ధెం
freevee

ధెం

ధెం అనేది అమెరికాలో భయాన్ని అన్వేషించే పరిమిత సిరీస్. మొదటి సీజన్‌లో, 1950లలో ఒడంబడికతో, నార్త్ కేరోలైనా నుండి గ్రేట్ మైగ్రేషన్ సమయంలో, పూర్తిగా శ్వేతజాతీయులుండే లాస్ ఏంజెల్స్‌కు మారిన నల్లజాతి కుటుంబం చుట్టూ కేంద్రీకృతమవుతుంది. కుటుంబానికి చెందిన రమణీయమైన ఇల్లు శూన్యంగా మారగా, పక్కింటి దుర్మార్గపు శక్తులు, ఇతర మాటలలో చెప్పాలంటే, తిట్టడానికి, వేధించడానికి నాశనం చేయడానికి బెదిరిస్తాయి.
IMDb 7.5202110 ఎపిసోడ్​లుX-RayHDRUHDTV-MA
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - 1వ రోజు

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    8 ఏప్రిల్, 2021
    50నిమి
    TV-14
    కాంప్టన్‌కు స్వాగతం.
    ఉచితంగా చూడండి
  2. సీ1 ఎపి2 - 3వ రోజు

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    8 ఏప్రిల్, 2021
    56నిమి
    TV-14
    హెన్రీ ఉద్యోగానికి వెళతాడు. రూబీ స్కూల్‌కు వెళుతుంది. లక్కీ, గ్రేస్‌లు హార్డ్‌వేర్ స్టోర్‌కు వెళతారు. లక్కీ ఓ పై తయారు చేస్తుంది.
    ఉచితంగా చూడండి
  3. సీ1 ఎపి3 - 4వ రోజు

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    8 ఏప్రిల్, 2021
    41నిమి
    TV-14
    హెన్రీ అమ్మాయిలను ఆశ్చర్యపరుస్తాడు. హేజెల్ ఇంటికి లక్కీ వెళుతుంది. బెట్టీ ఆకట్టుకుంటుంది. లక్కీ బస్సులో ప్రయాణిస్తుంది.
    ఉచితంగా చూడండి
  4. సీ1 ఎపి4 - 6వ రోజు

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    8 ఏప్రిల్, 2021
    46నిమి
    TV-14
    హెలెన్‌ను లక్కీ సందర్శిస్తుంది. హెన్రీకి శుభవార్త అందుతుంది. రూబీ, డోరిస్లు రహస్యాన్ని పంచుకుంటారు. ఎల్లా మేను లక్కీ కలుస్తుంది.
    ఉచితంగా చూడండి
  5. సీ1 ఎపి5 - కోవనెంట్ 1.

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    8 ఏప్రిల్, 2021
    34నిమి
    TV-MA
    హెలెన్ ఉద్యోగానికి వెళతాడు. ఉత్తర కారోలైనాను ఎమొరీల కుటుంబం విడిచిపెడుతుంది.
    ఉచితంగా చూడండి
  6. సీ1 ఎపి6 - 7వ రోజు: ఉదయం

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    8 ఏప్రిల్, 2021
    41నిమి
    TV-MA
    గ్రేసీ జుట్టును లక్కీ అలంకరిస్తుంది. కొత్త స్నేహితునితో హెన్రీ బీర్ తాగుతాడు. రూబీ ప్రయత్నిస్తుంది. బెట్టీ ఓ స్నేహితునికి కాల్ చేస్తుంది.
    ఉచితంగా చూడండి
  7. సీ1 ఎపి7 - 7వ రోజు: రాత్రి

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    8 ఏప్రిల్, 2021
    42నిమి
    TV-MA
    హెన్రీ నడకకు వెళతాడు. జార్జ్‌ను బెట్టీ కలుస్తుంది. లక్కీని హేజెల్ కలుస్తుంది. హెన్రీ ఓ విషయం తెలుసుకుంటాడు.
    ఉచితంగా చూడండి
  8. సీ1 ఎపి8 - 9వ రోజు

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    8 ఏప్రిల్, 2021
    36నిమి
    TV-14
    మార్టీ, ఎర్ల్‌లు మాట్లాడుకుంటారు. జార్జ్ చికెన్ డిన్నర్ తయారు చేస్తాడు. హెన్రీ, అమ్మాయిలు ఇంటికి వస్తారు.
    ఉచితంగా చూడండి
  9. సీ1 ఎపి9 - కోవనెంట్ 2

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    8 ఏప్రిల్, 2021
    47నిమి
    TV-14
    ఐడొలాన్‌కు స్వాగతం.
    ఉచితంగా చూడండి
  10. సీ1 ఎపి10 - 10వ రోజు

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    8 ఏప్రిల్, 2021
    51నిమి
    TV-MA
    పామర్ డ్రైవ్‌లో ఉన్న ఇల్లు.
    ఉచితంగా చూడండి