సైన్ ఇన్

మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. USలో వీడియో జాబిత చూసేందుకు www.amazon.com ఇక్కడ వెళ్లండి.

టూ అండ్ అ హాఫ్ మెన్

7.02007X-Ray16+

సీజన్ 8 చార్లీ హార్పర్(చార్లీ షీన్) కి తిరిగి బాచిలర్ జీవితాన్ని తెచ్చిపెట్టింది. టీవీ యొక్క నెంబర్ వన్ కామెడి షో మళ్ళీ కడుపార నవ్విస్తుంది. దీనికితోడు చార్లీ యొక్క విడాకులు తీసుకున్న సోదరుడు ఆలన్ , కొన్నిసార్లు బుర్ర తక్కువగా వ్యవహరించే జేక్ , రెండున్నర (దాదాపు ముగ్గురు) మంది ఆయిన వీరు కలిసి గందరగోళంగా నవ్విస్తారు.

నటులు:
Charlie SheenJon CryerAngus T. Jones
శైలీలు
కామెడీ
సబ్‌టైటిల్స్
English [CC]हिन्दीதமிழ்తెలుగు
ఆడియో భాషలు
English
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు
వీడియోను ప్లే చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు

ఎపిసోడ్‌లు (16)

 1. 1. థ్రీ గర్ల్స్ అండ్ ఏ గయ్ నెమడ్ బడ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 2, 2006
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఆలన్ ఎల్డ్రిడ్జ్ యొక్క తల్లిని డేటింగ్ చేస్తున్నాడని జేక్ తెలుసుకున్నప్పుడు, అతడు జ్యుడిత్ మరియు హెర్బ్ ల ఇంటికి వెళ్ళిపోతాడు.. ఇంతలో, చార్లీ తన తాగుడుని తగ్గించుకోవాలని నిర్ణయించుకొంటాడు.
 2. 2. ఏ బాటిల్ ఆఫ్ వైన్ అండ్ ఏ జాక్హామ్మర్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 9, 2006
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  లిండ్సీ ఆలన్ ని తనతో కలిసి జీవించమని అడిగినప్పుడు, చార్లీ ఆలన్ చే "అవును!" అని చెప్పించటానికి ఏదైనా చేస్తాడు.
 3. 3. ఏ పుడ్డింగ్ ఫిల్డ్ క్యాక్టస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 16, 2006
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఆలన్ లిండ్సీ తో కలిసి జీవిస్తున్నప్పటికీ, చార్లీ ఇంట్లో మెలిస్సాతో కలసి శృంగారం నడిపిస్తూనే ఉంటాడు.
 4. 4. హుకర్స్,హుకర్స్,హుకర్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 23, 2006
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఆలన్ వారి ఇంటిని కాల్చిన తర్వాత, లిండ్సీ మరియు ఎల్డ్రిడ్జ్ చార్లీ ఇంటికి వెళ్తారు.లిండ్సీ యొక్క మాజీ భర్తగా జడ్ నెల్సన్ (సడన్లీ సూసన్, సెయింట్ ఎల్మోస్ ఫైర్) అతిథి నటన చేస్తాడు.
 5. 5. ది ఇమ్మోర్టల్ మిస్టర్ బిల్లీ జోయెల్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 6, 2006
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ సౌందర్య శస్త్రచికిత్స కోసం దొంగతనంగా వెళ్ళినప్పుడు, ఆలన్ చార్లీగా నటిస్తూ ఊరు మీద పడతాడు.
 6. 6. ట్వాన్గింగ్ యువర్ మ్యాజిక్ క్లాన్గర్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 13, 2006
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  తనకన్నా వయసులో పెద్ద మహిళ(అతిథి నటి లిజ్ వాసి- CSI: క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్)ను ప్రేమించడాన్నీ అలవాటు చేసుకోవడంలో , చార్లీకి ఇబ్బంది కలుగుతుంది.
 7. 7. ది క్రేజీ బిచ్ గాజెట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 20, 2006
  20నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు [CC]
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  రోజ్ని భరించడం కష్టమని చార్లీ యొక్క ప్రేయసి గ్రహిస్తుంది.
 8. 8. స్ప్రింగ్టైం ఆన్ ఏ స్టిక్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 27, 2006
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు [CC]
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ మరియు ఆలన్ వారి తల్లిని రస్సెల్(తిరిగి వచ్చే అతిథి నటుడు మార్టిన్ ముల్) అనే ఫార్మసిస్ట్తో కలపడానికి ప్రయత్నిస్తారు.
 9. 9. ఏ గుడ్ టైం ఇన్ సెంట్రల్ ఆఫ్రికా
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  December 11, 2006
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  బెర్టా రెండు రోజుల సెలవు తీసుకున్నప్పుడు, చార్లీ ఆమె స్థానంలో వచ్చిన ఆవిడను (అతిథి నటి టొనీట క్యాస్ట్రో) ఇష్టపడతాడు. ఇంకోవైపు, లిండ్సీ యొక్క మాజీ భర్త తనను వెంబడిస్తున్నాడని ఆలన్ నమ్ముతాడు.
 10. 10. ఔ, ఔ, డోంట్ స్టాప్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 8, 2007
  20నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  మూడు ఏళ్ళు జైల్లో ఉండి తిరిగి వచ్చిన తన పాత ప్రేయసి కోర్ట్నీ(జెన్నీ మెకార్తీ) కోసం చార్లీ బాగా ఖర్చుపెడతాడు. ఎవెలిన్ యొక్క మాజీ ప్రేమికుడిగా కార్ల్ రెయినర్ కూడా తిరిగి వస్తాడు.
 11. 11. డెడ్ ఫ్రొం ద వేస్ట్ డౌన్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 22, 2007
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  లిండ్సీకి పుట్టిన రోజు కానుక ఇచ్చే స్తోమత లేనందున అలాన్ సిగ్గు పడతాడు, దానికోసం సృజనాత్మకంగా ఆలోచిస్తాడు. జెన్నీ మక్ కార్తి చార్లీ ప్రేయసిగా తిరిగి వస్తుంది.
 12. 12. చాక్లెట్ డిడ్లర్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  February 5, 2007
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ మరియు కోర్ట్నీ విడిపోయినప్పుడు, చార్లీ కుమిలి పోతాడు మరియు అతడి మానసికవైద్యురాలైన డాక్టర్ ఫ్రీమన్ని (అతిథి నటి జేన్ లించ్) కలవడానికి వెళతాడు.
 13. 13. స్కంక్, డాగ్ క్రాప్ అండ్ కెచప్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  February 12, 2007
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ మరియు లిండ్సీ స్నేహంగా ఉండడం మొదలుపెట్టినప్పుడు, ఆలన్ మానసిక అపవ్యవస్థ అతడిని ముంచెత్తుతుంది.
 14. 14. లూకిన్ ఫర్ జాపనీస్ సబ్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  February 19, 2007
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  కొత్తగా "పెళ్లైన" రోజ్పై ఉన్న యావ, చార్లీని ఆమెను వెంబడించేలా చేస్తుంది. ఇంతలో,జేక్ మరియు ఎల్డ్రిడ్జ్ కలిసి తెలివితక్కువ మరియు ప్రమాదకరమైన తమాషాల వీడియోని రికార్డు చేస్తున్నప్పుడు ఆలన్ చింతిస్తాడు.
 15. 15. థ్రీ హుకర్స్ అండ్ ఏ ఫిలీ చీజ్ స్టేక్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  February 26, 2007
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఒకవైపు చార్లీ మరియు రోజ్ వారి 'అక్రమ సంబంధాన్ని' కొనసాగిస్తున్నారు. మరోవైపు ఆలన్ యొక్క కైరోప్రాక్టీక్ వ్యాపారం కుంభకోణంగా మారుతుంది.
 16. 16. దట్ డార్న్ ప్రీస్ట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  March 19, 2007
  20నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఆలన్ యొక్క కుంభకోణాన్ని రోజ్ బయటపెడుతుంది మరియు ఆలన్ "మ్యానీ" అనే రోజ్ యొక్క "బొమ్మ" " భర్త"ని కలుస్తాడు. ఇంకోవైపు రోజ్తో ఒంటరిగా సమయం గడపడానికి చార్లీ ఆత్రుతగా ఉంటాడు.

మరిన్ని వివరాలు

Amazon మెచ్యూరిటీ రేటింగ్
16+ యువతీ యువకులు మరింత తెలుసుకోండి
సహాయ నటులు
Marin HinkleConchata FerrellHolland Taylor