చేరండి
  8. సీ1 ఎపి8 - ఎపిసోడ్ 8

    6 జులై, 2023
    1 గం 4 నిమి
    16+
    హత్యా కాండ కొనసాగుతుంది. ఊరిలో పురుషులందరి ప్రాణాలు ప్రమాదంలో ఉండగా, కమిషనర్ హేస్టింగ్స్ తప్పుడు అనుమానితుడి వెంట పడతాడు. డల్సీ, ఎడ్డీ, స్వెన్, ఆబీలు రహస్యంగా హత్యలను దర్యాప్తు చేసి, ఎట్టకేలకు అసలైన హంతకుడు ఎవరో కనిపెడతారు.
    Primeలో చేరండి