

ఔట్ లౌడ్
ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - దాదాపుగా ఇలా జరిగింది
10 నవంబర్, 202245నిమిఐదుగురు స్నేహితులు ప్రేమను వేడుక చేసుకోవడానికి చాలా కాలం తర్వాత మళ్ళీ కలుసుకుంటారు, కానీ తమ బాధలను పాటల రూపంలో వెల్లడిస్తారు.Primeలో చేరండిసీ1 ఎపి2 - కలయిక
10 నవంబర్, 202231నిమిఒక రాత్రి మద్యం సేవించాక, ఐదుగురు స్నేహితులు రాక్ బార్‌లో హృదయవిదారకంగా పాడిన వీడియో వైరల్ అయిందని తెలుసుకుంటారు. కానీ నిజ జీవితంలో వారికి ఇంకా పెద్ద సమస్యలు ఉన్నాయి.Primeలో చేరండిసీ1 ఎపి3 - బడి ఆటలు
10 నవంబర్, 202232నిమి"ద ఫ్యాన్స్" తమ భావోద్వేగ, ఆర్థిక సమస్యలతో బాధపడుతుండగా, అనుకోకుండా వారికి తమ జీవితాలను మార్చివేసే అవకాశం లభిస్తుంది.Primeలో చేరండిసీ1 ఎపి4 - కొత్త ఆరంభం
10 నవంబర్, 202229నిమికొందరు తమ సమస్యల కారణంగా జట్టుగా ఉండడానికి నిరాకరిస్తారు. రోసియో మళ్ళీ మొదలుపెట్టి "ద ఫ్యాన్స్"ను ఏకం చేసే అంశంగా మారాలి.Primeలో చేరండిసీ1 ఎపి5 - తాడోపేడో
10 నవంబర్, 202230నిమిరోసియో తన జీవితాన్ని, తన స్నేహితుల జీవితాన్ని మార్చడానికి తీవ్రంగా ప్రయత్నించడంతో "ద ఫ్యాన్స్" తిరిగి కలవడానికి ప్రయత్నిస్తారు, కానీ ఈసారి అది జరిగేలా లేదు.Primeలో చేరండిసీ1 ఎపి6 - ఇది నాకు కూడా జరిగింది
10 నవంబర్, 202229నిమి"ద ఫ్యాన్స్"కు తమ సంగీత కల నిజం కావడానికి చాలా దూరంలో ఉంది. అలాగే వారికి మరిన్ని ఇబ్బందులు రాసిపెట్టి ఉన్నాయి.Primeలో చేరండిసీ1 ఎపి7 - హేయమైన వసంతం
10 నవంబర్, 202237నిమిఅన్ని అడ్డంకులను ఎదుర్కొని, ప్రదర్శన చేయడానికి "ద ఫ్యాన్స్" ఒక చోటును వెతుక్కుంటారు, కానీ చివరి క్షణంలో ఒక ఊహించని సంఘటన వారి కష్టాన్ని బూడిద పాలు చేస్తుంది.Primeలో చేరండిసీ1 ఎపి8 - ప్రపంచంలోనే పనికిమాలిన వ్యక్తి
10 నవంబర్, 202228నిమికార్లా ప్రమాదం గురించి తెలియడంతో "ద ఫ్యాన్స్" ఆమెకు మద్దతుగా కలిసి వెళతారు. కానీ పాత గాయాలను మళ్ళీ రేపడంతో అప్పటికే సంక్లిష్టంగా ఉన్న పరిస్థితి మరింతగా దిగజారుతుంది.Primeలో చేరండిసీ1 ఎపి9 - ప్రేమానురాగాలు
10 నవంబర్, 202228నిమివాళ్ళ జీవితాల్లో ఇంత జరుగుతున్నా, "ద ఫ్యాన్స్" కార్లా స్పృహలోకి రావడానికి తమ వంతు కృషి చేస్తారు. ఎప్పటిలాగే తమ జీవిత సమస్యలకు సంగీతాన్ని విరుగుడుగా వాడుకుంటారు.Primeలో చేరండిసీ1 ఎపి10 - ముగింపా?
10 నవంబర్, 202237నిమివ్యక్తిగతంగా, ఉమ్మడిగా ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టువదలకుండా "ద ఫ్యాన్స్" సంగీత ప్రపంచంలో నిలదొక్కుకోవాలనే తమ లక్ష్యాన్ని సాధిస్తారు.Primeలో చేరండి