యూకే ప్రైమ్ మినిస్టర్(ఇద్రిస్ ఎల్బా), అమెరికా ప్రెసిడెంట్ (జాన్ సీనా) తమ దేశాల కూటమిని ప్రమాదంలో పడేసే పోటీలో ఉంటారు. కానీ వాళ్లు శక్తివంతమైన శత్రువుకు లక్ష్యంగా మారినప్పుడు, ఒకరిపై ఒకరు ఆధారపడక తప్పనిలో అడవులలో, కొన్ని దేశాలలో తిరగక తప్పదు. తెలివైన ఎంఐ6 ఏజెంట్ నోయెల్ (ప్రియాంక చోప్రా జోనాస్)తో జతకట్టి, స్వేచ్ఛా ప్రపంచానికి ప్రమాదం కలిగించే కుట్రను అడ్డుకోవడానికి వాళ్లు మార్గాన్ని కనుగొనాలి.
టాప్ 10IMDb 6.41 గం 56 నిమి2025X-RayHDRUHDPG-13PhotosensitiveSubtitles CcAudio Descriptions