Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

సెప్టెంబర్ మార్నింగ్స్

ప‌దేళ్ల త‌ర్వాత కసాండ్రా త‌న తండ్రిని క‌లిసింది. ఆమెను, ఆమె కుటుంబాన్ని క‌లుసుకోవ‌డానికి ఎంతో ఇష్ట‌ప‌డే వ్య‌క్తిని అత‌డిలో చూసింది. తన నమ్మకాలు గాలిలో కనుమరుగవడంతో, త‌ల్లి, కుమార్తె, ప్రియురాలు ఈ మూడింట్లో తాను ఎలా ఉండాల‌నుకుంటుందో తెలుసుకోవాల‌న్న త‌ప‌న ఆమెకు క‌లిగింది. ఈ ప్రయ‌త్నంలోనే ఆమె జీవితంలో సునామి సృష్టించిన జర్సినోను క‌లుసుకుంది. ఆ త‌ర్వాత అత‌డే ఆమెకు జీవితాన్ని న‌డిపే ప‌డ‌వ‌గా మారాడు.
IMDb 7.520216 ఎపిసోడ్​లు
X-RayHDRUHD16+
ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

ఎపిసోడ్‌లు

  1. సీ2 ఎపి1 - అబ్బా.. ఈ వైవాహిక జీవితం ఎంత విసుగు!
    22 సెప్టెంబర్, 2022
    33నిమి
    16+
    జర్సినో గణిత పోటీ నుండి తిరిగి వస్తున్నప్పుడు, వారి కారు విచ్ఛిన్నమవుతుంది, కసాండ్రా తన తండ్రిని సహాయం కోసం అడగవలసి వస్తుంది. జర్సినో, లీడ్లు లౌరెన్సోను కలవడానికి సంతోషంగా ఉండగా, కసాండ్రా పునఃకలయికతో వణికిపోతుంది, ఆమె తల్లి గురించి ఆమె ఆదర్శప్రాయమైన దృక్పథం కూలిపోవడం ప్రారంభమవుతుంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  2. సీ2 ఎపి2 - సాంప్రదాయ బ్రెజిలీ గోల
    22 సెప్టెంబర్, 2022
    26నిమి
    16+
    సావోపౌలోలో కాసాండ్రా త‌న కుటుంబం వ‌ద్ద‌కు తిరిగి చేరింది. త‌న‌కు అల‌వాటైన ప‌నిలో తాను మళ్లీ ప‌డింది. అంతేకాదు ఇవాల్డోను కూడా క‌లిసింది. వనుసాతో మళ్లీ పరిస్థితులు సానుకూలంగా లేవు. దీనికి తోడు ప్ర‌ద‌ర్శ‌న‌లు కూడా కసాండ్రాకు ఇబ్బందిని క‌లిగించాయి. మోరెట్స్‌లో కసాండ్రా తండ్రితో అత‌డి కొత్త భార్య రూత్‌తో లీడ్‌, జర్సినో స‌మ‌యాన్ని గ‌డుపుతూ ఎన్నో నేర్చుకున్నారు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  3. సీ2 ఎపి3 - ఈరోజు మనకు షో ఉంది
    22 సెప్టెంబర్, 2022
    28నిమి
    13+
    లీడ్‌, జర్సినో సావ్‌పౌలోకు తిరిగి వ‌చ్చారు. కానీ ఆ చిన్నారి తాను కోరుకునే చోట జీవించడు. పాఠ‌శాల నుంచి ప్ర‌తిరోజూ జర్సినోను తీసుకు రావ‌డానికి కసాండ్రా అంగీక‌రించింది. మెటామోర్ఫోసిస్ బార్‌లో ఉన్న కసాండ్రాను క‌ల‌వ‌డానికి ఇవాల్డో త‌న కూతురు ఇవానాను తీసుకొచ్చాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  4. సీ2 ఎపి4 - త‌ల ఎత్తుకు జీవిస్తా.. లేదా మ‌ర‌ణిస్తా, త‌లొంచ‌ను
    22 సెప్టెంబర్, 2022
    33నిమి
    16+
    కసాండ్రా మోట‌ర్ సైకిల్ పాడైంది. డెలివ‌రీలు చేయ‌డానికి ఆమెకు వెంటనే మ‌రో వాహనం కావాలి. స్నేహితురాలికి సాయం చేయాలన్న ఉద్దేశంతో, బార్ అటెండ‌ర్‌గా ప‌ని చేయాల‌ని కసాండ్రాకు రాబ‌ర్టా సూచించింది. లీడ్‌, జర్సినో పుట్టిన‌రోజు పార్టీ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ఇందుకోసం లీడ్ కారు అమ్మే ఆలోచ‌న‌లో ఉండగా, అనూహ్య ప్ర‌తిపాదన. డ‌బ్బులు సంపాదించ‌డం కోసం విలువైన‌ది అమ్మాల్సిన ప‌రిస్థితి కసాండ్రాకు ఎదురైంది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  5. సీ2 ఎపి5 - పాడు, పాడు…
    22 సెప్టెంబర్, 2022
    34నిమి
    13+
    కసాండ్రా మెటామార్ఫోసిస్ బార్ లో బార్టెండర్ గా పనిచేస్తూనే ఉంది, కానీ ఆర్థిక సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆమె బయటపడే మార్గాన్ని కనుగొనాలి, తనకు సహాయం చేయడానికి జర్సినోను పిలిచింది. లీడ్ తన కొత్త ఉద్యోగంలో బాగుండగా, డిసియో తన మొదటి సోలో షో దక్కించుకుంటాడు.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి
  6. సీ2 ఎపి6 - ఇది జీవితంలో ఉండ‌కూడ‌దు
    22 సెప్టెంబర్, 2022
    30నిమి
    13+
    త‌న కొడుకు పుట్టినరోజు కోసం డ‌బ్బులు సంపాదించ‌డం కోసం కసాండ్రా త‌న మోట‌ర్ బైక్‌పై చివ‌రి క్ష‌ణం వ‌రకు క‌ష్ట‌ప‌డుతుంది. త‌న‌కు వ‌చ్చిన గిఫ్ట్ డ‌బ్బుల‌తో కసాండ్రా కోసం జర్సినో ఒక బ‌హుమ‌తి కొన్నాడు. త‌న సన్నిహితుల‌కు జర్సినోను ఆమె ప‌రిచ‌యం చేసింది. తొలిసారి ఆమె తన త‌ల్లిని వెతకడానికి అంగీక‌రించింది.
    ఉచిత Prime ట్రయల్‌తో చూడండి

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
నగ్నత్వంహింసమాదక ద్రవ్యాల వినియోగం ఉందిమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
EnglishDeutschPolskiItalianoEspañol (Latinoamérica)हिन्दीPortuguêsEspañol (España)Português [Descrição do áudio]日本語Français
సబ్‌టైటిల్స్
తెలుగుEnglishالعربيةČeštinaDanskDeutschΕλληνικάEspañol (Latinoamérica)Español (España)SuomiFilipinoFrançaisעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語한국어Bahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês [SDH]RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçeУкраїнськаTiếng Việt中文(简体)中文(繁體)
దర్శకులు
లూయిస్ పిన్హీరోడైనరా టోఫోలీ
నిర్మాతలు
ఆండ్రియా బ‌రాటా రెబెరోబెల్ బెర్లింక్‌
నటులు:
లినికర్కరీన్ టెలిస్గుస్తావో కొయెల్హో
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.