ఫరెవర్ సమ్మర్: హాంప్టన్స్
freevee

ఫరెవర్ సమ్మర్: హాంప్టన్స్

సీజన్ 1
హాంప్టన్ స్థానికులు ఏవరీ, ఫ్రాంకీ, హాబ్‌టము, రీడ్, ఎమిలీ, హంటర్, జూలియట్‌లు తమ జీవితంలో అత్యుత్తమ వేసవిని గడపాలని చూస్తారు. కొత్తగా వచ్చిన నగరవాసి ఇలాన్ వేసవి కోసం అక్కడికి రావడంతో పరిస్థితులు మారిపోతాయి. ఇలాన్ స్నేహితులను చేస్తాడా లేదా కలిసిపోయే ప్రయత్నంలో తడబడుతాడా? జీవితకాల స్నేహాలు రాబోయే కఠిన పరిస్థితులను తట్టుకోగలవా? మీ సన్‌స్క్రీన్‌ను ప్యాక్ చేసుకోండి, ఈ వేసవి అత్యంత వేడిగా ఉండబోతోంది!
IMDb 4.120228 ఎపిసోడ్​లుX-RayHDRUHD16+
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - నగర యువకుడితో వేసవి

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    14 జులై, 2022
    46నిమి
    16+
    పది మంది యువ హాంప్టన్ స్థానికులు తమ జీవితంలో ఎన్నడూ లేనంత ఉత్తేజకరమైన వేసవిని గడపడానికి సిద్ధమవుతారు. కానీ ఒక కొత్త నగరవాసి రాకతో పరిస్థితులు తారుమారు అవుతాయి. వారి హాంప్టన్స్ బుడగ పేలిపోయేలా ఉందని వారు గ్రహిస్తారు.
    ఉచితంగా చూడండి
  2. సీ1 ఎపి2 - జాతీయ పతాకం మరియు చిల్లర గొడవలతో వేసవి

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    14 జులై, 2022
    44నిమి
    16+
    హాంప్టన్స్‌లో ఆరోజు జూలై నాల్గవ తేదీ. సిబ్బంది పార్టీ కోసం ఇలాన్స్‌లో సమావేశమౌతారు. హంటర్ ఇలాన్‌తో తలపడినప్పుడు గొడవ జరుగుతుంది, రీడ్ మీలోతో గాలిని క్లియర్ చేయడానికి ప్రయత్నించాడు మరియు కోడి పోరాటం ఒకరి నిజమైన రంగును వెల్లడిస్తుంది.
    ఉచితంగా చూడండి
  3. సీ1 ఎపి3 - ఇద్దరు అందగత్తెలతో వేసవి

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    14 జులై, 2022
    45నిమి
    16+
    ఇలాన్ పార్టీ ముగిశాక మరునాడు ఉదయం శుభ్రం చేయాల్సింది చాలా ఉంటుంది. ఫ్రాంకీ రీడ్, మైలోలతో సర్దుకు పోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ సందర్భంగా జూలియట్, హాబ్స్‌లు హాంప్టన్స్‌లో తమ చిన్ననాటి ఇలాంటి అనుభవాలను చర్చించుకుంటారు. ఇలాన్ ఒకే వారంలో ఇద్దరితో డేటింగ్ చేయగా, ఏవరీ కొత్త స్నేహాలు చేసే పనిలో పడుతుంది. ఎమిలీ తనకు ఉన్నవాటితోనో తృప్తి పడుతుంది.
    ఉచితంగా చూడండి
  4. సీ1 ఎపి4 - గొడవతో వేసవి

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    14 జులై, 2022
    44నిమి
    16+
    రీడ్ జనాలు కలిసిపోవాలని పార్టీ ఇస్తాడు, కానీ అందరూ విడిపోతారు. ఎమిలీ తనను ఎంతగా దూరం పెడుతున్నారనే విషయాన్ని ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ తెలుసుకుంటుంది. హబ్స్ పాత స్నేహితురాలితో డేటింగ్‌కు వెళ్తాడు. కొన్నిసార్లు నిజాయితీనే ఉత్తమం అని ఇలాన్ తెలుసుకుంటాడు.
    ఉచితంగా చూడండి
  5. సీ1 ఎపి5 - మునిగిపోతున్న స్నేహాలతో వేసవి

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    14 జులై, 2022
    42నిమి
    16+
    లాటీ పడవలో పార్టీ వస్తుంది. సాధారణంగా ఉండే వేసవి గొడవలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంతలో, ఎమిలీ సోదరి తన జీవిత లక్ష్యాల వల్ల లాభం ఏమిటని ప్రశ్నిస్తుంది. ఏవరీ ఫ్రాంకీతో తన సంబంధాన్ని పరీక్షిస్తుంది. కొత్త డాకర్స్ ఉద్యోగి బృందంలో చేరుతాడు. ఇలాన్ తల్లి అతనికి సలహా ఇస్తుంది, కానీ తల్లి చెప్పేది ఎల్లప్పుడూ సరైనది కావాలని లేదు.
    ఉచితంగా చూడండి
  6. సీ1 ఎపి6 - ముద్దులు, కౌగిలింతలతో వేసవి

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    14 జులై, 2022
    43నిమి
    16+
    ఎమిలీ వైట్ పార్టీ ఇవ్వాలని ఆలోచిస్తుంది, కానీ ఎవరిని ఆహ్వానించారో తెలిస్తే హంటర్ రావడానికి నిరాకరించవచ్చు. సోఫియా ఇలాన్‌ను ఫ్రెండ్‌జోన్‌లో ఉంచుతుంది, అయితే మరొకరి మాజీ ఈ చిగురించే సంబంధాన్ని వాడిపోయేలా చేయవచ్చు. రీడ్ ఏవరీకి క్షమాపణ చెబుతాడు, కానీ వారి విచ్ఛిన్నమైన స్నేహానికి అది సరిపోతుందా? లేదా ఏవరీ ఒక స్నేహితుడి లోటుతో తిరిగి బడికి వెళుతుందా?
    ఉచితంగా చూడండి
  7. సీ1 ఎపి7 - అసూయాపరుడైన ప్రియుడితో వేసవి

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    14 జులై, 2022
    41నిమి
    16+
    ఏవరీ బ్లాక్ టై పార్టీ ఇస్తుంది. లాటీ ప్రియుడు పరిస్థితి ఉద్రిక్తం చేస్తాడు. తొలిముద్దు ఇలాన్ సంబంధాన్ని కొత్త స్థాయికి తీసుకువెళుతుంది. తన ప్రియుడు టోనీని తన కుటుంబం తిరస్కరించడంతో జూలియట్ ఇబ్బంది పడుతుంది. ఫ్రాంకీ తాను వేసవి తర్వాత ఏవరీ జీవితంలో భాగం కాబోతున్నాడా అని అనుకుంటాడు.
    ఉచితంగా చూడండి
  8. సీ1 ఎపి8 - వీడ్కోళ్ళతో వేసవి

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    14 జులై, 2022
    42నిమి
    16+
    వేసవి ముగియబోతోంది. అందరూ చేయాల్సిన పనులు ఇంకా మిగిలి ఉన్నాయి. షానన్, మైలోలు టాడ్ యొక్క అసూయకు కారణం తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. ఇలాన్ తనకు, సోఫియాకు సుదూర సంబంధం కొనసాగుతుందా అని ఆలోచిస్తాడు. హాబ్స్ కాలేజీ మొదటి సంవత్సరానికి బయలుదేరగా, జూలియట్ తన తండ్రి ఆశీర్వాదం ఉన్నా, లేకున్నా టోనీతో కలిసి ఉండాలని పథకం వేస్తుంది.
    ఉచితంగా చూడండి