నిస్సహాయ ప్రేమ... బాధాకరమైన ప్రేమ... ఏకపక్ష ప్రేమ... ఇవన్నీ నిజంగానే అంత అందంగా ఉంటయా? తన రెండవ సంవత్సరం హైస్కూల్లో హానాబి యసురవుకా ఒక తప్పుడు మనిషితో నిస్సహాయ ప్రేమలో ఉంటుంది. అతడితో ఉండడానికి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంది, తను పట్టించుకునే వారిని హానిపరచడం అయినా సరే. ఇది ఒక శుద్ధమైన మరియు కలత చెందించే ప్రేమ కథ.