Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

దిస్ ఇజ్ ఫుట్బాల్

సీజన్ 1
భావోద్వేగాలు నిండిన ఈ ఆరు భాగాల డాక్యుమెంటరీ, ప్రపంచంపై ఫుట్బాల్ యొక్క అసాధారణ ప్రభావాన్ని అన్వేషిస్తుంది. ఢిల్లీ వీధుల నుండి యుద్ధానంతర రువాండా మైదానాల నుండి ఛాంపియన్స్ లీగ్ పిచ్‌ల వరకు, ఈ లోకాన్ని చుట్టే సిరీస్, ఈ ఆటకున్న దేశాలను ఏకం చేసే, తరాలకు స్ఫూర్తినిచ్చే, కోట్లమందిని ఆకట్టుకునే శక్తి గురించి, దాని ప్రత్యేకమైన కథ గురించి చెబుతుంది.
IMDb 8.020196 ఎపిసోడ్​లు
X-RayUHDTV-PG
Freevee (యాడ్‌లతో)

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - విముక్తి
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    1 ఆగస్టు, 2019
    59నిమి
    TV-PG
    ఈ ఫిలిం ఫుట్‌బాల్ ఆటకున్న విముక్తినిచ్చే శక్తి యొక్క భావోద్వేగ ఆవిష్కరణ ఇంకా ఫుట్‌బాల్ ఆటతో మనుగడ సాగించిన వారి గురించి. దీన్ని లివర్‌పూల్ అభిమానులైన రువాండన్ రెడ్స్ చెప్తారు, ఇంకా ఇది ప్రపంచవ్యాప్త అభిమానులకి దర్పణంగా కనిపిస్తుంది. కానీ వీరు నరమేధం నుండి బ్రతికి బైట పడ్డవారు, వారి చిరునవ్వుల వెనకాల వారి బాధ, నష్టాల కథలతో పాటు, ఫుట్‌బాల్‌లో తిరిగి వారు తమ కలను, ఒక సంఘాన్ని కనుగొన్న గాధలున్నాయి.
    Freevee (యాడ్‌లతో)
  2. సీ1 ఎపి2 - నమ్మకం
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    1 ఆగస్టు, 2019
    1 గం 3 నిమి
    7+
    జపాన్‌లో సహజ విపత్తులో 16,000మంది చనిపోయిన 3 నెలకు, జపాన్ మహిళా ఫుట్‌బాల్ జట్టు ప్రపంచ కప్ సాధించిన గొప్ప గాధ. ‘నమ్మకం’ మహిళల ఆట వ్యాపించిన తీరు, అమెరికాని ఈ ఆట 1999లో స్వాధీనం చేసుకున్న తీరు చూపిస్తుంది. విజయం సాధించిన జపాన్, అమెరికా జట్ల కీలక సభ్యులతో ఈ ఫిలిం క్రీడా మహిళల భవిష్య తరానికి స్ఫూర్తినివ్వడానికి ఎదుర్కునే అడ్డంకులు, పక్షపాతాలు, సడలని విశ్వాసాలను ‘నమ్మకం’ పరిశీలిస్తుంది.
    Freevee (యాడ్‌లతో)
  3. సీ1 ఎపి3 - అవకాశం
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    1 ఆగస్టు, 2019
    1 గం 3 నిమి
    13+
    ఫుట్‌బాల్‌లో గెలుపు సాధించని జట్లకు వాటి రోజంటూ ఉంటుంది. 30 ఏళ్ళ తరువాత ఫ్రాంక్‌ఫర్ట్ మొదటి కప్ సాధించిన, బేయర్న్ మ్యునిక్ ఔత్సహిక లీగ్స్ నుండి బహుళ డాలర్ల ప్రపంచ పెత్తందారి క్లబ్‌కు ఎలా చేరిన, చెల్సీ ఇంకా వారి మేనేజర్ బేయర్న్‌ను 2012 ఛాంపియన్స్ లీగ్ ఫైనల్‌లో ఎలా పడగొట్టిన కథల అల్లిక ఇది. ఈ ఫిలిం ఫుట్‌బాల్‌లో ‘అవకాశం’ని ఇంకా కోట్లమంది ఈ ఆటను ఇష్టపడడానికున్న కీలక కారణాన్ని అన్వేషిస్తుంది.
    Freevee (యాడ్‌లతో)
  4. సీ1 ఎపి4 - ఆత్మగౌరవం
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    1 ఆగస్టు, 2019
    55నిమి
    13+
    ప్రొఫెషనల్ లీగ్ లేకుండా పార్ట్‌-టైం దంతవైద్యుడు కోచింగ్ ఇచ్చిన జాతీయ జట్టుతో ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన అతి చిన్న దేశం ఐస్‌లాండ్. విలక్షణ తె వెనుక సీన్లతో ఈ ఫిలింలో ఐస్‌లాండ్ జట్టు, వారి లీడర్, కోచ్ హైమర్ హాల్‌గ్రిమ్సన్‌తో రష్యా ఫైనల్‌‌కు వెళ్తాం.ఇది ఆత్మగౌరవం, అసాధ్యమైన కష్టాలను దాటడం, ఆశ ఉన్న కథ. ఫుట్‌బాల్ అతిపెద్ద తెరపై డేవిడ్ వర్సెస్ గొలాయత్ కథ ఇది.
    Freevee (యాడ్‌లతో)
  5. సీ1 ఎపి5 - ప్రేమ
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    1 ఆగస్టు, 2019
    56నిమి
    7+
    అచ్చెరువొందే ఈ కళాఖండాల సిరీస్ ప్రపంచం యొక్క ఆట దృశ్యాన్ని చిత్రిస్తుంది, ఇందులో ఒక్కొక్కటి మానవ పరిస్థితులను ప్రతిబింబిస్తాయి. ఇంగ్లాండ్ యొక్క అంధ ఫుట్‌బాల్ జట్టు నుండి దక్షిణ ఆఫ్రికా అతి చిన్న వయసు ప్రొఫెషనల్ రెఫరీ నుండి చైనాలో పైకప్పు ఫుట్‌బాల్, భారత్‌లో మురికివాడల ఫుట్‌బాల్ వరకు, ఈ ఫిలిం ఫుట్‌బాల్ యొక్క ఏకీకృత శక్తిని చూపించడానికి, మనల్ని ప్రపంచం చుటూ తిప్పుతుంది.
    Freevee (యాడ్‌లతో)
  6. సీ1 ఎపి6 - అద్భుతం
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    1 ఆగస్టు, 2019
    56నిమి
    13+
    లియెనెల్ మెస్సీ ఈ గ్రహం మీదున్న అతి గొప్ప ఫుట్‌బాల్ ఆటగాడు. 720 కోట్లమందిలో ఒక అద్భుతం. ఫుట్‌బాల్ ఆటలో మేధావి. ఈ ఫిలిం ప్రపంచపు అతి గొప్ప మ్యాచ్‌లో ఫుట్‌బాల్‌లోని అందంలో మునకలు వేస్తుంది, అర్జెంటీనా గొప్పదనం వెనకాల రహస్యం తెర తీస్తుంది. మెంటర్, లెజండరీ మేనేజర్ పెప్ గార్డియోలా, అర్జెంటీనా ప్రెసిడెంట్, ప్రఖ్యాత గణాంక శాస్త్రవేత్తలు మెస్సీ ఎందుకు అందరికంటే వేరో చెప్తారు.
    Freevee (యాడ్‌లతో)

వివరాలు

మరింత సమాచారం

ఆడియో భాషలు
English [Audio Description]English Dialogue Boost: MediumEnglishEnglish Dialogue Boost: HighItalianoDeutschEspañol (España)PortuguêsEspañol (Latinoamérica)Français日本語
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةČeštinaDanskDeutschΕλληνικάEspañol (Latinoamérica)Español (España)SuomiFilipinoFrançaisעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語한국어Bahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçe中文(简体)中文(繁體)
దర్శకులు
జేమ్స్ ఎర్స్‌కైనఫిలిప్ స్మితడేవిడ్ బెల్టనసారా హామిల్టనజెస్సీ వైల
నిర్మాతలు
జోస్ కుషింగఆడం బుల్‌మోరరైమన్ మాస్‌లోరెన్సజోయి రాతహోవార్డ్ షూల్ట్జజాన్ కార్లినరేచెల్ రామ్‌సేపౌలా డెసిడెరియోసారా హామిల్టనసోఫీ కన్నింగ్‌హం
నటులు:
Lionel MessiJuan MataDavid Sumpter
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.