ద బెటర్ సిస్టర్
freevee

ద బెటర్ సిస్టర్

సీజన్ 1
క్లోయీ తన న్యాయవాది భర్త ఆడమ్, టీనేజ్ కొడుకు ఈతన్‌తో న్యూయార్క్‌లోని అత్యంత ఉన్నత వర్గాలతో కలవగా, ఆమె నుండి విడిపోయిన సోదరి నికీ కష్టాలు పడుతూ, డ్రగ్స్ తో పోరాడుతూ ఉంటుంది. ఆడమ్ దారుణహత్యకు గురైనప్పుడు, ఆ కేసు దర్యాప్తు ఆ కుటుంబంలో ఉద్వేగ తరంగాలను రేకెత్తించి, ఎంతో కాలంగా పాతిపెట్టిన రహస్యాలను బయటకు తీస్తుంది.
IMDb 7.020258 ఎపిసోడ్​లుX-RayHDRUHDTV-14
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - షీ ఇజ్ మై సిస్టర్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    28 మే, 2025
    1h
    TV-14
    క్లోయీ టేలర్ తన భర్త చనిపోయే ఒక పూటకు ముందు, తన కెరీర్‌లో అతి ముఖ్యమైన రాత్రిని గడపగా, ఇప్పుడు పోలీసులు ఆమె సమాధానం చెప్పడానికి ఇష్టపడని చాలా ప్రశ్నలు అడుగుతుంటారు. అయితే అంతకంటే దారుణమైన విషయం, వాళ్లు ఆమె అక్కను పిలుస్తారు.
    ఉచితంగా చూడండి
  2. సీ1 ఎపి2 - లాట్ ఆఫ్ స్కై

    28 మే, 2025
    53నిమి
    TV-14
    క్లోయీ, ఆమె అక్క నికీ తిరిగి కలిసినా పరిస్థితులు గందరగోళంగా ఉంటాయి, ఈతన్ మీద డిటెక్టివ్ గిడ్రీ మరీ ఎక్కువగా దృష్టి పెడుతుంది.
    Primeలో చేరండి
  3. సీ1 ఎపి3 - ఇన్ కమింగ్ విడో

    28 మే, 2025
    53నిమి
    TV-14
    కోర్టులో ఆ రోజు అనుకున్నట్లుగా జరగకపోవడంతో, క్లోయీ భావోద్వేగ మద్దతు కోసం ఆశ్చర్యకరంగా అనుకోని చోటుకు వెళుతుంది.
    Primeలో చేరండి
  4. సీ1 ఎపి4 - గస్పాచో

    28 మే, 2025
    57నిమి
    TV-14
    ఆడమ్ కోసం ఎవరూ వెళ్లకూడదనుకునే ఒక స్మారక చిహ్నాన్ని కాతెరిన్ ఏర్పాటు చేస్తుంది. క్లోయీ, నికీలకు దాదాపు ప్రతి విషయంలోనూ ఎన్నో విభిన్నమైన జ్ఞాపకాలు ఉంటాయి.
    Primeలో చేరండి
  5. సీ1 ఎపి5 - జస్ట్ ఆస్క్

    28 మే, 2025
    59నిమి
    TV-14
    నికీ దారుణమైన ఒక రాత్రి నుండి బయటపడటానికి ప్రయత్నిస్తుంది. ఆడమ్ చనిపోయాక అతనేం చేస్తున్నాడో తెలుసుకోవడానికి క్లోయీ ప్రయత్నిస్తుంది. అలాగే విచారణ ప్రారంభమవుతుంది.
    Primeలో చేరండి
  6. సీ1 ఎపి6 - స్టడీయింగ్ హ్యాండ్

    28 మే, 2025
    1 గం 1 నిమి
    TV-14
    అక్కాచెల్లెళ్లు ఒకరికి ఒకరుగా నిలబడతారు, కానీ వాళ్లు చెప్పే నిజం ఏంటి? గిడ్రీ కోపంతో రగిలిపోతుంది.
    Primeలో చేరండి
  7. సీ1 ఎపి7 - బ్యాక్ ఫ్రమ్ రెడ్

    28 మే, 2025
    58నిమి
    TV-14
    ఆడమ్ దాచిన చీకటి రహస్యం చివరకు బయటపడగా, అది క్లోయీ ఇంకా నికీల జీవితాన్ని మారుస్తుంది. గిడ్రీ, బోవెన్‌లు మళ్లీ ప్రాథమిక విషయాలకు వెళతారు.
    Primeలో చేరండి
  8. సీ1 ఎపి8 - దే ఆర్ ఇన్ దెయిర్ వరల్డ్

    28 మే, 2025
    1 గం 1 నిమి
    TV-14
    క్లోయీ ఒక పథకం వేయగా, గిడ్రీ ఒక పర్యటనకు వెళుతుంది. నికీ కొన్ని కీలక వివరాలను వివరించడంతో, అక్కాచెల్లెళ్లు ఒకరి జీవితాల్లో మరొకరు ఉండటం సాధ్యమేనా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.
    Primeలో చేరండి